హెచ్పీసీఎల్లో మేనేజర్ పోస్టులు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద చమురు పంపిణీ సంస్థల్లో కటైన హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ (HPCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, ఇంతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 18 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 25
ఇందులో చీఫ్ మేనేజర్ 5, అసిస్టెంట్ మేనేజర్ 8, సీనియర్ ఆఫీసర్ 12 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.1180, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 18
వెబ్సైట్: www.hindustanpetroleum.com
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






