ఆసియాలో పర్వతాలు.. ఎవరెస్ట్, అన్నపూర్ణ-కే 2

పర్వతాలు
-చాలా ఎక్కువ వాలును కలిగి ఉపరితలం ఎత్తయిన శిఖరాలను కలిగి ఉండేవి పర్వతాలు. ఇవి ఆసియా ఖండపు భూ విస్తీర్ణంలో 20 శాతం ఆక్రమించాయి. ఆసియాలోని ప్రముఖ పర్వతాలు..
-మౌంట్ ఎవరెస్ట్: ఇది నేపాల్‌లో ఉన్నది. ఇది హిమాలయాల్లో ఎత్తయిన శిఖరం (8848/8850 మీ.).
నేపాల్‌లోని పర్వతాలు:
మకాలు, ధవళగిరి, మనస్లూ, చోఓయ్, అన్నపూర్ణ-కే2 శిఖరం (గాడ్విన్ ఆస్టిన్): ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్, భారత్‌లో ఉన్నది. ఇది ప్రపంచంలో రెండో ఎత్తయిన శిఖరం. 8611 మీ. ఎత్తున్న ఈ శిఖరం హిమాలయాల్లో రెండో ఎత్తయినది కాగా భారత్‌లో ఎత్తయిన శిఖరం.
-కాంచనగంగ: ఇది సిక్కింలో ఉన్నది. దేశంలో రెండో ఎత్తయిన శిఖరం (8598 మీ.).
-లొటెత్సా: ఇది టిబెట్‌లో ఉన్నది.
-నంగ పర్వత్: ఇది జమ్ముకశ్మీర్‌లో ఉన్నది.
-నందాదేవి, కామెట్: ఇది ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి.
-నామ్చాబర్వా: ఇవి అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉన్నాయి.
-టియాన్షాన్- చైనా
-కార్డమమ్- కంబోడియా
-అల్టామ్, యాబ్లోనోలి- రష్యా
-జాగ్రోస్, ఎల్బర్గ్- ఇరాన్
-ఆఖ్దార్- ఒమన్
Latest Updates
Let’s play a game of cricket with numbers…
బహ్మనీలు..గోల్కండ కుతుబ్ షాహీలు
ముల్కీ ఉద్యమం మూలాలు
స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఎప్పుడు?
ఓపెన్ ఇంటర్లో కొత్త కరిక్యులం
ఎంఈవో కార్యాలయాల్లోనూ ఆధార్
28న ఇంటర్ ఫలితాలు విడుదల
ఐడబ్ల్యూఎఫ్లో పోస్టుల భర్తీ
ఇన్కాయిస్ లో సైంటిస్ట్ పోస్టుల భర్తీ
ఇండియన్ ఆర్మీలో 458 పోస్టుల భర్తీ