వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కణాలు?
- మానవ శరీరంలో అధికంగా ఉండే పదార్థం నీరు కాగా మూలకం ఏది?
1) క్యాల్షియం 2) కార్బన్
3) ఆక్సిజన్ 4) ఇనుము - కింది వాటిలో జన్యుసంబంధ వ్యాధి కానిది?
1) హీమోఫీలియా- రక్తం గడ్డకట్టకపోవడం
2) వర్ణాంధత్వం- ప్రాథమిక వర్ణాలను గుర్తించకపోవటం
3) ఆల్బునిజం- మెలనిన్ అనే చర్మవర్ణకం లోపం వల్ల చర్మం తెలుపుగా ఉండటం
4) అథ్లెట్‌ఫూట్- పాదం బాగా వాచి
రక్తస్రావం కావడం - జతపర్చండి
ఎ. పెన్సిలిన్ 1. మొదటి వ్యాక్సిన్
బి. మశూచి 2. మొదటి డ్రగ్
సి. డీడీటీ 3. మొదటి యాంటీబయాటిక్
డి. ప్రాంటోసిల్ 4. మొదటి కీటకనాశిని
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-4, బి-1, సి-3, డి-2
4) ఎ-3, బి-1, సి- 4, డి-2 - పక్షవాతానికి కారణమయ్యే లాథరిజం అనే వ్యాధి దేనివల్ల వస్తుంది?
1) సోయాబీన్‌ను అధికంగా
తీసుకోవడం వల్ల
2) కేసరిపప్పు అధికంగా తీసుకోవడం
3) విషపూరిత పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం
4) విషపూరిత చేపలను ఆహారంగా
తీసుకోవడం - బేకర్స్ ఈస్ట్ అని దేనిని పిలుస్తారు?
1) సాఖరోమైసిస్ సెరివీసియే
2) సాఖరోమైసిస్ పోంబే
3) పెనిసిలియం నోటేటం
4) ఆస్పర్జిల్లస్ ప్లావస్ - ప్రత్యుత్పత్తి కణాల్లో మాత్రమే జరిగే విభజన ?
1) సమవిభజన
2) క్షయకరణ విభజన
3) ఎమైటాటిస్ విభజన
4) కణవిభజన - కింది వాటిలో జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని మానవ శ్రేయస్సుకు అనువర్తించే జీవశాస్త్ర శాఖ ఏది?
1) బయోనిక్స్ 2) యుఫెనిక్స్
3) యూజెనిక్స్ 4) యూథెనిక్స్ - వీనస్ ఫ్లవర్ బాస్కెట్ అని పిలిచే జంతువు?
1) స్పాంజిల్లా 2) యూప్లెక్టెల్లా
3) యాస్పాంజియా 4) క్షయోనా - మానవ హృదయంలోని ఏ గది దళసరి గోడలను కలిగి ఉంటుంది?
1) కుడికర్ణిక 2) ఎడమ కర్ణిక
3) కుడి జఠరిక 4) ఎడమ జఠరిక - ECG లో జఠరికల సంకోచాన్ని సూచించేది?
1) P- తరంగం
2) PQ- మధ్యకాల వ్యవధి
3) QRS- సంక్లిష్టం
4) T- తరంగం - రంగులేని, వాసనలేని, క్షోభ్యత కలిగించని చాలా అపాయకరమైన వాయువు ఏది?
1) CO 2) NO2
3) SO2 4) CH4 - ఒక ATP అణువు జలవిశ్లేషణ వల్ల ఇచ్చేశక్తి కేలరీల్లో..?
1) 6200 2) 7200
3) 8200 4) 9200 - వన్యప్రాణుల సంరక్షణకుగాను పాల్గెట్టి అవార్డు అందుకున్నది ఎవరు?
1) బీర్బల్ సహానీ
2) సలీమ్ అలీ
3) మహేశ్వరి
4) వెంకట్రామన్ - బయోగ్యాస్‌లో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం?
1) 10-20%
2) 30-40%
3) 50-60%
4) 70-80% - కొబ్బరికాయలో నూనెను ఇచ్చే భాగం?
1) బాహ్యఫలకవచం
2) అంతరఫలకవచం
3) మధ్యఫలకవచం
4) అంకురచ్ఛదం - అస్థిపంజర కండరాల దళసరి తంతువుల్లో ఉండే ప్రొటీన్?
1) ఏక్టిన్
2) మయోసిన్
3) ట్రొపోనిన్
4) ట్రోపోమయోసిన్ - కణశ్వాసక్రియ అంటే?
1) ఉచ్ఛాసం
2) బాహ్యశ్వాసక్రియ
3) అంతరశ్వాస క్రియ
4) నిశ్వాసం - మామిడి ఫలంలో తినదగిన భాగం?
1) బాహ్యఫలకవచం
2) అంతశ్చర్మం
3) అంతః ఫల కవచం
4) మధ్య ఫలకవచం - జీర్ణాశయంలో Hcl వేటి నుంచి ఉత్పత్తి అవుతుంది?
1) ఆక్సింటిక్ కణాలు
2) గాబ్లెట్ కణాలు
3) సిరోసా
4) జైమోజన్ కణాలు - పిల్ల పక్షుల్లో కనిపించే ఈకలు?
1) కాంటూరు 2) క్విల్
3) నూగుటీకలు 4) డౌన్ - కీటకాల విసర్జక పదార్థం?
1) గ్వానిన్
2) యూరియా
3) అమ్మోనియా
4) యూరికామ్లం - జీవుల పుట్టుక ఏ కాలంలో జరిగింది?
1) కేంబ్రియన్ కాలం
2) ప్రీకేంబ్రియన్ కాలం
3) సీనోజోయిక్ కాలం
4) ఆర్డోవీషియన్ కాలం - మనిషిలోని మొత్తం అవయవాల సంఖ్య?
1) 50 2) 62 3) 78 4) 41 - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ 2) ఇంఫాల్
3) మైసూర్ 4) నాగ్‌పూర్ - జతపర్చండి (వ్యాక్సిన్- వ్యాధి- శాస్త్రవేత్త)
ఎ. BCG (క్షయ)
1. సేబిన్
బి. Sanvac (హెపటైటిస్)
2. శాంతాబయోటిక్
సి. పోలియో (డ్రాప్స్)
3. కాల్మెట్, గరైన్
డి. తట్టు (Measles)
4. జాన్ ఎండర్స్
1) ఎ-1, బి-4, సి-3, డి-2
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-3, బి-2, సి- 1, డి-4 - ఏ చక్కెరను తియ్యదనం కోసం కూల్‌డ్రింక్స్‌లో కలుపుతారు?
1) సుక్రోజ్ 2) ఫ్రక్టోజ్
3) శాకరిన్ 4) మాల్టోజ్ - జతపర్చండి (దోమలు- వ్యాధులు) ఎ. ఆడ క్యూలెక్స్
- మలేరియా (చలిజ్వరం)
బి. అనాఫిలిస్ - పైలేరియా (బోదకాలు), మెదడువాపు (ఎన్సెఫలైటిస్)
సి. ఏడిస్ 3. చికున్‌గున్యా, డెంగ్యూ
1) ఎ-3, బి-2, సి-1
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-4, బి-1, సి-2
4) ఎ-1, బి-2, సి- 3
- మలేరియా (చలిజ్వరం)
- ఏ వాయువును రేడియోథెరపీలో భాగంగా క్యాన్సర్ చికిత్సలో వాడతారు?
1) హీలియం 2) ఆర్గాన్
3) నియాన్ 4) రెడాన్ - శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే కణాలు?
1) ఎసిడోఫిల్స్ 2) లింఫోసైట్స్
3) న్యూట్రోఫిల్స్ 4) మోనోసైట్స్ - క్రయోఫైట్స్, లిథోఫైట్స్ పెరిగే ప్రదేశాలు?
1) చల్లని ప్రదేశాలు, మంచు
2) మంచు, రాతి
3) చల్లని ప్రదేశాలు, రాతి
4) రాతి, మంచు - మొక్కల్లో ప్రత్యుత్పత్తికి తోడ్పడని అంగాలు?
1) రక్షక, ఆకర్షణ పత్రాలు
2) రక్షక పత్రాలు, అండకోశం
3) అండకోశం, కేసరావళి
4) ఆకర్షణ పత్రాలు, కేసరావళి
Answers:
1.2, 2.4, 3.4, 4.2, 5. 1,2, 7. 3, 8.2, 9.4, 10.3, 11. 1, 12. 2, 13. 2, 14. 2, 15. 4,
2, 17. 3, 18. 4, 19. 1, 20. 4,4, 22. 2, 23. 3, 24. 1, 25.4,26.2, 27.3, 28.4, 29.2, 30.3
30…
- Tags
- Education News
Previous article
కరెంట్ అఫైర్స్
Next article
‘ఓం’ కారమే భాషకు మూలం అని తెలిపేవాదం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు