ఒప్పో F19 రిలీజ్ డేట్ ఫిక్స్


చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో F19 ప్రొ సిరీస్‌లో ఇప్పటికే రెండు స్మార్ట్ఫోన్లను విజయవంతంగా లాంచ్ చేసింది. ఒప్పో F19 ఫోన్‌ను ఏప్రిల్ 6న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గురువారం ప్రకటించింది. F19లో 33W ఫ్లాష్ ఛార్జ్‌తో పాటు 5000mAh భారీ బ్యాటరీ, అద్భుతమైన అమోలెడ్ ఫుల్ HD + పంచ్-హోల్ డిస్ప్లే ఉంటుంది.
11V3Aతో పనిచేసే 33W ఫ్లాష్ ఛార్జ్‌తో ఎఫ్19 ఫోన్ 72 నిమిషాల్లో ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ట్రెండీ, స్టైలీష్ స్మార్ట్ఫోన్ల కోసం చూసే యువతను దృష్టిలో ఉంచుకొని మోడల్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది.F19 Pro+, F19 Proలను ఇటీవల భారత మార్కెట్లో ఆవిష్కరించింది.
Previous article
ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఫలితాలు విడుదల
Next article
ఇస్రోలో అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
విద్యా సంస్కరణలతో వికాసం (groups special)
ఖనిజాల కాణాచి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? (Groups Special)
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం (Groups Special)
పుస్తక సమీక్ష / Book Review
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు