నిగమన పద్ధతిలోని దోషం?
బోధనాపద్ధతులు
- సరైన బోధనా వ్యూహాన్ని రూపొందించుకోవడానికి దృష్టిలో ఉంచుకోవాల్సిన బోధనా సూత్రాలు?
1) కఠినత నుంచి సరళతకు
2) తెలియని దాని నుంచి తెలిసిన దానివైపు
3) అమూర్తం నుంచి మూర్తత్వపు అంశాలకు
4) సరళత నుంచి సంక్లిష్టతకు - మూలాధార పద్ధతి, సాంఘీకృత ఉద్గార పద్ధతి అనేవి వరుసగా?
1) రెండూ ఉపాధ్యాయ కేంద్రితాలు
2) రెండూ శిశు కేంద్రితాలు
3) ఉపాధ్యాయ కేంద్రితం, శిశు కేంద్రితం
4) శిశు కేంద్రితం, ఉపాధ్యాయ కేంద్రితం - ‘నేలలు-రకాలు’, ‘మొక్కలు-రకాలు’ పాఠాన్ని బోధించడానికి అనువైన ఉత్తమ విద్యార్థి కేంద్రీకృత పద్ధతి?
1) ఉపన్యాస పద్ధతి
2) ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి
3) కథాపద్ధతి 4) ప్రకల్పనా పద్ధతి - సమస్యా పరిష్కార పద్ధతిలో మొదటి సోపానం?
1) సమస్యను నిర్వచించడం
2) కావాల్సిన సమాచారాన్ని సేకరించడం
3) సమస్యను గుర్తించడం
4) పరికల్పనను పరీక్షించడం - ఏ బోధనా విధానంలో ఆటలు ఆడించడం, కథలు చెప్పించడం ద్వారా పిల్లల్లో స్వయం వివర్తన, స్వయం భావ ప్రకటన, స్వయం అధ్యయనం వంటి సామర్థ్యాలు
పెంపొందుతాయి?
1) డాల్టన్ పద్ధతి 2) ప్రాజెక్టు పద్ధతి
3) ప్రయోగాత్మక పద్ధతి
4) కిండర్ గార్డెన్ పద్ధతి - శక్తిమంతమైన కృత్యానికి ఉండాల్సిన
లక్షణాల్లో ఒకటి కానిది?
1) కఠినత్వం 2) విద్యార్థుల స్థాయికి తగినది
3) ఆలోచనలు రేకెత్తించేది 4) వాస్తవికత - కింది వాటిలో కృత్యాధార పద్ధతిలో బోధనా సూత్రం కానిది?
1) ఉపాధ్యాయుడు అభ్యసన ప్రక్రియలు రూపొందించి అందజేయడం
2) క్రియలు, అన్వేషణ, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధిపరచడం
3) వ్యక్తిగత, సామూహిక, పూర్తి తరగతి పనిని అభివృద్ధిపరచడం
4) ప్రతిభగల విద్యార్థులను మాత్రమే కృత్యాలు చేయడానికి ప్రోత్సహించడం - అన్వేషణ పద్ధతిలోని ఒక పరిమితి?
1) శిశు కేంద్రిత
2) స్వీయ అభ్యసనను పెంపొందించడం
3) ఎక్కువ సమయం తీసుకుంటుంది
4) శాస్త్రీయ వైఖరి పెంపొందిస్తుంది - అన్వేషణ పద్ధతిలో సూచనా కార్డులో ఉండే ముఖ్యమైన అంశాలు?
1) ఉద్దేశం, పరికరాలు
2) పరికరాలు, విధానం, నల్లబల్లపని
3) ఉద్దేశం, విధానం
4) ఉద్దేశం, పరికరాలు, విధానం, జాగ్రత్తలు - ‘రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి’ ఈ అంశాన్ని బోధించడానికి అనువైన ఉత్తమ పద్ధతి?
1) ప్రకల్పనా పద్ధతి 2) కృత్యాధార పద్ధతి
3) వాద-సంవాద పద్ధతి 4) కథాపద్ధతి - విచారణ ప్రక్రియలోని సోపానాల క్రమం?
1) అడగటం, చర్చించడం, ప్రతిస్పందించడం, అన్వేషించడం, సృష్టించడం
2) అన్వేషించడం, సృష్టించడం, చర్చించడం, ప్రతిస్పందించడం, అడగటం
3) అడగటం, అన్వేషించడం, సృష్టించడం, చర్చించడం, ప్రతిస్పందించడం
4) అడగటం, చర్చించడం, సృష్టించడం, ప్రతిస్పందించడం, అన్వేషించడం - అనేక త్రిభుజాల కోణాల మొత్తం పరిశీలించిన తర్వాత విద్యార్థి త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అని సాధారణీకరించాడు. ఈ ప్రక్రియ?
1) తార్కిక హేతువాదం
2) నిగమన హేతువాదం
3) ఆగమన హేతువాదం
4) సహసంబంధ హేతువాదం - ప్రత్యేకాంశాల నుంచి సాధరణ నియమానికి, మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు సాగే ఉపగమం?
1) నిగమన 2) తార్కిక
3) ఆగమన 4) విశ్లేషణ - కింది వాటిలో నిగమన పద్ధతిలోని
ఒక దోషం?
1) సమస్యల సాధనా సామర్థ్యాన్ని, వేగాన్ని పెంపొందిస్తుంది
2) సంక్షిప్తమైనది, సమయాన్ని పొదుపు చేస్తుంది
3) అవగాహన కంటే స్మృతికి ఎక్కువ
ప్రాధాన్యం ఇస్తుంది
4) నిగమన పద్ధతిలోని తార్కిక అంశాలు సార్వజనీనం - చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం అనేవి ఏ బోధనా పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు?
1) ప్రకల్పన పద్ధతి 2) చర్చా పద్ధతి
3) ఉపన్యాస పద్ధతి
4) ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి - ‘నిత్యజీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన’ అని ప్రాజెక్టు పద్ధతి గురించి తెలిపినవారు?
1) స్టీవెన్సన్ 2) బెల్లార్డ్
3) కిల్పాట్రిక్ 4) పార్కర్ - ప్రాజెక్టు పద్ధతిని ఉపయోగించడానికి కింది వాటిలో ఎక్కువగా అనువైన పాఠం?
1) కిరణజన్య సంయోగక్రియ ప్రదర్శన
2) వివిధ రకాల దుస్తులు వాటి లక్షణాలు
3) ఆక్సిజన్ తయారీ
4) టార్చిలైట్ పటం గీసి భాగాలు గుర్తించడం - అయోడిన్ పరీక్ష ద్వారా ఆకుల్లో పిండి పదార్థం ఉనికిని కనుగొనడం అనే పాఠ్యాంశాన్ని బోధించడం ఉత్తమమైన పద్ధతి?
1) ఉపన్యాస పద్ధతి 2) ప్రకల్పనా పద్ధతి
3) ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి
4) చారిత్రక పద్ధతి - కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్‌ను పూర్విచేయవచ్చు. ఈ ప్రవచనం ఏ బోధనా పద్ధతికి చక్కగా వర్తిస్తుంది?
1) ఉపన్యాస పద్ధతి 2) ప్రకల్పనా పద్ధతి
3) అన్వేషణ పద్ధతి
4) సమస్యా పరిష్కార పద్ధతి - విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలిగించడానికి, ఆహ్లాదకరంగా నేర్చుకోడానికి, బోధనాభ్యసన ప్రక్రియలో యాంత్రికతను దూరం చేయడానికి అనువైన యుక్తి?
1) క్షేత్రపని 2) తరగతి పని
3) పరిశోధన పని 4) ఇంటి పని - ఒక సైన్స్ టీచర్ తన తరగతిలోని 60 మంది విద్యార్థులను 6 గ్రూపులుగా విభజించి వారితో విడివిడిగా ప్రయోగాలు నిర్వహించింది. ఈ రకపు ప్రయోగ నిర్వహణ?
1) క్లాస్ ఫ్రంట్ పద్ధతి 2) భాగాల పద్ధతి
3) సమూహ పద్ధతి 4) విశ్లేషణ పద్ధతి - కిరణజన్య సంయోగక్రియలో వివిధ కారకాలను నిరూపించడానికి చేసే ప్రయోగం చాలా పెద్దదైనప్పుడు, ఒకే విద్యార్థి దానిని ఒక్కసారిగా నిర్వహించలేనట్లయితే ఉపయోగించే ప్రయోగ పద్ధతి?
1) జట్టు పద్ధతి 2) క్లాస్ ఫ్రంట్ పద్ధతి
3) నియోజన పద్ధతి 4) భాగాల పద్ధతి - చలన నాడులకు సంబంధించిన విద్య, జ్ఞానేంద్రియ శిక్షణ, స్వయం చోదిత కృత్యాలు, సహకార క్రీడలు అనేవి ముఖ్యాంశాలుగా గల విద్యావిధానం?
1) కిండర్ గార్డెన్ 2) మాంటిస్సోరి
3) అన్వేషణ 4) ప్రకల్పన - కింది వాటిలో ప్రయోగశాల పద్ధతిలోని దోషం?
1) ఆచరణ ద్వారా అభ్యసనం అనే
సూత్రంపై ఆధారపడుతుంది
2) వైజ్ఞానిక విచారణ, పరిశోధనలకు
అలవాటు పడతారు
3) గణితంలో చాలా కొద్ది
శీర్షికలను మాత్రమే బోధించగలం
4) మనోవైజ్ఞానిక పద్ధతి - ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులకు ‘స్థానిక స్వపరిపాలన’ అనే పాఠాన్ని బోధించడానికి ముందు, గ్రామ పంచాయతీ, ఆ గ్రామ సర్పంచ్ గురించిన చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో అతడు అనుసరించిన బోధనా సూత్రం?
1) క్లిష్టమైన వాటి నుంచి సులభమైన వాటికి
2) తెలిసిన దాని నుంచి తెలియనిదానికి
3) మూర్తం నుంచి అమూర్తానికి
4) ప్రయోగం నుంచి సైద్ధాంతికతకు - పియాజే ప్రకారం ఏ వయస్సు పిల్లలు సజీవులను నిర్జీవులను వర్గీకరించగలుగుతారు?
1) 7-12 సంవత్సరాలు
2) 12-16 సంవత్సరాలు
3) 3-5 సంవత్సరాలు
4) 12-18 సంవత్సరాలు
లక్ష్యాలు-స్పష్టీకరణలు-విలువలు
- కింది వాటిలో అవగాహనకు
సంబంధించిన వాక్యం?
1) క్రమ భిన్నానికి, అపక్రమ భిన్నానికి
ఉదాహరణలివ్వడం
2) 5/2, 8/3, 6/5 క్రమ భిన్నాలు కాదు, అపక్రమ భిన్నాలని సవరించడం
3) క్రమ భిన్నం, అపక్రమ భిన్నాలను
పటరూపంలో పొందుపరుస్తాడు
4) ఒక భిన్నాన్ని మరో భిన్నంతో
గుణించినప్పుడు దాని విలువ తగ్గుతుందని అంచనా వేస్తాడు - ‘విద్యాలక్ష్యాల వర్గీకరణ’ చేసిన బెంజిమన్ బ్లూమ్స్ జీవశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేసిన యూనివర్సిటీ?
1) కొలంబియా యూనివర్సిటీ
2) చికాగో యూనివర్సిటీ
3) పెన్సిల్వేనియా యూనివర్సిటీ
4) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ - ‘ఆంధప్రదేశ్ జిల్లాలన్నింటిలోనూ రాయలసీమ జిల్లాలను వేరుచేయండి? అనే ప్రశ్న అవగాహన లక్ష్యాన్ని సూచించినా, దీని స్పష్టీకరణ?
1) వర్గీకరణ 2) విచక్షణ
3) విశ్లేషణ 4) సాధారణీకరణ - కింది వాటిలో అభివ్యంజన నైపుణ్యాన్ని సూచించండి?
1) క్లిష్టమైన భావాలను సులభంగా
వ్యక్తపరచడం
2) విలువలను సక్రమంగా పొందుపరచడం
3) బోధనోపకరణాలను తయారుచేయడం
4) సంకేతాలు, గుర్తులను పరిశీలించడం - యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్ ప్రకారం ఉద్దేశం?
1) విద్య ద్వారా మోక్షాన్ని పొందడం
2) సమగ్ర మూర్తిమత్వాన్ని సాధించడం
3) సర్వతోముఖాభివృద్ధి సాధించడం
4) సైన్స్ ద్వారా శాస్త్రీయ వైఖరి
అభివృద్ధి చేయడం - అభ్యసన జరిగిందనడానికి సాక్ష్యాధారాలు?
1) లక్ష్యాలు 2) స్పష్టీకరణలు
3) గమ్యాలు 4) విలువలు - ‘విద్యార్థి గణిత సంబంధమైన వ్యాసాలు, వార్తలు, చిత్రాలను సేకరించి స్క్రాప్‌బుక్ తయారు చేస్తాడు’ ఈ వాక్యం ఏ రంగానికి సంబంధించినది?
1) జ్ఞానాత్మక 2) భావావేశ
3) మానసిక-చలనాత్మక
4) కృత్యాత్మక - విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో ఎక్కువగా పొందే విలువ?
1) సాంస్కృతిక విలువ
2) సృజనాత్మక విలువ
3) క్రమశిక్షణ విలువ
4) ఉపయోగిత విలువ - కింది స్పష్టీకరణల్లో అభిరుచికి సంబంధించిన స్పష్టీకరణ?
1) జాతీయ సమస్యలపై అభిప్రాయాలు
తెలియజేయడం
2) సాంస్కృతిక వైవిధ్యతను
అభినందించడం
3) పౌర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం
4) ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం - జ్ఞానాత్మక రంగాన్ని వర్గీకరించిన
సంవత్సరం?
1) 1856 2) 1964
3) 1954 4) 1956 - (a+b)2 = a2+2ab+b2 అంటే రెండు రాశుల మొత్తం మీది వర్గం ఆ రాశుల వర్గాల మొత్తానికి, వాటి లబ్దం రెట్టింపు కలపగా వచ్చేదానికి సమానం అయ్యింది. దీని స్పష్టీకరణ?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం

4) పరికల్పనను పరీక్షించడం

3) వినియోగం 4) నైపుణ్యం - నిత్య జీవితంలో గణిత వినియోగం కింది ఏ బోధన ఉద్దేశంగా భావిస్తారు?
1) ప్రయోజనోద్దేశం 2) క్రమశిక్షణోద్దేశం
3) సన్నాహోద్దేశం 4) సాంస్కృతికోద్దేశం - కింది వాటిలో వినియోగ స్పష్టీకరణలు?
ఎ. వ్యాఖ్యానించడం
బి. ప్రాగుక్తీకరించడం
సి. విచక్షణ చేయడం
డి. సాధారణీకరించడం
1) ఎ, బి 2) సి, డి 3) ఎ, సి 4) బి, డి - విద్యార్థి సాలార్జంగ్ మ్యూజియాన్ని సందర్శించి, మ్యూజియం విశేషాలను తోటి విద్యార్థులకు వివరించి చెప్పడంలో ఇమిడి ఉన్న లక్ష్యాలు?
1) జ్ఞానం, అవగాహన
2) అభిరుచి, అవగాహన
3) అవగాహన, వైఖరి
4) నైపుణ్యం, అవగాహన - కింది వాటిలో వ్యతిరేక వాక్యం కానిది?
1) ఆశయాలు స్పల్పకాలిక సాధితాలు, లక్ష్యాలు దీర్ఘకాలిక సాధితాలు
2) లక్ష్యాలు సాధించబడవు,
ఉద్దేశాలు సాధించబడతాయి
3) ఉద్దేశాల పరిధి సంక్షిప్తం,
లక్ష్యాల పరిధి విశాలం
4) లక్ష్యాలు విషయాన్ని బట్టి మారుతాయి
- పెంపొందుతాయి?

- 1) ప్రయోజనోద్దేశం 2) క్రమశిక్షణోద్దేశం

- Tags
Previous article
దివ్యాంగన్‌లో స్పెషల్ కోర్సులు
Next article
ఏసీఎస్ఐఆర్ ప్రవేశాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు