ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ఏ నదిపై నిర్మిస్తున్నారు?

1. భారతదేశంలో అత్యధిక రోడ్లు సాంద్రత గల రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) కేరళ
3) రాజస్థాన్ 4) ఆంధ్రప్రదేశ్
2. ప్రపంచంలో అతి ముఖ్యమైన, ప్రధానమైన సముద్ర మార్గం?
1) సింగపూర్ 2) గుడ్‌హోప్ మార్గం
3) సూయజ్ కెనాల్ మార్గం
4) ప్రాశ్చ్యమార్గం
3. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు తూర్పు పశ్చిమ కారిడార్‌గా పిలుస్తారు?
1) గౌహతి నుంచి అహమదాబాద్
2) శ్రీనగర్ నుంచి కన్యాకుమారి
3) ముంబై నుంచి కోల్‌కతా
4) సిల్చా నుంచి పోర్బందర్
4. కింది పేర్కొన్న పోర్టులను అవి ఉన్న రాష్ర్టాలతో జతపర్చండి?
పోర్టు రాష్ట్రం
ఎ) మర్మగోవా 1) గుజరాత్
బి) ట్యుటికొరిన్ 2) కేరళ
సి) కాండ్లా 3) గోవా
డి) కొచ్చిన్ 4) తమిళనాడు
1) ఎ-3 బి-4 సి-1 డి-2
2) ఎ-4 బి-1 సి-3 డి-2
3) ఎ-2 బి-3 సి-4 డి-1
4) ఎ-1 బి-2 సి-3 డి-4
5. భారతదేశంలో పొడవైన అంతఃస్థల జలమార్గాన్ని కలిపే ప్రాంతాలు
1) అలహాబాద్ నుంచి కోల్‌కతా
2) అలహాబా నుంచి హల్దియా
3) కాన్పూరు నుంచి కోల్‌కతా
4) ఆగ్రా నుంచి కోల్‌కతా
6. ‘క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ’ అని ఏ ఓడరేవును అంటారు?
1) ముంబై 2) కొచ్చిన్
3) గోవా 4) కాండ్ల
7. రాజసాన్సీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ ఎయిర్‌పోర్టు పేరు?
1) జబల్పూర్ 2) కొచ్చిన్
3) అమృత్సర్ 4) గౌహతి
8. భారతదేశంలో అత్యంత అధునాతన సౌకర్యాలు కలిగి ఉన్న ఓడరేవు?
1) ముంబై 2) కొచ్చిన్
3) ట్యూటికొరిన్ 4) నవసేన
9. దేశంలో అతిపెద్ద ఔటర్ హార్బర్ ఉన్న ఓడరేవు?
1) నవసేన 2) ఎన్నోర్
3) గోవా 4) విశాఖపట్నం
10. కొంకణ్ రైల్వే నిర్మాణంలో భాగం కాని రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) గోవా
3) తమిళనాడు 4) కేరళ
11. పొడవైన రైలు మార్గలున్న రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్ 2) ఉత్తరప్రదేశ్
3) మధ్యప్రదేశ్ 4) గుజరాత్
12. దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
1) హిమసాగర్ 2) వివేక్
3) జమ్ముతావి 4) గౌహతి
13. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ఏ నదిపై నిర్మిస్తున్నారు?
1) జీలం 2) బియాస్
3) చినాబ్ 4) సింధూ
14. దేశంలో మొదటిసారి రైల్వే బడ్జెట్‌ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1921 2) 1922
3) 1923 4) 1924
15. రోగులకు ఔషధాలు ఇవ్వడానికి ప్రారంభించిన ప్రత్యేక రైలు?
1) సైన్స్ ఎక్స్‌ప్రెస్ 2) ధన్వంతరి
3) చేతక్ 4) గరీబ్థ్
16. భారత్‌లో ఎత్తయిన విమానాశ్రయాన్ని ఎక్కడ నిర్మించారు?
1) డార్జిలింగ్ 2) గిల్గిట్
3) లే 4) సిమ్లా
17. కిందివాటిలో దేశంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కానిది?
1) కొచ్చిన్ విమానాశ్రయం
2) రాజీవ్‌గాంధీ విమానాశ్రయం
3) బెంగళూరు విమానాశ్రయం
4) అమృత్సర్ విమానాశ్రయం
18. భారత ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్ ఇండియాతో విలీనం చేశారు. దీనికి పెట్టిన పేరు?
1) ఇంటర్నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
2) నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
3) ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
4) ఏవియేషన్ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా
19. సరుకు రవాణా కోసం ప్రారంభించిన వాయు సర్వీస్ ఏది?
1) పవన్‌హన్స్ 2) వాయుదూత్
3) జెట్ ఎయిర్వేస్
4) ఇండియన్ ఎయిర్‌లైన్స్
జవాబులు
1-2 2-3 3-4 4-1 5-1 6-2 7-3 8-4 9-4 10-3 11-2 12-2 13-3 14-4 15-2 16-3 17-4 18-3 19-2
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు