Indian Polity | నేరన్యాయ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
135. COFEPOSA ను విస్తరించండి?
1) Conservation of Foreiంn Exchange and Prevention of Smuggling Activities Act
2) Controversary of Foreign Exchange and Prevention of Smuggling Activities Act
3) Commercial Forein Exchange and Prevention of Smuggling Activities Act
4) Copper Financial Exchange and Popular of Similar Activities Act
136. చట్టానికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.
1) POTA అంటే Prevention of terrorism Act
2) POTA అటల్ బిహారి వాజ్పాయ్ ప్రభుత్వం 2002లో రూపొందించింది
3) పోటా చట్టాన్ని మన్మోహన్సింగ్ ప్రభుత్వం 2004లో రద్దు చేసింది
4) పోటా చట్టం ప్రస్తుతం కొనసాగుతుంది
137. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్(ఎన్ఎస్ఏ)కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.
ఎ) ఈ చట్టాన్ని 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రూపొందించింది
బి) ఈ చట్టం ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్, పోలీస్ కమిషనర్ నిరోధక ఆజ్ఞలను జారీ చేయగలడు
సి) నిరోధక అజ్ఞలు 12 రోజులు అమల్లో ఉంటాయి
డి) ఈ చట్టాన్ని 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రద్దు చేసింది
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
138. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా ఒక వ్యక్తిని గరిష్టంగా 3 నెలలపాటు నిర్బంధించవచ్చు
బి) ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు భారత పౌరులకు, విదేశీయులకు కూడా వర్తిస్తాయి
సి) అమెరికా రాజ్యాంగం నుంచి మన రాజ్యాంగ నిర్మాతలు స్పూర్తి పొంది ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలను మన రాజ్యాంగంలో పొందుపరిచారు
డి) మొరార్జీదేశాయ్ ప్రభుత్వం 1978లో ప్రివెంటివ్ డిటెన్షన్ కాల పరిమితిని 3 నెలల నుంచి 2 నెలలకు తగ్గించింది. అయితే ఇది ఇప్పటికీ అమల్లోకి రాలేదు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
139. రాజకీయ ప్రయోజనాల కోసం TADA చట్టాన్ని దుర్వినియోగం చేయరాదని టాడా చట్టాన్ని రద్దు చేయడం సమంజసమేనని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొన్నది?
1) అబ్దుల్ లతీఫ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
2) కర్తార్ సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
3) జోగిందర్ సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
4) ఎ.డి.ఎం. జబల్పూర్ Vs శుక్లా కేసు
140. ESMA అంటే?
1) Emergency Services Maintenance Act.
2) Essential Services Maintenance Act.
3) Energy Services Maintenance Act.
4) Effort Services Maintenance Act.
141. ఎస్మా చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) 1968లో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందింది
బి) 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలంలో మార్పులకు గురైంది
సి) 1988లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో నిర్దిష్ట రూపాన్ని సంతరించుకున్నది.
డి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ప్రయోగించి అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్న సిబ్బందిని సమ్మెకు వెళ్లకుండా నియంత్రించగలవు.
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
142. పీడనాన్ని నిరోధించే హక్కుకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి.
ఎ) సాంఘిక దురాచారాలైన కట్టు బానిసత్వం వెట్టిచాకిరీ నిషేధించబడినది
బి) దేవదాసి, జోగిని, మాతంగి వంటి దురాచారాలు నిషేధింపబడినవి
సి) ఆర్టికల్స్ 24, 25ల్లో వివరణ ఉన్నది
డి) బేగార్ వ్యవస్థ అంటే ఎటువంటి ప్రతిఫలం లేకుండా పనిచేయించడాన్ని నిషేధించింది
1) ఎ, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
143. బాలికలతో బలవంతంగా అవమాన కరమైన పనులు చేయించరాదని రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
1) ఆర్టికల్ 22 2) ఆర్టికల్ 23
3) ఆర్టికల్ 24 4) ఆర్టికల్ 25
144. వివిధ చట్టాలు అవి రూపొందించిన సంవత్సరాలకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి.
ఎ) వెట్టి చాకిరి నిషేధ చట్టం 1) 1956
బి) వరకట్న నిషేధ చట్టం 2) 1948
సి) స్త్రీలు, బాలికల అక్రమ
వ్యాపార రవాణా నిరోధక చట్టం 3) 1976
డి) కనీస వేతనాల అమలు చట్టం 4) 1961
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-4, బి-1,సి-2, డి-3
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-2, డి-1
145. కింది పేర్కొన్న వాటిలో వివిధ చట్టాలు, అవి రూపొందించిన సంవత్సరాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఎ) గృహహింస నిరోధక చట్టం 1) 2013
బి) స్త్రీ, పురుషలకు
సమానపనికి సమానవేతనం
చెల్లింపు చట్టం 2) 2015
సి) నిర్భయ చట్టం 1976
1) ఎ-2, బి- 3, సి-1
2) ఎ-3, బి- 2, సి-1
3) ఎ-1, బి- 2, సి-3
4) ఎ-2, బి- 1, సి-3
146. రాజ్యాంగంలోని ఆర్టికల్ 23ను సమర్థవం తంగా అమలు చేయుటకు కనీస వేతనాల అమలు సవరణ చట్టాన్ని పార్లమెంటు ఎప్పుడు రూపొందించింది?
1) 1958 2) 1965
3) 1971 4) 1976
147. 14 సంవత్సరాల్లోపు బాలలను పరిశ్రమల్లో, గనుల్లో, పేలుడు పదార్థాలు తయారీలో పనుల కోసం నియమించరాదని రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది?
1) ఆర్టికల్ 23 2) ఆర్టికల్ 24
3) ఆర్టికల్ 25 4) ఆర్టికల్ 26
148. వివిధ చట్టాలు అవి రూపొందిన సంవత్సరా లకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఎ) మార్కెట్ షిప్పింగ్ చట్టం 1) 1948
బి) గనుల చట్టం 2) 1958
సి) కర్మాగారాల చట్టం 3) 1986
డి) బాలకార్మిక నిషేధచట్టం 4) 1952
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-4, బి-2, సి-1, డి-3
149. వివిధ చట్టాలు అవి రూపొందిన సంవత్సరాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఎ) ప్లాంటేషన్ కార్మికుల చట్టం 1) 1966
బి) బాలల హక్కుల రక్షణ చట్టం 2) 2005
సి) బీడీ, సిగరెట్ కార్మికుల చట్టం 3) 1951
1) ఎ-3, బి- 1, సి-2
2) ఎ-1, బి- 2, సి-3
3) ఎ-3, బి- 2, సి-1
4) ఎ-2, బి- 1, సి-3
150. 14 సంవత్సరాల్లోపు బాల బాలికలను పనుల కోసం నియమించుకున్న యజమాను లపై కేసు నమోదు చేసి, ఒక్కొక్క యజమాని నుండి రూ. 20,000/- చొప్పున జరిమానా వసూలు చేసి, బాల కార్మిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా కీలకమైన తీర్పు నిచ్చింది?
1) ఎం.సి. మెహతా Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు
2) జయతీఘోష్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
3) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
4) దీనా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
151. పాఠశాలల్లో విద్యార్థులను శిక్షించడం పీడనం కిందకు వస్తుందని 2004లో ఏ న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలువరించింది?
1) సుప్రీంకోర్టు
2) ఆలహాబాద్ హైకోర్టు
3) ఢిల్లీ హైకోర్టు
4) మద్రాస్ హైకోర్టు
152. కనీస వేతనం పొందడం కార్మికుల హక్కుగా ఏషియన్ గేమ్స్ కేసుగా పేరొందిన ఏ కేసు సందర్భంగా 1982లో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు నిచ్చింది?
1) అబ్దుల్ లతీఫ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
2) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
3) విశాల్ జిత్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
4) దీనా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
153. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) 2007లో ఏర్పాటు చేశారు.
బి) రాజ్యాంగబద్ధ సంస్థగా ఆర్టికల్ 24(1)లో పేర్కొన్నారు
సి) ఒక చైర్మన్, ఆరుగురు సభ్యులు ఉంటారు
డి) పార్లమెంటు ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన సంస్థ
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
154. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌కు మొదటి చైర్మన్‌గా ఎవరు వ్యవహరించారు?
1) రీతూ ముఖర్జీ 2) శాంతా సిన్హా
3) అరుంధతీరాయ్ 4) మేధాపట్కార్
155. పోక్సో POCSO Act కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
1) Protection of Childrens from Sexual Offences Act
2) Prevention of Childrens from Sexual Offences Act
3) Prorague of Children from Sexual Offences Act
4) Punishment of Childrens from Sexual Offences Act
156. పొస్కో( POCSO) చట్టానికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.
ఎ) ఈ చట్టాన్ని 2012లో రూపొందించారు
బి) 18 ఏండ్ల బాల బాలికలను లైంగికంగా వేధించడం నేరం
సి) 2019లో ఈ చట్టాన్ని సవరించారు
డి) ఈ చట్టాన్ని 2020 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయసమీక్షకు గురిచేసింది
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
157. Sexual Harassment of Women Work Place Act కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఎ) ఈ చట్టం 2013లో రూపొందింది
బి) ఈ చట్టం ప్రకారం మహిళలను భయ పెట్టడం, ప్రలోభపెట్టడం నేరం
సి) పనిచేసే ప్రదేశాల్లో ‘Local Compl aints Committee’ (LCC) ఏర్పాటు చేయాలి.
డి) పనిచేసే ప్రదేశాల్లో Internal Comp laints Committee’ (ICC) ఏర్పాటు చేయాలి.
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
158. Sexual Harassment of Women Work Place Act కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) వేధింపులకు గురైన బాధితులు 3 నెలల్లోపు పిర్యాదు చేయాలి
బి) ఫిర్యాదు అందిన 90 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలి
సి) దర్యాప్తు పూర్తయిన 60 రోజుల్లోపు
నిందితులకు శిక్ష విధించాలి
డి) నిందితుడు వయోవృద్ధుడైతే శిక్ష నుంచి మినహాయింపు ఉంటుంది
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) బి. సి, డి
159. ఢిల్లీలో నిర్భయ ఘటన ఎప్పుడు జరిగింది?
1) 2012, డిసెంబర్ 16
2) 2013, డిసెంబర్ 16
3) 2011, డిసెంబర్ 16
4) 2010, డిసెంబర్ 16
160. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అనంతరం మహిళలపై వేధింపుల నియంత్రణకు అవసరమైన సిఫారసుల కోసం ఏర్పడిన జేఎస్ వర్మ కమిషన్‌లో సభ్యులుగా ఎవరున్నారు?
1) రీతూ ముఖర్జీ, నీలం మిశ్రా
2) లీలాసేత్, గోపాల సుబ్రమణ్యం
3) ఉషామెహ్రా, అరుంధతీరాయ్
4) మేథాపాట్కర్, ఉషామెహ్రా
161. నేరన్యాయ సవరణ చట్టం (నిర్భయ చట్టం) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2013 జనవరి 3
2) 2013 జనవరి 26
3) 2013 ఫిబ్రవరి 3
4) 2014 జనవరి 1
162. నేరన్యాయ సవరణ చట్టం ప్రకారం కింద వాటిలో దేన్ని నేరంగా పరిగణిస్తారు?
ఎ) 18 సం.ల్లోపు బాలికలతో వారి అనుమతి లేకుండా లైంగిక చర్య జరపడం నేరం
బి) అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 20 సంవత్సరాల జైలుశిక్ష
సి) నగ్నవీడియోలు తీయడం, ఇతరుల లైంగిక కార్యకలపాలను రహస్యంగా చూడటం నేరం
డి) మహిళలను వెంటపడి వేధించడం నేరం
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
163. వివిధ చట్టాల రూపకల్పనకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఎ) హిందూ వివాహ చట్టం, 1966లో రూపొందినది
బి) హిందూ మైనర్ల సంరక్షణ చట్టం 1963లో రూపొందినది
సి) ఫ్యామిలీ కోర్టుల చట్టం 1984లో రూపొందింది
డి) ప్రసూతి సౌరర్యాల చట్టం 1961లో రూపొందింది
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
జవాబులు
135-1 136-3 137-1 138-3
139-2 140-2 141-4 142-2
143-2 144-3 145-1 146-4
147-2 148-1 149-3 150-1
151-3 152-2 153-4 154-2
155-1 156-1 157-4 158-2
159-1 160-2 161-3 162-2 163-4
కె.శ్రీనివాసరావు
పాలిటీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు