హెల్త్ క్లెయిమ్ పొందండిలా
చికిత్స కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ఒక ఆశ. ఇందుకు సంబంధించి ఆరోగ్య బీమా పాలసీలను హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తున్నప్పటికీ, క్లెయిమ్‌లు మాత్రం థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు సెటిల్ చేస్తారు. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వెంటనే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌కు (టీపీఏ) సమాచారం అందించాల్సి ఉంటుంది. ఏమిటీ టీపీఏ? ఏం చేస్తారో తెలుసుకుందాం. ఆరోగ్య బీమా పాలసీల క్లెయిమ్‌లను ప్రాసెసింగ్ చేసేదే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్.
టీపీఏల విధులు..
రోజుకి వేల సంఖ్యలో వచ్చే క్లెయిమ్‌లను నిర్వహించడంతో పాటు, వాటిని వివిధ కోణాల్లో పరిశీలించి క్లెయిమ్‌లను జారీ చేస్తాయి. క్లెయిమ్‌లు అందడానికి, ఆస్పత్రుల్లో నిబంధనలకు లోబడి రోగులకు క్లెయిమ్‌లను అందేలా చూస్తుంది. హెల్త్‌కేర్ సేవలకు సంబంధించి బీమా తీసుకున్న వారికి అవగాహన కల్పిస్తుంది. క్యాష్ లెస్ క్లెయిమ్‌లను, రియంబర్స్మెంట్ను కూడా పర్యవేక్షిస్తుంది.
హెల్త్ కార్డుల జారీ..
ఆస్పత్రుల్లో చేరే సమయంలో అతి ముఖ్యమైనది హెల్త్ కార్డ్. ఆరోగ్య బీమా తీసుకున్న వెంటనే హెల్త్ కార్డులను జారీ చేసేది థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటరే. అలాగే క్లెయిమ్ సెటిల్మెంట్లను సులభంగా పరిష్కరించేదీ కూడా టీపీనే. దీనికి తోడు ఆరోగ్యంపై అవగాహన సదస్సులు అంబులెన్స్ సేవలు లాంటి వాల్యూ యాడెడ్ సేవలు కూడా అందిస్తాయి.
- Tags
- Health Claim
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు