సాగుభూమి అత్యధికంగా ఉన్న జిల్లా ?
- కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. సీఎం దళిత సాధికారిత పథకాన్ని అఖిలపక్ష సమావేశంలో జూన్ 7, 2021న
ప్రకటించారు
బి. ఈ పథకం వ్యయం రూ.1200 కోట్లు
సి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రతి సంవత్సరం వంద కుటుంబాలను ఎంపిక చేస్తారు
డి. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందిస్తారు
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి - 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి ఎంత?
1) 289.20 మిలియన్ టన్నులు
2) 298.56 మిలియన్ టన్నులు
3) 302.50 మిలియన్ టన్నులు
4) 297.50 మిలియన్ టన్నులు - 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం, అనుబంధ ఉత్పత్తుల విలువ ఎంత?
1) 14.4 శాతం 2) 16.4 శాతం
3) 18.2 శాతం 4) 17.8 శాతం - కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభం
బి. 2018 డిసెంబర్ 1 నుంచి అమలు. ఈ పథకాన్ని ఫిబ్రవరి 24 గోరఖ్‌పూర్‌లో ప్రధాని మోదీ ప్రారంభించారు
సి. ఈ పథకం ద్వారా 12 కోట్ల మంది సన్నకారు, మధ్యతరహా రైతులకు ప్రయోజనం
డి రెండు హెక్టార్ల భూమి గల రైతులకు రూ.6 వేలు మూడు విడుతల్లో సాయం
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి - ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారత్ ర్యాంక్ ఎంత?
1) 115 2) 117 3) 121 4) 129 - 2019 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా?
1) 134.79 కోట్లు 2) 133.89 కోట్లు
3) 132.89 కోట్లు 4) 131.89 కోట్లు - 2019 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా?
1) 3.62 కోట్లు 2) 3.72 కోట్లు
3) 3.52 కోట్లు 4) 3.42 కోట్లు - రాష్ట్రంలో అత్యధిక జనాభా గల జిల్లా?
1) హైదరాబాద్ 2) మేడ్చల్ మల్కాజిగిరి
3) రంగారెడ్డి 4) సంగారెడ్డి - దేశంలో అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం?
1) 12 2) 8 3) 7 4) 9 - రాష్ట్రంలో అత్యల్ప బాలబాలికల జనాభా గల జిల్లా ఏది?
1) వరంగల్ గ్రామీణం 2) రాజన్న సిరిసిల్ల
3) నిర్మల్ 4) కామారెడ్డి - 2019 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో బాలురు కంటే ఎంత శాతం బాలికలు తక్కువగా ఉన్నారు?
1) 3.5 శాతం 2) 4.7 శాతం
3) 6.7 శాతం 4) 5.4 శాతం - బాలురు కంటే బాలికలు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఎన్ని?
1) 4 2) 5 3) 6 4) 3 - కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. 2021-22 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన 14 పంటలకు మద్దతు ధర ప్రకటన
బి వరికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.72 పెంపు
సి పంటల్లో నువ్వుల ధరను గరిష్టంగా రూ.452 కనిష్టంగా సోయాబీన్ రూ.70 పెంపు
డి. రైతులకు ఉచితంగా కంది, పెసర, మినుము విత్తనాలు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి - వ్యవసాయ భూములన్నింటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ సర్వేను ఎన్ని జిల్లాల్లోని ఎన్ని గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టింది?
1) 30 జిల్లాలు 25 గ్రామాలు
2) 31 జిల్లాలు 27 గ్రామాలు
3) 25 జిల్లాలు 27 గ్రామాలు
4) 27 జిల్లాలు 25 గ్రామాలు - రాష్ట్రంలో ఎన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఎన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు?
1) 19 జిల్లా ఆస్పత్రులు 57 పరీక్షలు
2) 25 జిల్లా ఆస్పత్రులు 53 పరీక్షలు
3) 19 జిల్లా ఆస్పత్రులు 47 పరీక్షలు
4) 29 జిల్లా ఆస్పత్రులు 53 పరీక్షలు - 2020-21 లో తలసరి స్థూల జాతీయ ఆదాయం ఎంత?
1) రూ.1,50,320 2) రూ.1,27, 320
3) రూ.1,36, 320 4) రూ.1,44,320 - అత్యధికంగా రైతులు ఉన్న జిల్లా ఏది?
1) కరీంనగర్ 2) నల్లగొండ
3) ఖమ్మం 4) నిజామాబాద్ - అత్యల్పంగా రైతులు ఉన్న జిల్లా?
1) మేడ్చల్ 2) నిర్మల్
3) ఖమ్మం 4) జనగాం - రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎవరు?
1) హరీష్‌రావు 2) నిరంజన్ రెడ్డి
3) శ్రీనివాస్‌గౌడ్
4) పువ్వాడ అజయ్ కుమార్ - కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
1) రాష్ట్రంలో చిన్న, సన్న కారు రైతులు 47,68,449 (85.86శాతం)
2) రాష్ట్రంలో మధ్యతరగతి రైతులు 7,65,758 (13.86 శాతం)
3) రాష్ట్రంలో ధనిక రైతులు
15,775 (0.28శాతం)
4) రాష్ట్రంలో మొత్తం రైతులు 55,53,982 (100 శాతం) - రాష్ట్రంలో రైతుబంధు పథకం కోసం ఎంతమందిని అర్హులుగా గుర్తించారు?
1) 62,41,695
2) 61,25,785
3) 63,45,695
4) 63,25, 695 - కింది వాటిలో సరైనవి?
ఎ. రైతుబంధు పథకం 2018 (ఖరీఫ్) వానాకాలం నుంచి ప్రారంభించారు
బి. రైతుబంధు పథకం 63,25,695 మంది రైతులను అర్హులుగా గుర్తించారు
సి. రైతుబంధు పథకం కింద 150.18 ఎకరాలకు అందుతుంది
డి. రైతుబంధు పథకం కోసం ప్రభుత్వం కేటాయించింది రూ.7508.78 కోట్లు
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి - గత ఆర్థిక సంవత్సరంలో జీవీఏ (గ్రాస్ వాల్యూయాడెడ్) ఎంత?
1) రూ.270.15 లక్షల కోట్లు
2) రూ.164.15 లక్షల కోట్లు
3) రూ.179.15 లక్షల కోట్లు
4) రూ.206.15 లక్షల కోట్లు - 2020-21 భారత్ జీడీపీ ఎంత?
1) రూ. 220.15 లక్షల కోట్లు
2) రూ.197.46 లక్షల కోట్లు
3) రూ.189.15 లక్షల కోట్లు
4) రూ.206.15 లక్షల కోట్లు - నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది?
1) జనవరి 1, 2016
2) మార్చి 31, 2015
3) ఏప్రిల్ 1, 2015
4) జనవరి 1, 2015 - అమితాబ్ కాంత్ ఎవరు?
1) రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
2) ఆర్థికశాఖ కార్యదర్శి
3) నీతి ఆయోగ్ కార్యదర్శి
4) విదేశాంగ శాఖ కార్యదర్శి - కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. 2015 రాష్ర్టాల అటవీ నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణం 7,01,673 చ.కి.మీ
బి. దేశం మొత్తం భూభాగంలో 21.34 శాతం అటవీ భూభాగం విస్తరించింది
సి. 2013 ప్రచురించిన నివేదిక ప్రకారం దేశంలో అటవీ విస్తీర్ణం 0.54 శాతం
పెరిగింది
డి. తెలంగాణ అటవీ విస్తీర్ణం 18.7శాతం
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి - ‘ఆరోగ్యం హెల్త్‌కేర్ బిజినెస్ లోన్’ సదుపాయాన్ని ఏ బ్యాంక్ కల్పించింది?
1) బ్యాంక్ ఆఫ్ బరోడా
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) పీఐబీ
4) యూబీఐ - రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయల రుణ ప్రణాళికను ఆమోదించింది?
1) రూ.1,68,014 2) రూ.1,86,035
3) రూ.1,75,082 4) రూ.1,57,035 - పత్తి సాగులో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా?
1) ములుగు 2) నల్లగొండ
3) నిర్మల్ 4) కామారెడ్డి - సాగుభూమి అత్యధికంగా ఉన్న జిల్లా?
1) నాగర్ కర్నూల్ 2) నల్లగొండ
3) నిజామాబాద్ 4) సంగారెడ్డి - వేరుశనగ దిగుబడిలో దేశంలో తెలంగాణ స్థానం?
1) 2 2) 3 3) 5 4) 1 - కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. వరిసాగులో తొలిస్థానంలో ఉన్న జిల్లా నిజామాబాద్
బి. సోయాబీన్ సాగులో తొలిస్థానంలో ఉన్న జిల్లా నిర్మల్
సి వేరుశనగ దిగుబడిలో తొలిస్థానంలో ఉన్న జిల్లా నాగర్‌కర్నూల్
డి. అన్నీ సరైనవే
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి - కింది వాటిలో సరైనవి ఏవి?
1) ప్రపంచ ఆర్థిక నివేదిక2021 స్త్రీ, పురుష సమానత్వ సూచీని రూపొందించింది
2) స్త్రీ, పురుష సమానత్వ సూచీలో వరుసగా 12వ సారి అగ్రస్థానంలో ఐస్లాండ్ ఉంది
3) 156 దేశాల స్త్రీ, పురుష సమానత్వ సూచీలో భారతదేశ స్థానం 140వ ర్యాంకు
4) 2020లో 153 దేశాల స్త్రీ, పురుష సమానత్వ సూచీలో భారతదేశ స్థానం
112వ ర్యాంక్
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి - 2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాలు ఆర్జించిన బ్యాంక్?
1) హెచ్డీఎఫ్సీ 2) ఐసీఐసీఐ
3) ఎస్బీఐ 4) ఇండస్ ఇండ్ - ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని ఏమని ప్రకటించింది?
1) ఆహార ధాన్యాలు 2) పప్పు ధాన్యాలు
3) చిరు ధాన్యాలు 4) సుగంధ ద్రవ్యాలు - ముందస్తు అంచనాల ప్రకారం 2020-21లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ఉండాలని నిర్దేశించింది?
1) 323.34 మిలియన్ టన్నులు
2) 313.34 మిలియన్ టన్నులు
3) 343.34 మిలియన్ టన్నులు
4) 303.34 మిలియన్ టన్నులు - బ్యాంకుల విలీనాంతరం దేశంలో ఎస్బీఐ తర్వాత అతి పెద్ద బ్యాంక్ ఏది?
1) ఇండియన్ బ్యాంక్
2) పంజాబ్ నేషనల్ బ్యాంక్
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) యూనియన్ బ్యాంక్ - ఎల్ఐసీని ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1956 2) 1951
3) 1945 4) 1961 - రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక సంవత్సరం?
1) మార్చి నుంచి ఫిబ్రవరి
2) ఏప్రిల్ నుంచి మార్చి
3) జనవరి నుంచి డిసెంబర్
4) జూలై నుంచి జూన్ - వ్యవసాయం ఏ జాబితాలో ఉంది?
1) కేంద్రజాబితా 2) రాష్ట్రజాబితా
3) ఉమ్మడి జాబితా 4) ఏదీకాదు - దేవభూమి అని ఏ రాష్ర్టాన్ని అంటారు?
1) ఉత్తరాఖండ్ 2) తమిళనాడు
3) ఒడిశా 4) ఉత్తరప్రదేశ్
Answers
1-3, 2-4, 3-4, 4-4, 5-2, 6-2, 7-2, 8-1, 9-3, 10-1, 11-2, 12-2, 13-3, 14-3, 15-1, 16-4, 17-2, 18-1, 19-2, 20-3, 21-4, 22-3, 23-3, 24-2, 25-4, 26-3, 27-3, 28-2, 29-2, 30-2, 31-2, 32-2, 33-3, 34-3, 35-1, 36-3, 37-4, 38-2, 39-1, 40-4, 41-3, 42-1
అనంతారపు కృష్ణయ్య
విశ్రాంత టీచర్, కోదాడ సూర్యాపేట (జిల్లా)
9948750605
- Tags
- Education News
Previous article
కుతుబ్‌షాహీలు – సైనిక వ్యవస్థ
Next article
ఖానాపూర్ అటవీ డివిజన్ ఉన్న జిల్లా ఏది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు