ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సోనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విడుదలచేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ibps.inలో ఫలితాలు చూసుకోవచ్చని తెలిపింది. ఈ నెలాఖరు వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 2257 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షను గత ఫిబ్రవరి 28న నిర్వహించింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్కీస్ బ్యాంక్, యూకో బ్యాంక్ వంటి తదితర బ్యాంకుల్లో పోస్టులను భర్తీచేయనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై సీఎం కేసీఆర్ హర్షం
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 3479 పోస్టులు
పాకిస్తాన్లో కరోనా టీకాలు దొంగతనం
మమతా బెనర్జీ 66 ఏళ్ల ఆంటీ..
రజనీకి దాదా సాహెబ్ అవార్డు.. కమల్‌హాసన్ రియాక్షన్ ఇదీ
రజనీకాంత్‌కు 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్
కోటిన్నర కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా
మిలటరీ డెయిరీ ఫాంల మూసివేత.. 132 ఏండ్లు కొనసాగిన ఆర్మీ పాడి
ఎన్ఎండీసీలో 224 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిస్తేనే కాఫీ తాగుతా: షారుక్‌ఖాన్
Previous article
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలు ప్రారంభం
Next article
ఒప్పో F19 రిలీజ్ డేట్ ఫిక్స్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు