కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలు ప్రారంభం


హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరానికిగాను కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 19న సాయంత్రం 7 గంటలకు ముగియనున్నాయి. ఆసక్తి కలిగినవారు అధికారిక వెబ్సైట్ kvsonlineadmission.kvs. gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) వెల్లడించింది. ఎంపికైన విద్యార్థులకు సంబంధించిన మొదటి జాబితాను ఏప్రిల్ 23న ప్రకటించనున్నారు. రెండో జాబితాలను ఏప్రిల్ 30న, తుది జాబితాను మే 5న వెల్లడిస్తారు.
అదేవిధంగా రెండో తరగతి, ఆపై తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 8 (ఉదయం 8 గంటలకు) నుంచి ఏప్రిల్ 15 (సాయంత్రం 4 గంటలు) వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 11వ తరగతిలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ పత్రాలను కేంద్రీయ విద్యాలయ వెబ్సైట్ kvsangathan.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై సీఎం కేసీఆర్ హర్షం
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 3479 పోస్టులు
పాకిస్తాన్లో కరోనా టీకాలు దొంగతనం
మమతా బెనర్జీ 66 ఏళ్ల ఆంటీ..
రజనీకి దాదా సాహెబ్ అవార్డు.. కమల్‌హాసన్ రియాక్షన్ ఇదీ
రజనీకాంత్‌కు 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్
కోటిన్నర కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా
మిలటరీ డెయిరీ ఫాంల మూసివేత.. 132 ఏండ్లు కొనసాగిన ఆర్మీ పాడి
ఎన్ఎండీసీలో 224 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
సచిన్ త్వరగా కోలుకోవాలి.. అక్తర్ ట్వీట్‌పై ట్రోలింగ్
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు