పొదుపు ఖాతాలపై వడ్డీ ఎంత?
పొదుపు ఖాతాలపై అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి పలు బ్యాంకులు. ప్రభుత్వరంగ బ్యాంకుల స్థాయిలోనే ప్రైవేట్ బ్యాంకులు, చిన్న చితక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అధిక వడ్డీని ఆఫర్ చేస్తుండటం గమనార్హం. బ్యాంక్‌బజార్ రూపొందించిన నివేదిక ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలైన ఐడీబీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు 3.5 శాతం వరకు వడ్డీని ఇస్తుండగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్‌లు 3.2 శాతం చొప్పున చెల్లిస్తున్నాయి. ప్రైవేట్ రంగ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 3 శాతం నుంచి 3.5 శాతం వరకు, కొటక్ మహీంద్రా బ్యాంక్ 3.5 శాతం నుంచి 4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మాత్రం 2.70 శాతం చెల్లిస్తున్నది. ఈ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ రూ.250 ఉంచాల్సి ఉంటుంది. గరిష్ఠంగా ఎంతైన ఉంచిన ఫర్వాలేదు.
ఇవీ కూడా చదవండి..
ఎల్ఐసీ ద్వారానే రూ.లక్ష కోట్ల…
సామాన్యుడికి చేరువైతేనే న్యాయం…
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు