దివ్యాంగన్లో స్పెషల్ కోర్సులు
చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీస్ (దివ్యాంగన్)- ఎన్ఐఈపీఎండీలో కింది కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సులు- కాలవ్యవధి
- సర్టిఫికెట్ కోర్సు ఇన్ కేర్ గివింగ్ (ప్రైమరీ)- 3 నెలలు
- సర్టిఫికెట్ కోర్సు ఇన్ కేర్ గివింగ్ (అడ్వాన్స్డ్)- 6 నెలలు
- సర్టిఫికెట్ కోర్సు ఇన్ గివింగ్- 10 నెలలు
- డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్/సెరిబ్రల్ ప్లాసీ, డెఫ్ బ్లైండ్నెస్/మల్టిపుల్ డిజేబిలిటీస్)- 2 ఏండ్లు
- బీపీటీ- 4 1/2 ఏండ్లు
- బీఓటీ- 4 1/2 ఏండ్లు
- బీపీఓ- 4 1/2 ఏండ్లు
- బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ (బీ ఏఎస్ఎల్పీ)- నాలుగేండ్లు
- బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)- రెండేండ్లు
- ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్- రెండేండ్లు
- పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇన్వెన్షన్- ఏడాది
- ఎంఫిల్- క్లినికల్ సైకాలజీ- రెండేండ్లు అర్హతలు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: సెప్టెంబర్ 15
వెబ్సైట్: www.nipmd.tn.nic.in
- Tags
Previous article
హెల్త్ క్లెయిమ్ పొందండిలా
Next article
నిగమన పద్ధతిలోని దోషం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు