Science & technology | చిన్న వయస్సులోనే ముసలితనం కనిపించే వ్యాధిని ఏమంటారు?
1. బయోడైవర్సిటీ అనే పదం ప్రతిపాదించింది?
1) మియర్స్ 2) రోసెస్
3) ఆంగోస్స్మిత్ 4) విలియమ్స్
2. ప్రస్తుతం ప్రపంచంలో, దేశంలోని హాట్‌స్పాట్స్ సంఖ్య?
1) 32/2 2) 35/3
3) 32/3 4) 32/3
3. దేశంలో ప్రస్తుతం పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య?
1) 40 2) 38
3) 41 4) 49
4. LACONES అనే CCMB ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం దేనికి ఉద్దేశించినది?
1) క్లోనింగ్ అభివృద్ధి చేయడం
2) ముందు మొక్కల సంరక్షణ
3) అంతరించే జీవజాతుల సంరక్షణ
4) జీవుల అక్రమ రవాణాను అడ్డుకోవడం
5. నమూనా జీవి (Model Organism)?
1) డ్రోసోఫిలా
2) సీనోరాైబ్డెటిస్
3) అరాబిడాప్సిన్ 4) పైవన్నీ
6. బయోడైవర్సిటీ మీట్-2012 ఎక్కడ జరిగింది?
1) రియోడిజనెరో – బ్రెజిల్
2) టోక్యో-జపాన్
3) హైదరాబాద్ – ఇండియా
4) కోపెన్హగెన్ – డెన్మార్క్
7. బయోరెమిడియేషన్ అనే జీవ సంబంధ నూనె కాలుష్య నివారణలో బయోటెక్నాలజీలో భాగంగా ఆనంద్ చక్రవర్తి తయారు చేసిన ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా?
1) ఆగ్రోబ్యాక్టీరియం ట్యుమిఫేసియెన్స్
2) సూడోమోనాస్ పుటిడా
3) బాసిల్లస్ తురంజియెన్సిస్
4) ఈ కోలై
8. జెనెటిక్ ఇంజినీరింగ్ పద్ధతిలో తయారుచేసే Bt ఉత్పత్తుల్లో ఏ సూక్ష్మజీవి జన్యువును ఉపయోగిస్తారు?
1) ఆగ్రోబ్యాక్టీరియం ట్యుమిఫేసియెన్స్
2) సూడోమోనాస్ పుటిడా
3) బాసిల్లస్ తురంజియెన్సిస్
4) ఈ కొలై
9. మొదటిసారి IVF (In Vitro Fertilisation) పద్ధతిన టెస్ట్‌ట్యూబ్ బేబీలను ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్త?
1) రాబర్ట్ ఎడ్వర్డ్స్
2) అలెక్స్ జెఫ్రీ
3) రాబర్ట్ ఎడ్వర్డ్స్, పాట్రిక్ స్టెప్టో
4) పాట్రిక్ స్టెప్టో
10. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్‌కు పితామహుడు?
1) రాబర్ట్ ఎడ్వర్డ్స్
2) అలెక్జెఫ్రీ
3) రాబర్ట్ ఎడ్వర్డ్స్, పాట్రిక్ స్టెప్టో
4) పాట్రిక్ స్టెప్టో
11. ఆవరణ వ్యవస్థ దేనికి క్రియాత్మక ప్రమాణం?
1) బయోమ్
2) బయోస్ఫియర్
3) ట్రోపోస్ఫియర్
4) ఎకోటోన్
12. ఆవరణ శాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించింది?
1) రీటర్ 2) ఓడమ్
3) టాన్స్లే 4) లిండేమన్
13. కింది వాటిలో అద్దె గర్భం అని దేన్ని అంటారు ?
1) ఆమ్నియోసెంటాసిస్
2) సరోగసి
3) అధిరోస్లీరోసిస్
4) టీఫా
14. Bone Bank ఉన్న ప్రదేశం?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ 3) బెంగళూరు 4) చెన్నై
15. పర్యావరణవాదులు, మతసంస్థలు ఏ మూలకణాలపైన పరిశోధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు?
1) బొడ్డుతాడు 2) ఉల్బద్రవ
3) పిండ 4) ప్రౌఢ
16. చిన్న వయస్సులోనే ముసలితనం కనిపించడం?
1) క్రెటినిజం 2) రికెట్స్
3) జెరంటిజం 4) ప్రొజేరియా
17. జలసుంక చట్టం చేసిన సంవత్సరం?
1) 1972 2) 1987
3) 1977 4) 1981
18. ఏ కణాలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రవాణా చెందే విధానాన్ని ‘మెటాస్టాసిస్’ అంటారు?
1) లింఫోసైట్స్ 2) కండర కణాలు
3) RBC 4) క్యాన్సర్ కణాలు
19. స్త్రీలలో ప్రాణాంతక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను కలిగించే వైరస్?
1) పాలియోమా వైరస్
2) హ్యుమన్‌పాపిలోమా వైరస్
3) రౌస్ సార్కోమా వైరస్
4) రిట్రో వైరస్
20. దేశంలోని కర్నాల్‌లోని NDRI అనే సంస్థ హ్యాండ్గైడెడ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసిన పెయ్యదూడ (క్లోనింగ్)?
1) గరిమా 2) సంరూప
3) ఇంఫాజ్ 4) ఎ, బి
21. DNA ఫింగర్ ప్రింటింగ్‌కు అనుకూలమైన కణాలు?
1) WBC 2) RBC
3) రక్త ఫలకికలు 4) పైవన్నీ
22. దేశంలోని పులుల మలంలో డీఎన్ఏను పరిశీలించి పులుల సంఖ్యను లెక్కించింది?
1) వందనాశివ
2) జ్యోత్స్న భగవతుల్ల
3) సునీతా నారాయణ్
4) ఉషామెహతా
23. కీమోథెరపీలో ఉపయోగంచే కోబాల్ట్-60 అనే రేడియో ధార్మిక ఐసోటోప్ విడుదల చేసే కిరణాలు?
1) ఆల్ఫా 2) బీటా
3) గామా 4) UV
24. 2016లో యునెస్కో ఏ బయోస్ఫియర్ రిజర్వ్‌ను MAB (Man and Biosphere) జాబితాలో చేర్చారు?
1) సిమ్లిపాల్ 2) అగస్త్యమలై
3) సుందర్బన్స్ 4) పంచమర్రి
25. IVF పద్ధతి ద్వారా CCMB వారు ఉత్పత్తి చేసిన మచ్చలజింక, కృష్ణజింకలు వరుసగా ?
1) శ్రేష్ఠ్, పాశ్మినా 2) బ్లాకీ, పాశ్మినా
3) శ్రేష్ఠ్, స్పాటీ 4) స్పాటీ, బ్లాకీ
26. అరటిపండులో అధికంగా లభించే మూలకం?
1) Fe 2) Ca 3) Mg 4) Na
27. బ్రంట్‌లాండ్ నివేదికలో ప్రధానాంశం?
1) సేంద్రియ వ్యవసాయం
2) గ్లోబల్ వార్మింగ్ 3) సుస్థిరాభివృద్ధి
4) జంతు అక్రమ రవాణా
28. అంతరించే జీవజాతుల జాబితాను ప్రచురించింది?
1) IUCN 2) UNESCO
3) WHO 4) NEERI
29. జీవ వైవిధ్య చట్టం చేసిన సంవత్సరం?
1) 1986 2) 2002
3) 2010 4) 2012
30. వాటర్ షెడ్ పథకాలు – ప్రదేశాలకు సంబంధించి సరికాని జత?
1) రాలెగావ్ సిద్ధి – మహారాష్ట్ర
2) అల్వార్ – రాజస్థాన్
3) శివన్నగూడెం – ఒడిశా
4) సుఖోమాజరిపంచకుల – హర్యానా
31. ఇటీవల అరుణగ్రహాన్ని చేరిన మంగళ్యాన్ (లేదా) మామ్ యాత్రకు సంబంధించి సరికానిది?
1) దీన్ని ప్రయోగించిన రాకెట్ – PSLV -C25
2) మామ్ బరువు 1337 కేజీలు
3) దీనికి అయిన ఖర్చు రూ. 300 కోట్లు
4) ఈ అరుణగ్రహ ప్రయోగం ఇస్రో మొదటి ప్రయత్నంలోనే సాధించిన విజయం
32. దేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన నావిగేషన్ వ్యవస్థ అయిన నావిక్‌లో ఎన్ని శాటిలైట్లు ఉన్నాయి?
1) 24 2) 7 3) 21 4) 17
33. ప్రపంచంలో భవిష్యత్తులో అతిపెద్ద అణురియాక్టర్గా అవతరించే జైత్పూర్ (మహారాష్ట్ర) సామర్థ్యం?
1) 6000 మె.వా. 2) 9900 మె.వా.
3) 8800 మె.వా. 4) 18000 మె.వా.
34. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. Saga-220 అనే సూపర్ కంప్యూటర్ను నిర్మించింది VSSC
బి. 2013 & 14లో ప్రపంచంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్ – తియానే -2
సి. 4జీ సేవలను తొలిసారి చైనాలో ప్రారంభించారు
డి. జాతీయ ఇ-గవర్నెన్స్ ప్లాన్‌ను 2006లో చేపట్టారు
1) ఎ, బి 2) సి, డి
3) బి, సి, డి 4) పైవన్నీ
35. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
1) మొదటి శాస్త్రీయవిధాన తీర్మానం – 1958
2) ప్రస్తుత S&T కేంద్రమంత్రి – హర్షవర్ధన్
3) జాతీయ శాస్త్ర, సాంకేతిక నవకల్పనల విధానం – 2013
4) భారత అంతరిక్ష పితామహుడు – సతీష్ ధావన్
36. జతపరచండి.
1. రష్యా ఎ. SHAR
2. అమెరికా బి. బైకనూర్ కాస్మోడ్రోమ్
3. ఇండియా సి. కౌరు
4. ఫ్రెంచ్‌గయానా డి. జాన్. ఎఫ్. కెన్నడీ
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
37. ఇస్రో మంగళ్‌యాన్‌ను చేపట్టిన తర్వాత అమెరికా వారు అంగారకయాత్రను MAVEN రూపంలో చేపట్టారు. దానికి సంబంధించి సరైన వ్యాఖ్య?
1) అయిన ఖర్చు – 4వేల కోట్లు
2) లాంచింగ్ తేది – 18/11/2013
3) ఇది ప్రయాణించిన రోజులు – 307
4) దీన్ని ప్రయోగించింది – JAXA
38. ప్రభుత్వం భవిష్యత్‌లో నిర్మించే అణుకేంద్రం?
1) హరిపుర (పశ్చిమబెంగాల్)
2) కొవ్వాడ (ఆంధ్రప్రదేశ్)
3) జైత్పూర్ (మహారాష్ట్ర) 4) పైవన్నీ
39. దేశంలో ఏ అణుకేంద్రాల ఏర్పాట్లపై తీవ్ర నిరసలు ఉన్నాయి?
1) రావత్ భట్ (రాజస్థాన్)
2) జైత్పూర్ (మహారాష్ట్ర)
3) కూడంకుళం (తమిళనాడు)
4) బి, సి
40. జతపరచండి.
1. నంగల్ ఎ. తమిళనాడు
2. తాల్చేర్ బి. ఒడిశా
3. మణుగూరు సి. తెలంగాణ
4. ట్యూటికోరన్ డి. పంజాబ్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
41. 2010లో చేపట్టిన JNNSM ఎన్నో ప్రణాళికాంతం లక్ష్యంగా ఉన్నది?
1) 12 2) 13
3) 14 4) 15
42. గత IPCC చైర్మన్ ఆర్ కే పచౌరీ గ్లోబల్ వార్మింగ్‌పై నివేదించిన లేటెస్ట్ నివేదిక ఎన్నోది?
1) 4 2) 5 3) 6 4) 7
43. సరికానిది గుర్తించండి.
1) మనదేశంలో ప్రస్తుతం వాయుశక్తి ఉత్పత్తిలో ప్రథమస్థానం – తమిళనాడు
2) దేశంలో ప్రస్తుతం సౌరశక్తి ఉత్పత్తిలో ప్రథమస్థానం – రాజస్థాన్
3) సోలార్ స్టేట్ – గుజరాత్
4) సోలార్ సిటి – సిమ్లా
44. నానో పదార్థాలకు సంబంధించి సరికాది గుర్తించండి.
1) అతితేలికగా ఉండడం
2) అధిక మెమోరీని కలిగి ఉండటం
3) వేగవంతం 4) బరువుగా ఉండటం
45. సరైనది గుర్తించండి.
ఎ. OTEC – Ocean Thermal Energy Conversion
బి. BRIT – Board of Radiation and Isotope Technology
సి. VIRUS – Vital Information Resource Under Seize
డి. NRHM – National Rural Health Mission
1) ఎ 2) డి
3) ఎ, బి, సి 4) వైవన్నీ
46. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం 1983కి సంబంధించినది గుర్తించండి.
1) దీనికి చైర్మన్ – అబ్దుల్ కలామ్
2) దీని ద్వారా ఐదు క్షిపణులను రూపకల్పన చేశారు
3) ఈ క్షిపణులను నిర్మించినది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (హైదరాబాద్)
4) ఈ కార్యక్రమం సమయంలో భారత ప్రధాని రాజీవ్ గాంధీ
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) అన్నీ
47. నానో టెక్నాలజీ అనే పదం ప్రవేశపెట్టింది?
1) ఒట్టోహాన్ 2) ధియోడార్ మైమన్
3) హెన్మన్ 4) టిమ్ బెర్నర్‌లీ
48. ‘మూలకణం’ అనే పదాన్ని మొదట ప్రవేశపెట్టింది?
1) మార్టిన్ ఇవాన్స్ 2) ఒలీవర్స్ స్మిత్
3) మారియో కాపెచి
4) అలెగ్జాండర్ మాక్సిమోన్
49. మూలకణాలు – పొటెన్సీకి సంబంధించిన కింది అంశాలను జతపరచండి.
ఎ. సంయుక్త బీజం 1. మల్టీపొటెన్సీ
బి. ప్రౌఢ మూలకణాలు 2. టొటిపొటెన్సీ
సి. పిండస్థ మూలకణాలు 3. యూనిపొటెన్సీ
డి. శాటిలైట్ కణాలు 4. ప్లూరిపొటెన్సీ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-3, బి-4, సి-1, డి-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు