వచ్చేనెల 1 నుంచి కేవీల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరానికిగాను ఒకటో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఏప్రిల్ 1న ఉదయం పది గంటలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అధికారిక వెబ్సైట్ kvsangathan.nic.in ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వెల్లడించింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు ఏప్రిల్ 19 చివరి తేదని తెలిపింది. అలాగే రెండో తరగతి, ఆపై తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 8 (ఉదయం 8 గంటలకు) నుంచి ఏప్రిల్ 15 (సాయంత్రం 4 గంటలు) వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపింది. 11వ తరగతిలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ పత్రాలను కేంద్రీయ విద్యాలయ వెబ్సైట్ kvsangathan.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జానారెడ్డి గతం.. టీఆర్ఎస్ భవిష్యత్తు: బాల్క సుమన్
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్గివెన్ షిప్ కాస్త కదిలింది
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ఫిలిం ఫేర్ అవార్డ్స్.. బెస్ట్ హీరోగా ఇర్ఫాన్, హీరోయిన్గా తాప్సీ
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిరాడంబరంగా శ్రీరామ నవమి వేడుకలు: మంత్రి అల్లోల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు