Wide Area Network (WAN)ను రూపొందించిన వారు?
1. కింది వాటిలో output పరికరం కానిది?
ఎ) Monitor బి) Printer
సి) Magnetic Character Ink
Recognition డి) Projector
2. కింది వాటిలో Input పరికరం కానిది?
ఎ) Scanner
బి) Smart Card Reader
సి) Optical Character Reader
డి) Visual Display Unit
3. కింది వాటిలో సూక్ష్మ కంప్యూటర్ కానిది?
ఎ) Palmtop
బి) Tablet Computer
సి) Laptop డి) IBM 370
4. కింది వాటిలో వాణిజ్య రంగానికి వెన్నెముకగా పేర్కొనే కంప్యూటర్?
ఎ) Micro Computer
బి) Mini Computer
సి) Mainframe Computer
డి) Super Computer
5. సూపర్ కంప్యూటర్లు దేని ఆధారంగా పనిచేస్తాయి?
ఎ) Linear Computing
బి) Artificial Intelligence
సి) Parallel Computing
డి) Sequential Computing
6. ప్రపంచ మొదటి సూపర్ కంప్యూటర్ను Seymour Cray రూపొందించిన సంవత్సరం?
ఎ) 1974 బి) 1976
సి) 1978 డి) 1980
7. ఏ భాషలోని సూచనల సమాహారాన్ని
కంప్యూటర్లోని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (CPU) నేరుగా అమలుచేస్తుంది?
ఎ) High Programming
Language
బి) Assembly Language
సి) Machine Language
డి) ఎ, బి
8. కింది ఏ ప్రక్రియ ద్వారా కంప్యూటర్‌కు అందించిన Assembly Language, Machine Codeగా పరివర్తనం చెందుతుంది?
ఎ) Execution
బి) Translation
సి) Encryption
డి) Assembly
9. భారత్‌లోని మొదటి కంప్యూటర్?
ఎ) సిద్ధార్థ బి) భాస్కర
సి) పరమ్ డి) ఏక
10. పీడనం, ఉష్ణోగ్రత వంటి భౌతికరాశులతో ప్రాసెస్ చేయగల కంప్యూటర్?
ఎ) Digital Computer
బి) Mini Computer
సి) Analog Computer
డి) Super Computer
11. కంప్యూటర్ ఆధారిత డిజైన్ (CAD) వంటి ప్రత్యేక అవసరాలకు ఉపయోగపడే కంప్యూటర్?
ఎ) Micro Computer
బి) Mini Computer
సి) Mainframe Computer
డి) Super Computer
12. కింది వాటిలో ARPANET కంటే ముందు వచ్చిన నెట్వర్క్?
ఎ) Intergalatic Computer Network
బి) Wide Area Network
సి) Ethernet, ARC Net
డి) ఎ, బి
13. 1973లో ఈథెర్నెట్ను రూపొందించినది?
ఎ) వెస్ట్రన్ ఎలక్ట్రిక్
బి) రాబర్ట్ మెట్కాఫ్
సి) జాన్ మర్ఫీ
డి) JCR లిక్లైడర్
14. Wide Area Network (WAN)ను 1973లో ఎవరు రూపొందించారు?
ఎ) Thomas Marill, Lawrence
G Roberts
బి) Robert Metcalfe, David Boggs
సి) Norman Abramson and his
Colleagues
డి) David Boggs, Norman
Abramson
15. కింది వాటిలో వైర్ల ద్వారా కంప్యూటర్లను అనుసంధానించగల నెట్వర్క్ కానిది?
ఎ) Optical Fiber Cable
బి) Twisted Pair Wire
సి) Free-Space Optical
Communication
డి) Co-Axail Cable
16. విశాలమైన భౌగోళిక ప్రాంతంలో ఏర్పాటు చేయగల కంప్యూటర్ నెట్వర్క్?
ఎ) Large Area Network
బి) Wide Area Network
సి) Personal Area Network
డి) Virtual Private Network
17. 450 టెరాఫ్లాప్స్ సామర్థ్యం గల భారత్ సూపర్ కంప్యూటర్ SAGA ను రూపొందించింది?
ఎ) Center for Development of Advanced Computing
బి) Computational Research
Labopratories and Hewlett Packard
సి) TATA Sons
డి) Indian Space Research
Organization
18. 49వ టాప్-500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో 4వ స్థానం పొందిన Lawrence Livermore National Laboratoryలో 17.17 పెటా ఫ్లాప్స్ సామర్థ్యంతో ఏర్పాటైన సూపర్ కంప్యూటర్?
ఎ) Sequoia బి) Titan
సి) Cori డి) Oak Fores
19. 49వ టాప్-500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో చైనా వాటా?
ఎ) 171 బి) 168
సి) 165 డి) 170
20. 2016 నవంబర్ నాటికి టాప్-500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో అత్యధిక వాటా కలిగిన దేశాలు?
ఎ) అమెరికా, ఫ్రాన్స్
బి) అమెరికా, చైనా
సి) అమెరికా, భారత్
డి) అమెరికా, జపాన్
21. జతపరచండి.
ఎ. Sunway Taihulight
1. అమెరికా
బి. Titan 2. చైనా
సి. K Computer
3. స్విట్జర్లాండ్
డి. పిజ్ డియాంట్ 4. జపాన్
ఎ) ఎ-2, బి-1, సి-4, డి-3
బి) ఎ-2, బి-3, సి-4, డి-1
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-2, బి-3, సి-1, డి-4
22. జతపరచండి.
ఎ. ఏక (EKA) 1. ISRO
బి. సాగా (SAGA) 2. TATA sons
సి. పరం 3. BARC
డి. అనుపమ్ 4. C-DAC, pune
ఎ) ఎ-3, బి-1, సి-4, డి-2
బి) ఎ-2, బి-1, సి-4, డి-3
సి) ఎ-1, బి-3, సి-4, డి-2
డి) ఎ-1, బి-2, సి-4, డి-3
23. జతపరచండి.
ఎ. విక్రమ్ 100 1. C-DAC
బి. సూపర్నోవా 2. ఫిజికల్ రిసెర్చ్ ల్యాబ్
సి. ఆదిత్య 3. విప్రో
డి. ఇషాన్ 4. Indian
Institute of
Tropical Meterology
ఎ) ఎ-1, బి-3, సి-2, డి-4
బి) ఎ-2, బి-3, సి-4, డి-1
సి) ఎ-1, బి-3, సి-4, డి-2
డి) ఎ-2, బి-3, సి-1, డి-4
24. జతపరచండి.
ఎ. ఫేస్బుక్ 1. భారతీ మిట్టల్
బి. ట్విటర్ 2. మార్క్‌జుకర్ బర్గ్
సి. వాట్సప్ 3. Jack Dorsey,
Noahglass, Evan
డి. హైక్ 4. Jan Koum,
Brain Acton
ఎ) ఎ-2, బి-1, సి-4, డి-3
బి) ఎ-2, బి-3, సి-4, డి-1
సి) ఎ-2, బి-4, సి-1, డి-3
డి) ఎ-2, బి-4, సి-3, డి-1
25. జతపరచండి.
సోషల్ మీడియా ప్రధాన కార్యాలయం
ఎ. ఫేస్బుక్ 1. శాన్ఫ్రాన్సిస్కో
బి. టెలిగ్రామ్ 2. కాలిఫోర్నియా
సి. వాట్సప్ 3. బెర్లిన్
డి. ట్విట్టర్ 4. మౌంటెన్ వ్యూ
ఎ) ఎ-2, బి-3, సి-4, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-2, బి-4, సి-1, డి-3
డి) ఎ-2, బి-4, సి-3, డి-1
26. కంప్యూటర్ల తరంలో వచ్చిన సాంకేతిక మార్పుల ఆధారంగా జతపరచండి.
ఎ. మొదటి తరం 1. ట్రాన్సిస్టర్లు
బి. రెండో తరం 2. సమీకృత వలయాలు
సి. మూడో తరం 3. మైక్రో ప్రాసెసర్లు
డి. నాలుగో తరం 4. శూన్యనాళికలు
ఎ) ఎ-4, బి-1, సి-2, డి-3
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-4, బి-1, సి-3, డి-2
డి) ఎ-4, బి-3, సి-1, డి-2
27. కింది ఆవిష్కర్తల ఆధారంగా జతపరచండి.
ఎ. world wide web
1. Thomas Marill, Lawrence G
బి. Eathernet
2. JCR Lick Lider
సి. Wide Area Network
3. Robert Metcalfe
డి. Intergalactic Computer Network
4. Tim Bernera Lee
ఎ) ఎ-4, బి-2, సి-1, డి-3
బి) ఎ-4, బి-2, సి-3, డి-1
సి) ఎ-4, బి-3, సి-1, డి-2
డి) ఎ-4, బి-3, సి-2, డి-1
28. కింది పరమ్ శ్రేణి సూపర్ కంప్యూటర్లను సరైన వాటితో జతపరచండి.
ఎ. పరమ్ 8000
1. బయో ఇన్ఫర్మాటిక్స్ సంబంధిత
సూపర్ కంప్యూటర్
బి. పరమ్ పద్మ
2. ఒక పెట్టెలో సూపర్ కంప్యూటర్
సి. పరమ్ శ్రావక్
3. టాప్ 500 జాబితాలో
మొదటి స్థానం పొందిన
సూపర్ కంప్యూటర్
డి. పరమ్ బయోక్రోమ్
4. మొదటి గిగా స్కేల్ సామర్థ్యం
కలిగిన సూపర్ కంప్యూటర్
ఎ) ఎ-4, బి-1, సి-2, డి-3
బి) ఎ-4, బి-1, సి-3, డి-2
సి) ఎ-4, బి-3, సి-1, డి-2
డి) ఎ-4, బి-3, సి-2, డి-1
29. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1- Herman Hollerith 1896లో టాబ్యులేటింగ్ మెషిన్ అనే కంపెనీని స్థాపించారు
2- తరవాత దీన్నే International Business Machines (IBM) గా పరిగణిస్తున్నారు.
ఎ) 1, 2 బి) 1
సి) 2 డి) పైవేవీ కావు
30. కింది వాటిలో దృశాతంతువు (OFC) దృష్ట్యా సరైనది గుర్తించండి.
1- దృశాతంతువుల ద్వారా సమాచారాన్ని కాంది సంకేతాల రూపంలో ప్రసారం చేస్తారు
2- దృశాతంతువుల ద్వారా సమాచార ప్రసారంలో పంపిణీ నష్టం తక్కువ, ఇతర
ఎలక్ట్రానిక్ పరికరాల జోక్యం తక్కువ
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) పైవేవీ కావు
31. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1- 1976లో జాన్ మర్ఫీ ARCNET
ను రూపొందించాడు
2- సమాచార నిల్వ పరికరాలు సమాచారాన్ని టోకెన్ల రూపంలో ఒకదానితో ఒకటి పంచుకోవడానికి ఉపయోగించే నెట్వర్క్
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) పైవేవీ కావు
32. అసెంబ్లీ లాంగ్వేజ్‌కు సంబంధించి సరైనది గుర్తించండి.
1- ఇది ఒక కంప్యూటర్ ఆర్కిటెక్చర్‌కు మాత్రమే పరిమితమైన Low-Level Language
2- అసెంబ్లర్ సహాయంతో అసెంబ్లీ లాంగ్వేజ్‌ని మెషీన్ లాంగ్వేజ్‌లోకి మార్చవచ్చు
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) పైవేవీ కావు
33. Cray – 1 కు సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
1- ప్రపంచంలోనే మొదటి సూపర్
కంప్యూటర్ Cray-1
2- దీన్ని 1976లో Seymour Cray
కనుగొన్నాడు
ఎ) 1, 2 బి) 1
సి) 2 డి) పైవేవీ కావు
34. సమీకృత వలయాలకు సంబంధించి కింది వాటిలో సరైనది గుర్తించండి.
1- వీటిని జాక్ కిల్బీ, రాబర్ట్ నోయిస్లు
కనుగొన్నారు
2- ఎలక్ట్రానిక్ వలయాలలోని వివిధ విడిభాగాలను ఒకేచోట అమర్చి సమీకృత వలయాలను రూపొందించారు
3- సమీకృత వలయాల ఆవిష్కరణ
తరువాత మైక్రో ప్రాసెసర్ల ఆవిష్కరణకు
దారితీసింది
ఎ) 1, 2 , 3 బి) 1, 2
సి) 1, 3 డి) 2, 3
35. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1- 1964-1971 మధ్య అభివృద్ధిచేసిన కంప్యూటర్లను మూడో తరం
కంప్యూటర్‌గా పరిగణిస్తారు
2- ఈ తరం కంప్యూటర్లలో సమీకృత
వలయాలను ఉపయోగించారు
3- IC ల వాడకంతో ఈ కంప్యూటర్ల
పరిమాణం పెరగడం ప్రధాన లోపం
ఎ) 1, 2 , 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 3
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు