మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
1. మానవ శరీరంలో అధికంగా ఉండే వాయువు ఏది?
1) హైడ్రోజన్ 2) నైట్రోజన్
3) ఆక్సీజన్ 4) క్లోరిన్
2. ‘బయాలజీ’ అనే పదం ఏ భాషకు సంబంధించినది?
1) గ్రీకు 2) లాటిన్
3) ఫ్రెంచ్ 4) ఇటాలియన్
3. ైగ్లెకాలసిస్లో ఏర్పడే అంత్యపదార్థం?
1) లాక్టిక్ ఆమ్లం 2) సిట్రికామ్లం
3) పైరూవిక్ ఆమ్లం 4) ఏదీకాదు
4. రక్త పీడనాన్ని కొలిచే పరికరం?
1) మానోమీటర్ 2) స్పిగ్మోమీటర్
3) స్పిగ్మోమానోమీటర్ 4) హైగ్రోమీటర్
5. మానవుని రక్తంలో ఎన్ని గ్రూపులుంటాయి?
1) రెండు 2) మూడు
3) నాలుగు 4) ఐదు
6. ‘మాస్టర్ గ్లాండ్’ అని దేన్నంటారు?
1) అవటు గ్రంథి 2) పీయూష గ్రంథి
3) అధివృక్క గ్రంథి 4) ప్రొజెస్టిరాన్
7. ‘పోరాట లేదా పలాయన హార్మోన్’ (ఫైట్ ఆర్ ఫ్లయిట్ హార్మోన్) అని దేన్నంటారు?
1) పీయూష గ్రంథి 2) అవటు గ్రంథి
3) ఎడ్రినలిన్ 4) ప్రొజెస్టిరాన్
8. బ్యాక్టీరియాలను కొనుగొన్నది?
1) అరిస్టాటిల్ 2) లీవెన్ హుక్
3) లిన్నేయస్ 4) డార్విన్
9. థయామిన్ లోపంవల్ల కలిగే వ్యాధి?
1) గ్లాసైటిస్ 2) పెల్లాగ్రా
3) స్కర్వీ 4) బెరిబెరి
10. దంతాల్లో పగుళ్లు ఏర్పడకుండా చేసేది?
1) సోడియం 2) ఐరన్
3) ఫ్లోరిన్ 4) కాల్షియం
11. లాంగర్‌హాన్స్ పుటికలు స్రవించే హార్మోన్?
1) గ్లూకగాన్ 2) థైరాక్సిన్
3) అడ్రినలిన్ 4) కార్టిసాల్
12. ‘బయోటిన్’ అనేది ఒక?
1) కొవ్వు పదార్థం 2) విటమిన్
3) ఆహారపదార్థం 4) ఖనిజ లవణం
13. పిండ ప్రతిస్థాపనకు తోడ్పడే హార్మోన్?
1) టెస్టోస్టిరాన్ 2) ప్రొలాక్టిన్
3) ప్రొజెస్టిరాన్ 4) ఇన్సులిన్
14. గాయిటర్ వ్యాధి దేని లోపంవల్ల కలుగుతుంది?
1) అయోడిన్ 2) కాల్షియం
3) జింక్ 4) మెగ్నీషియం
15. కింది వాటిలో వేటి అధ్యయనాన్ని ‘ట్రోఫాలజీ’ అంటారు?
1) వెంట్రుకలు 2) ఫలాలు
3) పోషక పదార్థాలు 4) ఏదీకాదు
16. మానవ శరీరంలో ఎక్కువగా ఉండే మూలకం?
1) మెగ్నీషియం 2) సల్ఫర్
3) పాస్ఫరస్ 4) కాల్షియం
17. కింది వాటిని సరిగా జతపర్చండి?
1. శరీరధర్మ శాస్త్రం ఎ. జీవక్రియల అధ్యయనం
2. ఫైకాలజీ బి. శిలీంధ్రాల అధ్యయనం
3. మైకాలజీ సి. శైవలాల అధ్యయనం
4. ఎంటమాలజీ డి. కీటకాల అధ్యయనం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
18. వరి మొక్క శాస్త్రీయ నామం?
1) ఒరైజా సటైవం 2) సోర్గమ్ వల్గేర్
3) మాంజిఫెరా ఇండికా 4) ట్రిటికం వల్గేర్
19. రబ్బరు చెట్టులో అధిక ప్రాధాన్యంగల భాగం?
1) నార 2) బెరడు
3) ఫలం 4) పత్రం
20. గుడ్డులో లేని పదార్థం?
1) కొవ్వులు 2) పిండిపదార్థం
3) ప్రొటీన్లు 4) విటమిన్లు
21. శరీరంలో మొత్తం ఎన్ని అమైనో ఆమ్లాలుంటాయి?
1) 11 2) 41 3) 31 4) 21
22. ద్రాక్ష పండ్లలో ఉండే చక్కెరను ఏమంటారు?
1) ఫ్రక్టోజ్ 2) సుక్రోజ్
3) లాక్టోజ్ 4) మాల్టోజ్
23. కన్నీళ్లను స్రవించే గ్రంథులు?
1) లాలాజల గ్రంథులు 2) క్లోమగ్రంథి
3) లాక్రిమల్ గ్రంథులు 4) థైరాయిడ్ గ్రంథి
24. శ్వాసక్రియ ప్రక్రియలో మనం పీల్చేగాలిలో అధికంగా ఉండే వాయువు ఏది?
1) ఆక్సిజన్ 2) కార్బన్ డై ఆక్సైడ్
3) నైట్రోజన్ 4) హైడ్రోజన్
25. లక్క కీటకం శాస్త్రీయ నామం?
1) లాక్సిఫర్ లక్కా 2) బాంబిక్స్ మోరీ
3) ఎపిస్ 4) ప్లాస్మోడియం
26. ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది?
1) డార్విన్ 2) లామార్క్
3) మెండల్ 4) హ్యూగోడివ్రీస్
27. నల్లమందులోని ఏ రసాయనాన్ని నొప్పి నివారక ఔషధంగా ఉపయోగిస్తారు?
1) ఎట్రోపైన్ 2) కాల్చిసిన్
3) మార్ఫిన్ 4) ఎఫిడ్రిన్
28. దాలియా దుంపల్లో ఉండే పదార్థం?
1) చక్కెర 2) ఇన్సులిన్
3) ప్రొటీన్లు 4) కొవ్వులు
29. కామెర్ల వ్యాధి ఏ అవయవం దెబ్బతినడంవల్ల వస్తుంది?
1) కాలేయం 2) గుండె
3) ఊపిరితిత్తులు 4) ప్లీహం
30. పాలలో నీటి శాతాన్ని కొలిచే పరికరం ఏది?
1) హైడ్రో మీటర్ 2) హైగ్రో మీటర్
3) లాక్టో మీటర్ 4) అల్టీ మీటర్
31. పావురం చిన్న మెదడును నాశనం చేస్తే ఏం జరుగుతుంది?
1) ఎగురలేదు 2) శ్వాసించలేదు
3) ఆహారం తీసుకోదు 4) చూడలేదు
32. కింది వాటిలో అధిక ప్రొటీన్లు గల ఆహారం?
1) పాలు 2) పప్పు
3) గుడ్డు 4) మాంసం
33. నీలం రంగు రక్తం కలిగిన జంతువు?
1) కప్ప 2) నత్త
3) వానపాము 4) పావురం
34. ఎయిడ్స్‌ను ఏ ఏడాదిలో కనుగొన్నారు?
1) 1961 2) 1971
3) 1981 4) 1991
35. శరీరం బయట హెచ్ఐవీ వైరస్ జీవించగలిగే కాలం?
1) 8 గంటలు 2) 15-30 నిమిషాలు
3) 2 గంటలు 4) 15-30 సెకన్లు
36. పంది శాస్త్రీయ నామం?
1) మాక్రోఫస్ మాక్రోఫాజిడే
2) ఆట్రియో డెక్టలాసుయిడే
3) ఇక్వియస్ అసినస్
4) కానస్ ఫెమిలియారిస్
37. శుక్ర కణాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సజీవంగా ఉండే కాలం?
1) 24-72 గంటలు
2) 12-24 గంటలు
3) 36 గంటలు 4) 96 గంటలు
38. ఖర్జూరలో తినదగిన భాగం?
1) బీజదళాలు 2) విత్తనాలు
3) అంకురచ్ఛదం 4) ఫల కవచం
39. మనకు రోజూ ఎన్ని గ్రాముల కాల్షియం అవసరం?
1) 400-500 గ్రా. 2) 300-500 గ్రా.
3) 200-300 గ్రా. 4) 100-200 గ్రా.
40. చందనం చెట్టు శాస్త్రీయ నామం?
1) సారియా రోబస్టా
2) శాంటలమ్ ఆల్బమ్
3) పైనస్ రాక్స్బర్గీ
4) సెడ్రస్ డియోడర్
41. పట్టు పరిశ్రమలో ప్రమాదం కలిగించే ఏకకణ జీవి?
1) ప్లాస్మోడియం 2) ట్రిపనోసోమా
3) ఫెబ్రయిన్ 4) లీష్మానియా
42. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. చేపల గురించిన అధ్యయనం – ఇక్తియాలజీ
బి. పక్షుల గురించిన అధ్యయనం – ఆర్నిథాలజీ
సి. క్షీరదాల గురించిన అధ్యయనం – మమ్మాలజీ
డి. సరీసృపాల అధ్యయనం – హెర్పటాలజీ
1) ఎ, డి 2) సి, డి 3) డి 4) ఏదీకాదు
43. కింది వాటిని సరిగా జతపర్చండి.
ఎ. ఎపికల్చర్ 1. తేనెటీగల పెంపకం
బి. సెరికల్చర్ 2. చేపల పెంపకం
సి. పిసికల్చర్ 3. పట్టుపురుగుల పెంపకం
డి. ఆక్వాకల్చర్ 4. జలజీవుల పెంపకం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-4, డి-3
44. మన శరీరంలో ఏ భాగాన్ని గురించి తెలిపే శాస్ర్తాన్ని ఓటాలజి అంటారు?
1) కన్ను 2) ముక్కు 3) చెవి 4) నాలుక
45. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. స్థూల పోషకాలు – కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, పాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్
బి. సూక్ష్మ పోషకాలు – ఇనుము, మాంగనీసు, బోరాన్, కాపర్, మాలిబ్డి నం, క్లోరిన్
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
46. కింది వాటిని జతపర్చండి.
ఎ. ఆక్సాలోఫైట్లు
1. ఉప్పునీటిలో పెరిగే మొక్కలు
బి. హాలోఫైట్లు 2. నీటిలో పెరిగే మొక్కలు
సి. హైడ్రోఫైట్‌లు 3. ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలు
డి. జీరోఫైట్‌లు 4. ఎడారుల్లో పెరిగే మొక్కలు
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
47. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. క్వినైన్ – సింకోనా అఫిసినాలిస్ అనే మొక్క బెరడు నుంచి లభిస్తుంది
బి. నికోటిన్ – నికోటియానా టొబాకమ్ (పొగాకు) పత్రాల నుంచి లభిస్తుంది
సి. మార్ఫిన్ – నల్లమందు మొక్క కాయల నుంచి లభిస్తుంది
డి. నింబిన్ – వేప చెట్టు వేర్ల నుంచి లభిస్తుంది
1) ఎ 2) బి 3) డి 4) డి
48. శ్వాసక్రియకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
ఎ. శ్వాసక్రియ అన్ని సజీవుల్లో జరుగుతుంది
బి. కాంతిశక్తి రసాయనిక శక్తిగా మారుతుంది
సి. జీవి బరువును తగ్గిస్తుంది
డి. ఈ చర్యలో శక్తి విడుదలవుతుంది
1) ఎ 2) బి 3) సి 4) డి
49. కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
ఎ. ఇది పత్రహరితం ఉన్న అన్ని మొక్కల్లో జరుగుతుంది
బి. దీనిలో కాంతిశక్తి బంధించబడుతుంది
సి. ఇది పగటిపూట మాత్రమే జరిగే నిర్మాణ క్రియ
డి. హరితరేణువుల్లో జరుగుతుంది
1) బి 2) బి, సి
3) డి 4) ఏదీకాదు
50. కింది రసాయన పదార్థాలు, వాటి ఉపయోగాలను జతపర్చండి.
ఎ. టానిన్లు 1. రబ్బరు తయారీ
బి. రెసిన్లు 2. పుస్తకాల బైండింగ్
సి. జిగుర్లు 3. వార్నిష్‌ల తయారీ
డి. లేటెక్స్ 4. తోళ్ల శుద్ధి, ఔషధాల తయారీ
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-3, బి-4, సి-1, డి-2
51. ‘ఫాదర్ ఆఫ్ DNA ఫింగర్ ప్రింటింగ్’ అని ఎవరినంటారు?
1) ఇయాన్ విల్మెట్ 2) రాబర్ట్ కోబ్
3) వాట్సన్ 4) అలెక్ జెఫ్రీ
52. మానవుల్లో ఎర్ర రక్తకణాల జీవితకాలం సుమారుగా ఎంత?
1) ఒక నెల 2) 2 నెలలు
3) 3 నెలలు 4) 4 నెలలు
53. సాంగ్వివోరస్ జంతువులని వేటినంటారు?
1) బొరియల్లో నివసించేవి
2) రక్తాన్ని ఆహారంగా తీసుకునేవి
3) కళ్లుతున్న పదార్థాలను ఆహారంగా తీసుకునేవి
4) చెట్లపై నివసించేవి
54. మానవ శరీరం మొత్తం బరువులో మెదడు బరువెంత?
1) 2 శాతం 2) 3 శాతం
3) 4 శాతం 4) 5 శాతం
55. మన శరీరంలో విభజన చెందలేని కణాలేవి?
1) కండర కణాలు 2) రక్త కణాలు
3) నాడీ కణాలు 4) సంయోజక కణాలు
56. గాయపడిన వారిలో ఏ విటమిన్ లోపంవల్ల ఎక్కువ సేపు రక్తస్రావం జరుగుతుంది?
1) విటమిన్ – C 2) విటమిన్ – K
3) విటమిన్ – E 4) విటమిన్ – D
57. కణాల్లో శక్తిని ఉత్పత్తిచేసే కణాంగం ఏది?
1) కేంద్రకం 2) మైటోకాండ్రియా
3) ATP 4) DNA
58. మొట్ట మొదట క్లోనింగ్ విధానాన్ని కొనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
1) లూయీపాశ్చర్ 2) ఇయాన్ విల్మెట్ 3) ఎడ్వర్డ్ జెన్నర్ 4) లాండ్ స్టీనర్
59. స్టెతస్కోప్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
1) అలెక్ జెఫ్రీ 2) జోనఫ్ లీస్టర్
3) రెనె లిన్నేక్ 4) విలియం కోల్ఫ్
60. కింది వాటిలో వైరస్ కారక వ్యాధి కానిదేది?
1) పోలియో 2) అమ్మవారు
3) ఎయిడ్స్ 4) ధనుర్వాతం
61. కింది వాటిలో బ్యాక్టీరియల్ వ్యాధి కానిదేది?
1) కలరా 2) టైఫాయిడ్
3) కండ్ల కలక 4) కుష్టు
62. కింది వాటిలో శిలీంధ్రం కారణంగా మొక్కలకు వచ్చే వ్యాధి ఏది?
1) సిట్రస్ కాంకర్ తెగులు
2) పొగాకు మొజాయిక్ తెగులు
3) చెరుకు ఎర్రకుళ్లు తెగులు 4) ఏదీకాదు
63. కింది వాటిలో వైరస్ల కారణంగా మొక్కల్లో వచ్చే వ్యాధి ఏది?
1) పొగాకు మొజాయిక్ తెగులు
2) వేరుశనగ టిక్కా తెగులు
3) వరిలో స్మట్ తెగులు 4) పైవన్నీ
64. మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?
1) రొనాల్డ్ రాస్ 2) పాట్రిక్ మాన్సన్
3) కెమెల్లో గాల్జీ 4) ఫ్లెమింగ్
65. స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వం కలుగుటకు కింది వాటిలో ఏది కారణం?
1) E – విటమిన్ ఎక్కువగుట
2) E – విటమిన్ లోపించుట
3) D – విటమిన్ ఎక్కువగుట
4) D – విటమిన్ లోపించుట
66. ఆభరణాల్లో ఉపయోగించే ముత్యాలను తయారుచేసే జీవులు ఏవి?
1) ప్రొటోజొవాలు 2) పొరిఫెరాలు
3) మొలస్కాలు 4) ఇఖైనోడర్మెటాలు
67. కింది వాటిలో దేని పెంపకాన్ని సెరికల్చర్ అంటారు?
1) ఎపిస్ మిల్లిఫెరా 2) బాంబిక్స్ మోరీ 3) వాస్ప్ 4) ఏదీకాదు
జవాబులు
1-3 2-1 3-3 4-3 5-3 6-2 7-3 8-2 9-4 10-3 11-1 12-2 13-3 14-1 15-3 16-4 17-2 18-1 19-2 20-2 21-4 22-1 23-3 24-1 25-1 26-4 27-3 28-2 29-1 30-3 31-1 32-2 33-2 34-3 35-4 36-2 37-1 38-4 39-1 40-2 41-3 42-4 43-2 44-3 45-3 46-2 47-4 48-2 49-4 50-1 51-4 52-4 53-2 54-1 55-2 56-2 57-2 58-2 59-3 60-4 61-3 62-3 63-1 64-1 65-4 66-3 67-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు