వర్షకాలం.. ఫర్నీచర్ భద్రం
వర్షకాలం మొదలైంది. ఇలాంటి తేమ వాతావరణంలో ఇంట్లోని ఫర్నీచర్ (ముఖ్యంగా చెక్కతో చేసినవి) ఎక్కువగా పాడయ్యే అవకాశం ఉన్నది. లేదంటే, చెమ్మగిల్లే సోఫాలు, దుర్వాసన వెదజల్లే కప్ బోర్డులు, తుప్పు పట్టే ఫర్నీచర్‌తో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
- ఇంట్లో పాతతరానికి చెందిన (యాంటిక్) ఫర్నీచర్ ఉంటే, ఆ గదిలో ‘డీ హ్యూమిడిఫయర్’ను ఉంచడం బెటర్.
- సోఫాలు, కుర్చీలపై ఎక్కడైనా ఫంగస్ పెరుగుతున్నట్లు గుర్తిస్తే అర లీటర్ గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ డెటాల్‌ను కలిపి, మెత్తటి బట్టను అందులో ముంచుతూ, ఫంగస్ పెరిగిన చోట తుడవాలి.
- వరండాలో, వర్షపు జల్లులు పడే ప్రాంతాల్లో చెక్క ఫర్నీచర్ లేకుండా చూసుకోండి. ఫర్నీచర్‌ను శుభ్రం చేయడానికి పొడిబట్టలనే
- ఉపయోగించండి.
- చెక్క ఫర్నీచర్‌ను గోడలకు పూర్తిగా ఆనించకుండా, కనీసం ఐదు అంగుళాల దూరంలో ఉండేలా చూడండి.
- చెక్క అల్మరాలు, క్యాబినెట్లలో బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా, నాప్తలిన్ గోళీలు ఉంచండి.
Previous article
దూరం పెరుగుతున్నకొద్దీ కాంతి తీవ్రత?
Next article
ఇల్లే ఆఫీస్..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు