తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు సిలబస్ ఇదే..! (TSLPRB syllabus)

వివిధ పోలీసుల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇప్పటికే ఎందరో ఉద్యోగార్ధులు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. మరెందరో దరఖాస్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వివిధ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ఏమిటి..? అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా అవసరం. సిలబస్‌పై క్లారిటీ ఉంటే ఏం చదువాలి..? ఏం చదవకూడదు..? అనేది తెలుస్తుంది. సిలబస్ ఎప్పుడూ మైండ్‌లో ఉంచుకోవడం చాలా అవసరం. అందుకోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్పీఆర్బీ) వివిధ ఉద్యోగాల కోసం రూపొందించిన సిలబస్‌ను ఇక్కడ అందుబాటులో ఉంచాం.
Previous article
Scholarships
Next article
1969-ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ( తెలంగాణ హిస్టరీ )
Latest Updates
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు 4కు పెంపు
జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ల పోస్టులు
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో 32 ఖాళీ పోస్టుల భర్తీ
బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
Let’s play a game of cricket with numbers…
The Independence struggle
ఆర్టికల్ 39(f)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
పుట్టుకతోనే గుడ్డి, చెవిటి జీవులు ఏవి? ( బయాలజీ )
తనను తాను దున్నుకునే నేలలు?
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు