Geography | చేపలు పట్టడంలో ప్రథమ స్థానంలో ఉన్నదేశం?
జాగ్రఫీ
126. అతిశీతల వాయువులు మధ్య ఆసియా నుంచి మనదేశం పైకి వీయకుండా అడ్డుకునే పర్వతాలు ఏవి?
1) ఆరావళి 2) హిమాలయాలు
3) తూర్పు కనుమలు
4) పశ్చిమ కనుమలు
127. తిరోగమన రుతుపవనాల వల్ల మనదేశంలో వర్షం ఏ నెలలో కురుస్తుంది?
1) అక్టోబర్-నవంబర్
2) అక్టోబర్-జనవరి
3) అక్టోబర్-డిసెంబర్
4) జూన్-సెప్టెంబర్
128. ఉత్తరార్ధగోళంలో, ఖండాంతర ప్రాంతాల్లో వేసవిలో కురిసే వర్షపాతం?
1) సంవహన వర్షపాతం
2) నిమ్నోన్నత వర్షపాతం
3) తుఫాన్ వర్షపాతం
4) ఏదీకాదు
129. భారతదేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం?
1) హోస్పేట్ 2) చిరపుంజి
3) సేలం 4) జైపూర్
130. తుఫాన్ల వల్ల వర్షపాతం ఏ శీతోష్ణ మండలంలో ఎక్కువగా ఉంటుంది?
1) అత్యుష్ణ మండలం
2) అతిశీతల మండలం
3) సమశీతోష్ణ మండలం
4) ఏదీకాదు
131. వర్షపాతం ఎన్ని రకాలు?
1) 2 2) 3 3) 4 4) 5
132. ఒకే వర్షపాతం గల వివిధ ప్రదేశాలను కలిపే ఊహారేఖలను ఏమంటారు?
1) సమభార రేఖలు 2) ఐసోబార్స్
3) ఐసోహైట్స్ 4) ఐసోథెర్మ్స్
133. అగ్ని పర్వతాలు సాధారణంగా ఏ ఆకారంలో ఉంటాయి?
1) శంకు ఆకారం 2) గరాటు ఆకారం
3) త్రిభుజాకారం 4) ఏదీ కాదు
134. జపాన్‌లోని అగ్నిపర్వతం ఏది?
1) వెసూవియస్ 2) కట్మాలు
3) కోటోపాక్సీ 4) ఫ్యూజియామా
135. అగ్ని పర్వతాలు చాలా భాగం ఏ సముద్రతీరం చుట్టూ ఉన్నాయి?
1) అట్లాంటిక్ మహాసముద్రం
2) పసిఫిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) అంటార్కిటిక్ మహాసముద్రం
136. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండి ఇంచుమించు సమతలంగా ఉన్న ప్రాంతాలను ఏమంటారు?
1) మైదానం 2) పర్వతం
3) పీఠభూమి 4) లోయలు
137. పెటగోనియా పీఠభూమి ఏ ఖండంలో ఉంది?
1) ఉత్తర అమెరికా 2) దక్షిణ అమెరికా
3) యూరప్ 4) ఆస్ట్రేలియా
138. గోతుల్లో నీరు చేరి సరస్సులుగా ఏర్పడే మైదానాలను ఏమంటారు?
1) తీర మైదానాలు
2) నిక్షేపిత మైదానాలు
3) కార్స్ట్ మైదానాలు
4) ఏదీ కాదు
139. నదీ సంగమ ప్రాంతంలో ఏర్పడే మైదానాలను ఏమంటారు?
1) డెల్టా 2) కార్స్ట్
3) ఇన్సెల్ బెర్గ్లు 4) ఏదీ కాదు
140. డెల్టా అనేది ఏ భాష అక్షరాన్ని పోలి ఉంటుంది?
1) లాటిన్ 2) గ్రీకు
3) ఫ్రెంచి 4) అరబిక్
141. మెత్తని పసుపు రంగులో ఉన్న సూక్ష్మమైన రేణువులతో కూడిన మైదానాలను ఏమంటారు?
1) డెల్టా మైదానాలు
2) కార్స్ట్ మైదానాలు
3) లోయస్ మైదానాలు
4) ఎడారి మైదానాలు
142. భూమి ఉపరితల కోతకు కారణం?
1) నదులు 2) హిమానీనదాలు
3) గాలి 4) పైవన్నీ
143. ఒక ముఖ్యమైన నది, దాని ఉప నదులు ఏర్పడిన ప్రాంతాన్ని ఏమంటారు?
1) నదీ జన్మస్థానం
2) పరీవాహ మార్గం
3) నదీ వ్యవస్థ
4) నదీ ముఖద్వారం
144. రెండు నదీ పరీవాహ ప్రదేశాలను విడదీసే ఎత్తైన ప్రాంతాన్ని ఏమంటారు?
1) విభాజకం 2) నదీ ముఖద్వారం
3) పరీవాహ మార్గం 4) ఏదీ కాదు
145. నదీలోయ ఏ ఆకారంలో ఉంటుంది?
1) U 2) V 3) W 4) I
146. లోయకు రెండువైపులా ఏర్పడే ఎత్తైన, నిటారైన కొండలను ఏమంటారు?
1) విభాజకం 2) గార్జ్
3) నదీ వ్యవస్థ 4) జల ప్రవాహం
147. సముద్రంలో కలిసిన నదీ ముఖద్వారాలను ఏమంటారు?
1) గార్జ్ 2) ఆక్స్బో సరస్సులు
3) కయ్యలు 4) వరద మైదానాలు
148. కయ్యలు ఏర్పడే నదులకు ఉదాహరణ?
1) గంగా, యమున 2) సింధూ, గంగా
3) బ్రహ్మపుత్ర, గంగా
4) నర్మద, తపతి
149. ఒక ప్రదేశపు సగటు ఉష్ణోగ్రత, వర్షపాతం, వాయుపీడనం, పవనాలు, ఆర్ధ్రత, సూర్యరశ్మి, మేఘాల పరిస్థితి మొదలైన అంశాలను చెప్పడాన్ని ఏమంటారు?
1) వాతావరణ స్థితి 2) శీతోష్ణస్థితి
3) 1, 2 4) ఏదీ కాదు
150. సౌరశక్తిలో ఎంతశాతం భూమిని చేరుతుంది?
1) 35 శాతం 2) 14 శాతం
3) 65 శాతం 4) 51 శాతం
151. సూర్యుడి నుంచి భూమి గ్రహించే వేడిని ఏ పరికరం ద్వారా కొలుస్తారు?
1) ఉష్ణమాపకం 2) భారమితి
3) హైడ్రోమీటర్ 4) హైగ్రోమీటర్
152. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు పోయిన కొద్దీ ఉష్ణోగ్రత?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) మారదు 4) ఏదీకాదు
153. ఉష్ణ ప్రవాహానికి ఉదాహరణ?
1) గల్ఫ్ స్ట్రీమ్ 2) లాబ్రడార్
3) ఉత్తర, దక్షిణ భూమధ్య రేఖా ప్రవాహం
4) పెరూ ప్రవాహం
154. శీతల ప్రవాహానికి ఉదాహరణ?
1) గల్ఫ్ ప్రవాహం
2) ఉత్తర దక్షిణ భూమధ్య రేఖా ప్రవాహం
3) లాబ్రడార్
4) ఏదీ కాదు
155. కర్కట రేఖ, మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏ మండలం అంటారు?
1) సమశీతోష్ణ మండలం
2) అతిశీతల మండలం
3) అత్యుష్ణ మండలం
4) ఏదీ కాదు
156. భూమధ్య రేఖకు రెండువైపులా 23 1/20 నుంచి 66 1/20 వరకు గల ప్రాంతాన్ని ఏమంటారు?
1) అతిశీతల మండలం
2) అత్యుష్ణ మండలం
3) సమశీతోష్ణ మండలం
4) ఏదీ కాదు
157. ఆఫ్రికాలోని సరస్సు?
1) మలావి 2) ఆల్బర్ట్
3) రుడాల్ఫ్ 4) హురాన్
సమాధానాలు
126. 2 127. 3 128. 1 129. 4
130. 3 131. 2 132. 3 133. 1
134. 4 135. 2 136. 3 137. 2
138. 3 139. 1 140. 2 141. 3
142. 4 143. 3 144. 1 145. 2
146. 1 147. 3 148. 4 149. 2
150. 4 151. 1 152. 2 153. 1
154. 3 155. 3 156. 3 157. 4
158. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని మహాచక్ర వర్షపాతాలను ఏమంటారు?
1) టోర్నడోలు 2) హరికేన్లు
3) టైపూన్లు 4) 1, 2
159. సముద్రాల లోతును ఏ యూనిట్లలో కొలుస్తారు?
1) నాటికల్ మైళ్లు
2) పాథమ్స్
3) కాంతి సంవత్సరాలు
4) కిలోమీటర్లు
160. ఏ సముద్రాల తరంగాలు పవన వ్యతిరేక దిశల్లో తిరుగుతాయి?
1) అట్లాంటిక్ సముద్రం
2) పసిఫిక్ సముద్రం
3) హిందూ మహా సముద్రం
4) ఆర్కిటిక్ సముద్రం
161. మహా సముద్రాల్లో లోతైన భాగం?
1) బాతియన్ జోన్ 2) అభిస్సల్ జోన్
3) లిటోరల్ జోన్ 4) మాధ్యమిక జోన్
162. ప్రతిరోజూ కొంత కాలవ్యవధిలో సముద్రపు నీటి మట్టం పెరుగుతూ, తగ్గుతూ ఉండే ప్రక్రియను ఏమంటారు?
1) పాటు 2) పోటు
3) పోటుపాట్లు 4) లఘువేలా తరంగాలు
163. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖ మీదకు వచ్చినప్పుడు ఏర్పడే తరంగాలు ఏవి?
1) లఘువేలా తరంగాలు
2) పర్వవేలా తరంగాలు
3) పోటుపాట్లు 4) ఏదీ కాదు
164. చంద్రమాసంలోని మొదటి, మూడో వారం లో ఏర్పడే తరంగాలు?
1) లఘువేలా తరంగాలు
2) పర్వవేలా తరంగాలు
3) వేలా తరంగాలు 4) పోటుపాటు
165. సముద్రాల్లో నీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రవహించడాన్ని ఏమంటారు?
1) ప్రవాహం 2) సముద్ర ప్రవాహం
3) పోటపాట్లు 4) తరంగాలు
166. చేపలు పట్టడంలో ప్రథమ స్థానంలో ఉన్నదేశం?
1) అమెరికా 2) బ్రిటన్
3) ఫ్రాన్స్ 4) జపాన్
167. ప్రపంచంలో అతి చల్లనైన ప్రాంతం?
1) క్యూరోసేన్ 2) సైబీరియా
3) ఒఖోయాస్క్ 4) గినియా
168. ప్రయాణానికి స్లెడ్జ్ బండ్లను ఉపయోగించేవారు?
1) ఎస్కిమోలు 2) లాపులు
3) బెడోనియన్స్ 4) ఎవరూ కాదు
169. దట్టమైన సతత హరితారణ్యాలతో నిండి ఉండే ప్రాంతాన్ని ఏమంటారు?
1) ప్రయరీలు 2) సెల్వాలు
3) పంపాలు 4) డౌన్లు
170. అడవిని కాల్చి బూడిదతో కూడిన నేలలో పంటలను పండించే విధానాన్ని ఏమంటారు?
1) మిల్ప లేదా పాంగ్
2) సాంద్ర వ్యవసాయం
3) విస్తృత వ్యవసాయం
4) ఏదీ కాదు
171. వెస్టిండీస్‌లో తుఫాన్లను ఏమంటారు?
1) టైఫూన్లు 2) హరికేన్లు
3) డిప్రెషన్స్ 4) సిర్బో
172. అరేబియా, సహారా ఎడారుల్లో జీవించే ఆదిమ జాతి ప్రజలు?
1) రెడ్ ఇండియన్స్ 2) పిగ్మీలు
3) బెడోనియన్ 4) ఎస్కిమోలు
173. హిప్సోగ్రాఫిక్ రేఖలను ఎందుకు ఉపయోగిస్తారు?
1) భూ-నీటిలోతు, ఎత్తును కొలవడానికి
2) పాసింజర్ నౌకల పొడవు కొలవడానికి
3) వివిధ శీతోష్ణస్థితి జోన్స్‌ను కొలవడానికి
4) భూమి పొరలను కొలవడానికి
174. గీసర్ (Geyser) అంటే?
1) చిన్న నది
2) ఎడారి భూస్వరూపం
3) గ్రానైట్ రాయి
4) వేడి నీటి బుగ్గ
175. పాదరసం ఏ దేశంలో దొరుకుతుంది?
1) ఫ్రాన్స్ 2) జపాన్
3) ఇటలీ 4) అమెరికా
176. యురేషియాలోని గడ్డి భూములకు గల పేరు?
1) ప్రయరీలు 2) పంపాలు
3) వెల్డులు 4) స్టెప్పీలు
177. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏమంటారు?
1) పాలవెల్లి 2) ఆకాశ గంగ
3) పాలపుంత 4) పైవన్నీ
178. సౌర కుటుంబంలో ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి?
1) 36 2) 46 3) 56 4) 66
179. దక్షిణ అమెరికాలోని ఎత్తైన పర్వతం?
1) కాటపాన్సి 2) అకోన్‌కగువా
3) కోసిన్కో 4) ఎగ్మౌంట్
180. అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలు గల గ్రహం ఏది?
1) అంగారకుడు 2) శని
3) బృహస్పతి 4) శుక్రుడు
181. భూమికి ఎన్ని ఉపగ్రహాలున్నాయి?
1) 1 2) 2 3) 3 4) 4
182. భూమి గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నది?
1) 1610 కిలోమీటర్లు
2) 1510 కిలోమీటర్లు
3) 1710 కిలోమీటర్లు
4) 1410 కిలోమీటర్లు
183. చైనాలో పొడవైన నది?
1) హొయాంగ్‌హో 2) సికిమాంగ్
3) మాంగ్ సికిమాంగ్ 4) కాంటన్
184. భూమి ఒకసారి తనచుట్టూ తాను తిరిగి రావడానికి పట్టే సమయం?
1) 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్స్
2) 23 గంటల 56 నిమిషాల 56 సెకన్స్
3) 24 గంటల 50 నిమిషాల 4 సెకన్స్
4) 23 గంటల 56 నిమిషాల 56 సెకన్స్
185. సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చే మార్గాన్ని కక్ష్య అంటారు. ఈ కక్ష్య పొడవు ఎంత?
1) 960 మిలియన్ కిలోమీటర్లు
2) 965 మిలియన్ కిలోమీటర్లు
3) 955 మిలియన్ కిలోమీటర్లు
4) 945 మిలియన్ కిలోమీటర్లు
186. భూ పరిభ్రమణానికి పట్టే సమయం?
1) 366 1/4 రోజులు
2) 365 1/4 రోజులు
3) 363 1/4 రోజులు
4) 364 1/4 రోజులు
187. లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు ఎన్ని రోజులు?
1) 28 రోజులు 2) 27 రోజులు
3) 29 రోజులు 4) 30 రోజులు
188. భూ వ్యాసార్ధం అంటే ఉపరితలం నుంచి నాభి వరకు గల దూరం?
1) 6,440 కిలోమీటర్లు
2) 6,650 కిలోమీటర్లు
3) 6,400 కిలోమీటర్లు
4) 6, 450 కిలోమీటర్లు
189. ఉపరితలం నుంచి భూమిలోకి పోయేకొద్దీ ప్రతి 32 మీటర్లకు ఎంత ఉష్ణోగ్రత పెరుగుతుంది?
1) 2 డిగ్రీ సెంటీగ్రేడ్లు
2) 3 డిగ్రీ సెంటీగ్రేడ్లు
3) 1 డిగ్రీ సెంటీగ్రేడ్లు
4) 4 డిగ్రీ సెంటీగ్రేడ్లు
190. భూనాభి వద్ద ఉష్ణోగ్రత ఎన్ని సెంటీగ్రేడ్లు ఉంటుందని అంచనా?
1) 6,0000C 2) 5,0000C
3) 4,0000C 4) 3,0000C
సమాధానాలు
158. 4 159. 2 160. 3 161. 2
162. 3 163. 2 164. 1 165. 2
166. 4 167. 3 168. 1 169. 2
170. 3 17.1 2 172. 3 173. 1
174. 4 175. 3 176. 4 177. 4
178. 2 179. 2 180. 2 181. 1
182. 1 183. 3 184. 1 185. 2
186. 2 187. 3 188. 1 189. 3
190. 1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు