గుర్రం గర్భావధి కాలం ఎంత?
1. మానవునిలో మొత్తం కండరాల సంఖ్య ఎంత?
1. 300
2. 206
3. 639
4. 306
2. ఎముకలలోగల కణాలు ఏవి?
1. మయోసైట్స్
2. ఆస్టియోసైట్స్
3. మృదులాస్థి కణాలు
4. కాండ్రియోసైట్స్
3. చిన్నపిల్లల్లో దంత విన్యాసం?
1. 2102/2102
2. 2123/2123
3. 2002/2002
4. 2012/2012
4. పైత్యరసాన్ని స్రవించేది?
1. ఆంత్రమూలం
2. జఠరనిర్గమ సంవరిణి
3. క్లోమం
4. కాలేయం
5.హిమోగ్లోబిన్లో ఉండే మూలకం?
1. Fe
2. Cu
3. Mn
4. Co
6. వాయునాళాల ద్వారా శ్వాసక్రియ జరిపే జీవులు?
1. వానపాము
2. ప్రొటోజోవా
3. తేలు
4. కీటకాలు
7. రక్త పీడనాన్ని కొలిచే పరికరం ఏది?
1. కార్డియోగ్రావ్ు
2. స్పిగ్మోమానోమీటర్
3. హైగ్రోమీటర్
4. లాక్టోమీటర్
8. కింది ఏ విటమిన్ లోపంవల్ల రక్తం గడ్డకట్టడానికి చాలా సయమం పడుతుంది?
1. విటమిన్ – E
2. విటమిన్ – A
3. విటమిన్ – K
4. విటమిన్ – B6
9. జలచర జీవులు నత్రజని వ్యర్థ పదార్థాలను ఏ రూపంలో విసర్జిస్తాయి?
1. యూరియా
2. అమ్మోనియం
3. యూరికామ్లం
4. నత్రజని
10. శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్త పీడనం, హృదయ స్పందన వంటి చర్యలను నియంత్రించే మెదడు భాగం ఏది?
1. మస్తిష్కం
2. ద్వారగోర్థం
3. మజ్జాముఖం
4. అనుమస్తిష్కం
11. మధుమేహానికి సంబంధించిన గ్రంథి ఏది?
1. థైరాయిడ్
2. క్లోమం
3. అధివృక్క
4. పీయూష
12. గుర్రం గర్భావధి కాలం ఎంత?
1. 330 రోజులు
2. 600 రోజులు
3. 300 రోజులు
4. 280 రోజులు
13. 40 ఏండ్ల వయసు దాటినవారిలో కనిపించే దృష్టి లోపం?1. చత్వారం (ప్రెస్ బయోపియా)
2. ట్రకోమా
3. కాటరాక్ట్
4. ఆస్టిగ్మాటిజం
14. చర్మం రోమాల రంగుని నిర్ణయించే పదార్థం?
1. మెలనిన్
2. ఫైబ్రినోజన్
3. కెరోటిన్
4. కాండ్రిన్
15. కొవ్వులో కరిగే విటమిన్ కానిది?
1. విటమిన్-ఎ
2. విటమిన్-బి
3. విటమిన్-ఇ
4. విటమిన్-కె
16. పాలలో ఉండే చక్కెర?
1. గ్లూకోజ్
2. మాల్టోజ్
3. ఫ్రక్టోజ్
4. లాక్టోజ్
17. షెడ్యూల్డ్ కులాలు, తెగలపై అకృత్యాల నిరోధక చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
1. 1995
2. 1989
3. 1990
4. 1985
18. రష్యా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
1. డొనాల్డ్ ట్రంప్
2. వ్లాదిమిర్ పుతిన్
3. బషర్ అల్ అసద్
4. డేవిడ్ కామెరూన్
19. 2018, ఏప్రిల్‌లో జరిగిన 21వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
1. 198
2. 136
3. 66
4. 82
20. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు-2017 అవార్డు గ్రహీత ఎవరు?
1. రద్దీసేన్
2. వినోద్ ఖన్నా
3. శ్రీదేవి
4. కె. విశ్వనాథ్
21. భారతదేశం ఏ దేశంతో సింధూ నదీజలాలను పంచుకుంటున్నది?
1. చైనా
2. పాకిస్థాన్
3. బంగ్లాదేశ్
4. ఆఫ్ఘనిస్థాన్
22. బీఆర్ అంబేద్కర్ జాతీయ స్మారకాన్ని 2018, ఏప్రిల్ 13న ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడ ప్రారంభించారు?
1. పుణె
2. ముంబై
3. ఢిల్లీ
4. జైపూర్
23. కావేరి నదీజలాల వివాదం ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది?
1. తమిళనాడు – కర్ణాటక
2. ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు
3. కర్ణాటక – కేరళ
4. కేరళ – తమిళనాడు
24.కేరళ రాష్ర్ట జంతువు ఏది?
1. పులి
2. సింహం
3. ఏనుగు
4. ఆవు
25. భారత్, రష్యా సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఏది?
1. ధనుష్
2. బ్రహ్మోస్
3. సుశీల్
4. అరుణ
26. కృష్ణ జింకలు వేటాడిన కేసులో ఇటీవల జైలుశిక్షకు గురైన నటుడు ఎవరు?
1. షారూఖ్ ఖాన్
2. విజయ్ ఖన్నా
3. సల్మాన్ ఖాన్
4. అమితాబచ్చన్
27. ప్రస్తుతం నేపాల్ ప్రధాన మంత్రి ఎవరు?
1. పుష్పకుమార్ దహళ్ ప్రచండ
2. కేపీ శర్మ ఓలి
3. అమితాబ్ కొయిరాలా
4. రావ్ునారాయణ్ కొయిరాలా
28.డేవిస్‌కప్‌లో 43 డబుల్స్ విజయాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత ఆటగాడు ఎవరు?
1. రాహుల్ బోపన్న
2. లియాండర్ పేస్
3. పంకజ్ అద్వానీ
4. కిదాంబి శ్రీకాంత్
29. మహిళల విభాగంలో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుపొందిన వారు?
1. సైనా నెహ్వాల్
2. అమీకమానీ
3. మిథాలీ రాజ్
4. పీవీ సింధు
30. భారతీయ రైల్వే దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు?
1. ఏప్రిల్ 16
2. ఏప్రిల్ 17
3. ఏప్రిల్ 18
4. ఏప్రిల్ 22
31. గదిలోని ఫ్యాను గాలివల్ల క్యాలెండర్ గోడ నుంచి దూరంగా ఎగురడాన్ని వివరించే సూత్రం?
1. ఆర్కెమెడిస్ సూత్రం
2. బెర్నౌలి సూత్రం
3. పాస్కల్ సూత్రం
4. ప్లవన సూత్రాలు
32. సున్నపు తేట పాలవలె తెల్లగా మారడానికి గాలిలోని ఏ పదార్థం కారణం?
1. నైట్రోజన్
2. ఆక్సిజన్
3. కార్బన్ డై ఆక్సైడ్
4. హైడ్రోజన్
33. కింది వాటిలో స్వయం ప్రకాశకం?
1. సూర్యుడు
2. చంద్రుడు
3. భూమి
4. అంగారకుడు
34. సూర్యకిరణాలు భూమిని చేరడానికి పట్టే కాలం?
1. 8.30 నిమిషాలు
2. 8 నిమిషాలు
3. 5 నిమిషాలు
4. 9 నిమిషాలు
35. కాంతి ఏ ధర్మంవల్ల అద్దంలో మన ముఖం కనిపిస్తుంది?
1. కాంతి వక్రీభవనం
2. కాంతి విక్షేపణం
3. కాంతి పరావర్తనం
4. కాంతి పరిక్షేపణం
36. గాలిలో ఎగిరేపక్షికిగల శక్తి?
1. స్థితిశక్తి
2. గతిశక్తి
3. యాంత్రిక శక్తి
4. స్థితి, గతిశక్తి
37.చింతపండులో ఉండే ఆమ్లం ఏది?
1. టార్టారిక్ ఆమ్లం
2. లాక్టిక్ ఆమ్లం
3. బ్యుటరిక్ ఆమ్లం
4. ఓలిక్ ఆమ్లం
38. పాదరసం సంకేతం?
1. W
2. Pb
3. Cu
4. Hg
39. అల్యూమినియం ధాతువు?
1. మాగ్నసైట్
2. కార్నలైట్
3. బాక్సైట్
4. గెలీనా
40. ఏ గుప్తరాజు పాలనలో చైనా యాత్రికుడు ఫాహియాన్ ఇండియాను సందర్శించాడు?
1. మొదటి చంద్రగుప్తుడు
2. సముద్ర గుప్తుడు
3. కుమార గుప్తుడు
4. రెండో చంద్రగుప్తుడు
41. మాన్సూన్ అనేది ఏ భాషా పదం?
1. గ్రీకు
2. అరబిక్
3. హిందీ
4. లాటిన్
42. అమెజాన్ పరీవాహక ప్రాంతంలోని భూమధ్యరేఖా అడవులను ఏమంటారు?
1. సెల్వాలు
2. పంపాలు
3. వెల్డులు
4. డౌనులు
43. నీలగిరి కొండల్లో అత్యంత ఎత్తయిన శిఖరం ఏది?
1. అన్నపూర్ణ
2. గురుశిఖర్
3. గంగోత్రి
4. దొడబెట్ట
44. కింది ఏ దీవి భూమధ్య రేఖకు అత్యంత చేరువలో ఉన్నది?
1. గ్రేట్ నికోబార్
2. అండమాన్
3. పంబన్ దీవి
4. చిన్న నికోబార్
45. ఓటింగ్ వయస్సును 21 నుంచి 18 ఏండ్లకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది?
1. 69వ సవరణ
2. 62వ సవరణ
3. 59వ సవరణ
4. 52వ సవరణ
46. కింది వాటిలో ఉప్పునీటి సరస్సు?
1. ఊలార్
2. సాంబార్
3. దాల్
4. లిపులేక్
47. ఒడిశాలోని రత్నగిరి, లలిత్‌గిరి, ఉదయగిరి అనేవి?
1. అశోకుని శిలాశాసనం కలిగి ఉన్న స్థలాలు
2. ఇనుప ఖనిజం అధిక మొత్తంంలో కలిగి ఉన్న స్థలాలు
3. బౌద్ధుల స్థలాలు
4. జైనుల జ్ఞాపక చిహ్నాలు కలిగి ఉన్న స్థలాలు
48. దేశంలో అతి పొడవైన నేషనల్ హైవే ఏది?
1. NH-4
2. NH-7
3. NH-1
4. NH-6
49. కింది వారిలో లోక్‌సభ మొదటి స్పీకర్ ఎవరు?
1. బలరాం జక్కర్
2. సర్దార్ హుకుం సింగ్
3. జీఎస్ థిల్లాన్
4. జీవీ మౌలాంకర్
50.ఏ రాష్ట్రం అతి పొడవైన తీరరేఖ (కోస్టల్ లైన్)ను కలిగి ఉన్నది?
1. గుజరాత్2. ఆంధ్రప్రదేశ్
3. మహారాష్ర్ట 4. పశ్చిమ బెంగాల్
51. జాతీయ గీతాన్ని ఆలపించడానికి నిర్దేశించిన వ్యవధి ఎంత?
1. 50 సెకన్లు
2. 51 సెకన్లు
3. 52 సెకన్లు
4. 53 సెకన్లు
52.కిందివారిలో భారత ప్రభుత్వ ఆర్థిక విషయాలపై నిఘా ఉంచేవారు?
1. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
2. ఆర్థిక మంత్రి
3. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్
4. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
53. కైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏ రాష్ర్టంలో ఉన్నది?
1. తమిళనాడు
2. కేరళ
3. ఒడిశా
4. కర్ణాటక
54. దేశంలోని రాష్ర్టాల సమితిని సాధారణంగా ఎలా పిలుస్తారు?
1. రాష్ట్ర శాసనసభ
2. రాజ్యసభ
3. మంత్రివర్గం
4. పార్లమెంటు
55. విస్తీర్ణపరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రం?
1. మధ్యప్రదేశ్
2. ఆంధ్రప్రదేశ్
3. రాజస్థాన్
4. జమ్ముకశ్మీర్
56. అష్టప్రధానులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
1. గౌతమీపుత్ర శాతకర్ణి
2. రెండో చంద్రగుప్తుడు
3. రుద్రమదేవి
4. శివాజీ
57. భారత రాజ్యాంగానికి చెందిన న్యాయ సమీక్ష, న్యాయసభ స్వతంత్రత అధికారాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1. ఐరిష్ రాజ్యాంగం
2. అమెరికా రాజ్యాంగం
3. బ్రిటిష్ రాజ్యాంగం
4. దక్షిణాఫ్రికా రాజ్యాంగం
58.కాలానికి సంబంధించి GMT అంటే?
1. గ్రీన్విచ్ మీన్ టైమ్
2. జనరల్ మిడిల్ టైమ్
3. గ్రీన్లాండ్ మీన్ టైమ్
4. జియోగ్రాఫిక్ మిడిల్ టైమ్
59. ఆల్ ఇండియా హరిజన్ సేవక్ సంఘాన్ని ఎవరు స్థాపించారు?
1. జయప్రకాష్ నారాయణ్
2. మహాత్మాగాంధీ
3. బీఆర్ అంబేద్కర్
4. జవహర్లాల్ నెహ్రూ
60. మన జాతీయపతాకంలో చక్రం ఏ రంగులో ఉంటుంది?
1. నలుపు
2. నీలం
3. తెలుపు
4. ఆకుపచ్చ
61.20 ఏండ్ల తర్వాత ఒక వ్యక్తి వయస్సు, 20 ఏండ్ల క్రితం నాటి ఆయన వయస్సుకు మూడింతలుగా ఉంది. ప్రస్తుతం ఆయన వయస్సు?
1. 60 ఏండ్లు
2. 50 ఏండ్లు
3. 40 ఏండ్లు
4. 70 ఏండ్లు
62.108128100 = ?
1. 101.68
2. 102.68
3. 103.68
4. 104.68
63.(3.91.5) – (2.65 0.5) + (3.84 1.2)
1. 3.75
2. 3.76.
3. 3.77
4. 3.78
64.4567, 4565, 4545, 4345, ….
1. 2345
2. 2435
3. 2534
4. 2354
65.15 సంఖ్యల సగటు 7. అందులో మొదటి 8 సంఖ్యల సగటు 6.5, చివరి ఎనిమిది సంఖ్యల సగటు 9.5 అయిన మధ్యలో సంఖ్య ఎంత?
1. 21
2. 22
3. 23
4. 25
66.40 లీటర్ల పాలు, నీళ్ల మిశ్రమం 10 శాతం నీటిని కలిగి ఉంది. ఆ మిశ్రమం 20 శాతం నీటిని కలిగి ఉండేందుకు దానికి ఎంత మొత్తంలో నీళ్లు కలపాలి?
1. 4 లీటర్లు
2. 5 లీటర్లు
3. 7.5 లీటర్లు
4. ఏదీకాదు
67.కింది వాటిలో అతి తక్కువ నిష్పత్తి?
1. 7:13
2. 17:25
3. 7:15
4. 15:23
68.రెండు సంఖ్యల గ.సా.భా. 11, క.సా.గు. 7,700 వాటిలో ఒక సంఖ్య 275 అయితే మరొక సంఖ్య?
1. 279
2. 283
3. 308
4. 312
69.336, 224, 168, 140, 126, ?
1. 119
2. 118
3. 115
4. 120
70.ఒక సంఖ్యలో 40%, మరొక సంఖ్యలో 2/3 వంతుకు సమానమైతే, మొదటి సంఖ్యకి రెండో సంఖ్యకి నిష్పత్తి ఏమిటి?
1. 2:5
2. 3:7
3. 5:3
4. 7:3
71.ఒక రైలు 72 కి.మీ./గం. గతిలో పరిగెత్తుతుంది, 250 కి.మీ. పొడవు గల ప్లాట్ ఫారంను 26 సెకన్లలో దాటుతుంది. ఆ రైలు పొడవు ఎంత?
1. 230 కి.మీ.
2. 240 కి.మీ.
3. 260 కి.మీ.
4. 270 కి.మీ.
72.గడియారం ముల్లులు ఒక రోజులో ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి?
1. 20
2. 21
3. 22
4. 24
73.6.4 3.8 4.2 0.3 = ?
1. 30.6432
2. 72.0192
3. 00.0192
4. ఏదీకాదు
74.1008561 + 8165423 + 9132435 – 2342175 – 4832511 = ?
1. 11131373
2. 11113733
3. 11131733
4. 11133371
75.A, B ఒక పనిని 12 రోజులలో చేయగలరు. B,C కలిసి 15 రోజులలో చేయగలరు. C, A 20 రోజుల్లో చేయగలరు. C ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి
చేయగలడు?
1. 30 రోజులు
2. 20 రోజులు
3. 60 రోజులు
4. 80 రోజులు
76.X, Y, Zలు రూ. 4000, రూ. 8000, రూ.10,000ల పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించారు. 6 నెలల తర్వాత X వ్యాపారం నుంచి వైదొలగగా Z 9 నెలల తర్వాత వైదొలుగుతాడు. ఏడాది తరువాత రూ. 1,40,000 లాభంలో వరుసగా X, Y, Zల వాటా ఎంత?
1. రూ. 60,000, రూ. 64,000, రూ. 16,000
2. రూ. 16,000, రూ. 64,000, రూ. 60,000
3. రూ. 64,000, రూ. 60,000, రూ. 16,000
4. ఏదీ కాదు
77. ఒక రైలు స్టేషన్ A నుంచి Bకి 45 నిమిషాలలో 108 కి.మీ. దూరం ప్రయాణం చేస్తుంది. ఇది స్టేషన్ Aని వదిలిన తరువాత స్టేషన్ Cని 40 నిమిషాలలో దాటి వెళ్తుంది. B, C స్టేషన్ల మధ్య దూరం ఎంత?
1. 96 కి.మీ.
2. 12 కి.మీ.
3. 75 కి.మీ.
4. 45 కి.మీ.
78.ఒక వ్యక్తి రూ. 27.50లకు ఒక వస్తువు కొని, దాన్ని రూ. 28.60కు అమ్మేస్తాడు. అతని లాభ శాతం ఎంత?
1. 1%
2. 2%
3. 3%
4. 4%
79. 20%ను భిన్నాలలో తెలిపిన?
1. 1/4
2. 1/5
3. 1/10
4. 1/20
80.(2668 23) + (2835 27) + (3781 19) =?
1. 440
2. 430
3. 420
4. 410
81.ఒక డజను క్యాలిక్యులేటర్లకు రూ. 1,020లు ఖర్చు పెడితే, రూ. 765కి ఎన్ని క్యాలిక్యులేటర్లు కొనుగోలు చేయవచ్చు?
1. 7
2. 8
3. 9
4. 6
82.15 5/3 11 1/4 9 2/6 1/10 =?
1. 175
2. 1750
3. 125
4. 1250
83.ఒక దుకాణదారుడు 5 ఆరెంజ్ పండ్లను రూ. 7 చొప్పున 500 పండ్లను కొని వాటిని ఒక వినియోగదారునికి 40 శాతం లాభానికి అమ్మాడు. ఆ వినియోగదారుడు దుకాణదారునికి ఎంత మొత్తం చెల్లించాడు?1. రూ. 580
2. రూ. 680
3. రూ. 780
4. రూ. 980
84.441 + 729= ?
1. 2401
2. 2500
3. 2304
4. 2209
85.ఒక వ్యక్తి వయస్సు, అతని కొడుకు వయస్సు 5:2 నిష్పత్తిలో ఉన్నాయి. వారి వయస్సుల లబ్దం 810. మరో 9 ఏండ్ల తరువాత వారి వయస్సుల నిష్పత్తి ఎంత?
1. 3:2
2. 3:1
3. 5:3
4. 2:1
86.3, 5, 8, 13, 20, 31, ….
1. 44
2. 34
3. 45
4. 54
87. AZ, CX, EV, GT, ?
1. JS
2. IR
3. PQ
4. KM
88. BBA, CCB, DDC, EE?
1. C
2. B
3. D
4. A
89.512 : 10 :: 343 😕
1. 14
2. 24
3. 36
4. 72
90.భోపాల్, పాట్నా, తిరువనంతపురం?
1. రాష్ర్టాలు
2. రాజధానులు
3. ఓడరేవులు
4. దీవులు
91. BC : GH:: ……. : ……..?
1. RT : XY
2. ST : XY
3. OP : QR
4. IJ : KL
92.Find Odd Man Out
1. 751
2. 734
3. 981
4. 853
93.కిందివాటిలో భిన్నమైన పదాన్ని కనుక్కోండి?
1. సూర్యుడు
2. విశ్వం
3. చంద్రుడు
4. నక్షత్రాలు
94.RUPA కోడ్ MNOP అయితే, PARU కోడ్ ఏది?
1. OPMN
2. POMN
3. OPNM
4. PONM
95.MAN= 84, BAT= 69 అయితే RAM= ?
1. 32
2. 64
3. 96
4. 86
96. ఆకుపచ్చను ఎరుపు అని, ఎరుపును సింధూరం అని, సింధూరాన్ని పసుపుపచ్చ అని, పసుపుపచ్చను బొగ్గు అని, బొగ్గును అభ్రకం అని అంటే, స్త్రీ తన పాపిటలో పెట్టుకునేది ఏది?
1. సింధూరం
2. పుసుపు
3. బొగ్గు
4. అభ్రకం
97. 40 20 10 + 5 – 4 =?
1. 71
2. 75
3. 81
4. 65
98. ఒక పరిభాషలో A అంటే +, B అంటే -, C అంటే , D అంటే అయితే 20D5C2A5B3= ?
1. 15
2. 10
3. 20
4. 30
99. అంటే భాగహారం, – అంటే కూడిక, అంటే తీసివేత, + అంటే గుణకారం, అయితే 846+34 =?
1. 18
2. 14
3. 16
4. 26
100. ఆగిపోయిన గడియారం ఒక రోజులో ఎన్నిసార్లు సరైన సమయాన్ని చూపుతుంది?
1. ఒకసారి
2. రెండుసార్లు
3. మూడుసార్లు
4. ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు