మిథిలా స్టేడియం ఎక్కడ ఉంది ?
1.ప్రపంచంలో ట్యాక్స్హెవెన్ దేశాలు 90 వరకున్నాయి. కింది వాటిలో ఏది పన్ను ఎగవేత స్వర్గం కోవలోకి రాదు?
1) బహమాస్ 2) బ్రిటిష్ వర్జీనియా
3) మారిషస్ 4) శ్రీలంక
2. నల్లధనం పోగేసుకున్న కుబేరుల గురించి గుట్టువిప్పింది ఎవరు?
1) ఎల్జీటీ బ్యాంక్- లీచ్టెన్స్టీన్
2) యూఎస్బీ- స్విట్జర్లాండ్
3) హెచ్ఎస్బీసీ 4) పనామా సంస్థ
3. పన్ను చెల్లించకుండా తరలిపోయే ద్రవ్యం సుమారుగా జీడీపీలో ఎంత శాతం ఉంటుంది?
1) 6 శాతం 2) 7 శాతం 3) 12 శాతం 4) 15 శాతం
4. 1948-2012 మధ్య కాలంలో దేశం నుంచి తరలిపోయిన నల్లధనం విలువ సుమారు?
1) 2 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు
2) 6 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు
3) 15 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు
4) 20 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు
5. పనామా పేపర్స్‌లో తన బంధువుల పేర్లు బయట పడినందువల్ల రాజీనామా చేసిన దేశ ప్రధాని?
1) ఐర్లాండ్ 2) ఐస్లాండ్
3) టర్కీ 4) సింగపూర్
6. మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ ఎక్కడ ఉంది?
1) మౌంట్‌అబు 2) శ్రీనగర్ 3) జమ్ము 4) నైనిటాల్
7. ప్రతి దేశంలో సిజేరియన్ ఆపరేషన్లు ఎంతశాతం మించవద్దని డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించింది?
1) 12 2) 10 3) 5 4) 23
8. సిజేరియన్ కేసుల్లో 40 శాతంతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా, దేశంలోని అత్యధిక సి-సెక్షన్స్ 58లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది?
1) తెలంగాణ 2) తమిళనాడు 3) కేరళ 4) కర్ణాటక
9. సముద్ర తీరం ఉన్న రాష్ర్టాల్లో 60 రోజులు చేపలు పట్టకుండా ఫిషింగ్ హాలిడేస్ ఉంటాయి. అవి ఎప్పుడు?
1) మార్చి-ఏప్రిల్ 2) ఏప్రిల్ – మే
3) స్కూళ్లకు దసరా సెలవుల సమయంలో
4) వేసవి సెలవులు ఉన్నప్పుడు
10. పంబారి రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) గుజరాత్ 2) కర్ణాటక
3) అసోం 4) పశ్చిమబెంగాల్
11. గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామిగంగా ప్రాజెక్టు రూ. 30 వేల కోట్లతో మొదలైంది. దీనికి ఇజ్రాయెల్, జర్మనీ, యూకే తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ఎప్పటివరకు పూర్తవుతుంది?
1) 2022 2) 2030 3) 2020 4) 2040
12. BRICS దేశాలు స్థాపించిన న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్. దాని ప్రధాన కార్యాలయం షాంగైలో ఉంది. అయితే ఆ బ్యాంక్ మొదటి అధిపతి ఎవరు?
1) చౌచుంగ్ 2) రమాకాంత్
3) చెగ్నోవిచ్ 4) కేవీ కామత్
13. లోథా కమిటీ దేని కోసం నియమించారు?
1) ఆంధ్రప్రదేశ్ విభజన 2) నల్లధనం
3) బీసీసీఐ 4) మ్యాచ్ ఫిక్సింగ్
14. హైదరాబాద్‌లోని అమీన్పూర్ చెరువు దేనికి ప్రసిద్ధి?
1) జంతు చర్మాలకు 2) చేపలకు
3) నీటిగుర్రాలు 4) ఫ్లెమింగో పక్షులు
15. జేడీ (యూ)లో విలీనం కాని పార్టీని గుర్తించండి?
1) రాష్ట్రీయ లోక్‌దళ్ 2) జనతాదళ్ (సెక్యులర్)
3) జార్ఖండ్ వికాస్ మోర్చా 4) సమాజ్‌వాదీ జనతాపార్టీ
16. M-Govt అంటే?
1) ఒక యాప్ 2) ఒక ఎన్జీవో
3) సెల్‌ఫోన్ ప్రపంచం 4) సెల్‌ఫోన్ ప్రభుత్వం
17. దేశంలో సీసీటీవీలు కలిగిన మొదటి రైలు ఢిల్లీ-అమృత్సర్ మధ్య ప్రారంభమైంది. దానిపేరు?
1) షేర్-ఇ-పంజాబ్ 2) షేర్-ఎ-అవాయ్
3) షాన్-ఎ-పంజాబ్ 4) అమృత్మాయి
18. 2008 దేశంలో మొదటి సోలార్ బోట్ ఎక్కడ ప్రారంభమైంది?
1) ఆంధ్రప్రదేశ్ 2) కేరళ
3) తమిళనాడు 4) గోవా
19. బెంగాల్లో కలకలం రేపిన నారదా వెబ్‌పోర్టల్ (స్టింగ్ ఆపరేషన్) చీఫ్ ఎవరు?
1) నరదబాయి 2) నరదాబిశాల్
3) మాథ్యు సామ్యూల్ 4) భవన్ భూషణ్
20. ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలిక్యాప్టర్లను భారత్‌కు సప్లయ్ చేయడంలో రూ. 360 కోట్లు లంచం చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో అరెస్టయిన ఆ కంపెనీ మాజీ సీఈవో ఎవరు?
1) జిసెప్పె బర్సి 2) బ్రూనోస్పాగ్నోలిని
3) బ్రుటల్ స్పేష్లీ 4) అవనోఎరిక్
21. 105 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని తమది కాదంటున్నదేశం?
1) బంగ్లాదేశ్ 2) పాకిస్థాన్
3) నేపాల్ 4) దక్షిణాఫ్రికా
22. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా భారతదేశ సరిహద్దుల్లో హరిప్ అనే ప్రాంతంలో కూలిన అమెరికన్ బీ-24 బాంబర్ శకలాలను అమెరికాకు భారత్ అందించింది. మలె హరిప్ అనేది ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) అసోం 2) నాగాలాండ్
3) త్రిపుర 4) అరుణాచల్‌ప్రదేశ్
23. బ్యాంకుల్లో అధికారులను, డైరెక్టర్లను నియమించేందుకు నూతనంగా BBB అనే స్వతంత్ర సంస్థ ఏర్పాటైంది. BBBని విస్తరించే సరైన సమాధానాన్ని గుర్తించండి.
1) బ్యూరో ఆఫ్ బ్యాంకింగ్ బోర్డ్స్
2) బ్యూరో ఆఫ్ బ్యాంక్ బీపీవోఎస్
3) భారత బ్యాంకింగ్ బ్యూరో
4) బ్యాంక్ బోర్డ్ బ్యూరో
24. భారత ప్రభుత్వం ఈ మధ్య ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ సిటీ, అమృత్సిటీలను ప్రారంభించింది. అయితే వాటి సంఖ్య ఎంత?
1) 100+50 2) 100+200
3) 100+300 4) 100+500
25. ఇతర దేశాలతో పోలిస్తే భారత యూఎల్బీల పరిస్థితి అధ్వానంగా ఉంది. బ్రెజిల్ తన జీడీపీలో 7.4 శాతం, దక్షిణాఫ్రికా 6 శాతం పన్నుల రూపంలో రాబట్టుకుంటే భారత్‌లో ఆ శాతం ఎంత?
1) 5 శాతం 2) 4 శాతం 3) 2 శాతం 4) 0.9 శాతం
26. టైగర్నెస్ట్ అనేది ఎక్కడుంది? (Tiger Nest monastery)
1) నేపాల్ 2) భూటాన్
3) మలేషియా 4) రియాద్
27. బ్రిటన్ యువరాజు, యువరాణి ముంబైలోని ఓవల్ మైదానంలో చారిటీ క్రికెట్ ఆడారు. ఆ చారిటీ సంస్థల జాబితాలో లేని సంస్థను గుర్తించండి.
1) మ్యాజిక్‌బస్ 2) రెడ్‌బస్
3) డోర్‌స్టెప్ 4) చైల్డ్‌లైన్
28. పారిస్ అగ్రిమెంటును అంగీకరించిన దేశాల సంఖ్య?
1) 200 2) 193 3) 100 4) 152
29. పారిస్ డిక్లరేషన్ లక్ష్యం?
1) ఉద్గారాల తగ్గింపు 2) ఉష్ణోగ్రత తగ్గింపు
3) గ్లోబల్ వార్మింగ్ నిర్మూలన 4) 1, 2
30. వ్యాపం కుంభకోణంలో విజిల్ బ్లోయర్ ఎవరు?
1) సిద్దార్థారాయ్ 2) ఆనంద్‌రాయ్
3) శివరామగోస్వామి 4) పండిత్ చండీలాల్
31. రాష్ట్రంలో జరిగే బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఏనుగు పేరు?
1) హాసిని 2) రాగిణి 3) రజిని 4) స్త్రీ
32. భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఆల్ఫా సెంచురి. ఇది 4.37 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సెకనుకు 60,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల రోబోటిక్ నానోస్పేస్క్రాఫ్ట్ ప్రయోగించాలని సంకల్పించిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు (దాని మీద ప్రయోగాల కోసం)?
1) చంగ్జ్యు ఎమిలి 2) యూరిమిల్నర్
3) యూరీ గగారిన్ 4) స్టీఫెన్ హాకింగ్
33. నూతనంగా ప్రకటించిన బంధన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) ఢిల్లీ 2) పాట్నా 3) భోపాల్ 4) కోల్‌కతా
34. పాకిస్థాన్‌లో గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) 1950 జనవరి 26 2) 1953 మార్చి 23
3) 1955 మార్చి 23 4) 1956 మార్చి 23
35. Co2 విడుదల చేయడంలో అమెరికా ముందు వరుసలో ఉంది. అది 30 శాతం కార్బన్‌డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తున్నది. యూరప్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు 50 శాతం, చైనా 10 శాతం విడుదల చేస్తున్నాయి. అయితే భారత్ విడుదల చేసే Co2 ఎంత ?
1) 4 శాతం 2) 3 శాతం 3) 2 శాతం 4) 1 శాతం
36. బీఎఫ్ఎం టీవీ ఏ దేశ వార్తా చానల్ ?
1) ఇటలీ 2) ఫ్రాన్స్ 3) జర్మనీ 4) స్పెయిన్
37. సిక్కు సైనికులకు తలపాగా/టర్బన్, ఇతర మతపరమైన వస్తువులను వెంట ఉంచుకోవడానికి అనుమతించిన దేశం ?
1) కెనడా 2) అమెరికా సంయుక్త రాష్ర్టాలు
3) యునైటెడ్ కింగ్డమ్ 4) బ్రెజిల్
38. ఆపిల్ ఫోన్లో ఉపయోగిస్తున్న ఓఎల్ఈడీ (ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్) కన్నా మరింత ఆధునిక IGZO (Indium Gulliem Zine Oxide) డిస్ప్లేలను ఎవరు రూపొందిస్తున్నారు ?
1) Sharp-జపాన్ 2) Foxconn-తైవాన్
3) LG-అమెరికా 4) Lumea-ఫిన్లాండ్
39. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం మంది సిగరెట్‌కు బానిసలు. దేశంలో వీరిసంఖ్య 13 శాతం లేదా 12 కోట్లు. మరి పొగాకు ఉత్పత్తులపై జీవిస్తున్న భారతీయుల సంఖ్య ?
1) 3 కోట్లు 2) 4 కోట్లు 3) 5 కోట్లు 4) 6 కోట్లు
40. GHMC, HMDA ఒకటికాదు. GHMC కమిషనర్ జనార్దన్‌రెడ్డి. అయితే HMDA కమిషన్ర్ ఎవరు ?
1) అయూబ్‌ఖాన్ 2) రవీందర్‌రెడ్డి
3) చిరంజీవులు 4) సంజీవరావు
41. HMR…. ఎవరి సమాధికి చెందిన 200 గజాల భూసేకరణకు రూ. 2 కోట్లు చెల్లించింది ?
1) ఇమాద్-ఉల్-ఖాజీ
2) ఇమామ్ జకీర్ ఉల్ రహ్మాన్
3) ఇమాద్-ఉల్-ముల్క్
4) మిలాద్ నబీ
42. టీవీ నటి ప్రత్యూషా బెనర్జీ నటించిన పాత్రపేరు?
1) చిన్నారి పెళ్లికూతురు 2) ప్రీతం
3) పరిమళ 4) ఆనందిని
43. స్టాండప్ ఇండియా అనే పథకానికి ప్రధాని మోదీ ఏప్రిల్ 5, 2016న ప్రారంభించారు. దాని ఉద్దేశం ?
1) ఎస్సీ, ఎస్టీ ఉమెన్ సాధికారత
2) బ్యాంకు రుణాలు
3) భూ పంపిణీ
4) ఎస్సీ, ఎస్టీ, ఉమెన్‌కు పరపతి సౌకర్యాలు
44. శేఖర్‌బాబు ఒక?
1) స్విమ్మర్ 2) సింగర్
3) టెన్నిస్ ప్లేయర్ 4) మౌంటెనీర్
46. టీ-20 విజేత వెస్టిండీస్, మహిళల విజేత కూడా వారే. ఇంగ్లండ్‌ను ఓడించి మెన్స్ టీం కెప్టెన్ డారెన్ సమి, మహిళల కెప్టెన్ స్టెఫానీ టేలర్. మెన్స్ ఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరో గుర్తించండి.
1) కార్లోస్ బ్రాత్‌వైట్ + ఎంఎస్ ధోని
2) కార్లోస్ బ్రాత్‌వైట్ + విరాట్ కోహ్లీ
3) మారోన్ సామ్యూల్స్ + విరాట్ కోహ్లీ
4) మార్లోన్ సామ్యూల్స్ + టెన్స్టోక్స్
47. మిథిలా స్టేడియం ఎక్కడ ఉంది ?
1) బీహార్ 2) బెంగాల్
3) ఒంటిమిట్ట 4) భద్రాచలం
48. Veto-Hidden veto మధ్యగల తేడా ఏమిటి?
1) యూఎస్ ప్రెసిడెంట్‌కు దేశీయ, విదేశీ విధానంలో ఉండే విచక్షణ హక్కులు
2) లోక్‌సభ స్పీకర్‌కు ఉండే విచక్షణాధికారాలు
3) యూఎన్ఓ భద్రతా మండలిలో శాశ్వత,తాత్కాలిక సభ్యుల ప్రత్యేక అధికారాలు
4) హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలోన్యాయమూర్తుల ప్రత్యేక అధికారాలు
49. 2006 ముంబై రైలు బాంబు పేలుళ్లు, 2007 సంజౌతా రైలు బాంబు పేలుళ్లు, 2008 మాలేగావ్ పేలుళ్ల వెనుక లష్కర్-ఎ-తోయిబా (ఎల్ఈటీ) హస్తం ఉంది. సంజౌతా కేసులో ఆర్ఎస్ఎస్ లీడర్ అసిమానంద కూడా అరెస్ట్ అయ్యాడు. ఎల్ఈటీకి అధికమొత్తంలో ధన సహాయం చేస్తున్న ఫైనాన్సర్ ఎవరు?
1) ఆలీఫ్ అల్తాఫ్ 2) ఆరీఫ్ ఖస్మాని
3) అబ్దుల్ హమీద్ ఖస్మాని 4) అజ్గర్ అలీ
50. టెర్రరిస్టులను ఇచ్చిపుచ్చుకోవడం, నేరస్థుల Extradition గురించి యూకేతో 1993లోనే భారత్ ఒప్పందం చేసుకుంది. మరి అలాంటి ఒప్పందం అమెరికాతో ఉందా ?
1) ఉంది, ఎంఎల్టీఏ 2) ఉంది, ఎంఎల్టీఓ
3) ఉంది, ఎంఎల్ఏటీ 4) లేదు
51. తెలంగాణకు చెందిన శామ్స్-యూ -హక్ ఏ క్రీడలో సుప్రసిద్ధుడు?
1) ఫుట్‌బాల్ 2) ఈక్విస్ట్రేనియన్
3) మారథాన్ 4) స్కేటింగ్
52. మయోపియా అనేది?
1) మర్చిపోయే జబ్బు
2) కంటికి సంబంధించిన జబ్టు
3) నిద్రలేమి
4) స్క్రిజోఫ్రినియా అనే మానసిక రోగం
53. గాంధీ ధరించిన పాకెట్ వాచ్ తయారు చేసిన కంపెనీ?
1) రోలెక్స్ 2) హెచ్ఎంటీ
3) జెనిత్ 4) క్రోమా
54. పశ్చిమకనుమల్లో మాత్రమే కనిపించే మౌంటెన్ గోట్ పేరు గుర్తించండి .
1) ఎరవికులం 2) అగస్త్యమాలా
3) సైలెంట్ వ్యాలి 4) నీలగిరి టార్స్
55. నీలకంఠ నాయన గడ్డి… అనేది ?
1) పశ్చిమకనుమల్లో ప్రసిద్ధి చెందిన గడ్డి
2) ఒక జంతువు
3) ఒక పట్టణం
4) కృష్ణానదిలో ద్వీపం
56. ప్రతి సంస్కృతి గంగా మైదానంలోంచి పుట్టినదే….! ఇది ఎవరి స్టేట్మెంట్?
1) తిలక్ 2) ఠాగూర్
3) రూసో 4) వోల్టేర్
57. బంగ్లాదేశ్ అవతరణ సమయంలో దేశంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎవరు ?
1) బల్దేవ్సింగ్ 2) బల్బీర్‌సింగ్
3) జ్ఞానీ జైల్‌సింగ్ 4) జగ్జీవన్‌రాం
58. ఏ జిల్లాకు స్వచ్ఛ పాఠశాల అవార్డు లభించింది ?
1) ఆదిలాబాద్ 2) నిజామాబాద్
3) రంగారెడ్డి 4) కరీంనగర్
59. వడగాలి అని ఎప్పుడు పిలుస్తారు ?
1) సాధారణం కన్నా 30c అధికం
2) సాధారణం కన్నా 50c అధికం
3) సాధారణం కన్నా 100c అధికం
4) సాధారణం కన్నా 80c,అధికం
60. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)-హైదరాబాద్ మొదటి ఫెలోషిప్ ఎవరికి లభించింది ?
1) విశాల్ సిక్కా 2) నారాయణమూర్తి
3) అజీమ్ ప్రేమ్‌జీ 4) ముఖేష్ అంబానీ
61. కృష్ణా ట్రిబ్యునల్ 68.5 శాతం పరివాహక ప్రాంతం కలిగిన తెలంగాణకు 35 శాతం నీటిని, 31.5 శాతం కలిగిన ఆంధ్రాకు 60 శాతం నీటిని కేటాయింపులు చేసింది. న్యాయంగా రాష్ర్టానికి దక్కాల్సిన నికర జలాలు, మిగులు జలాల వాటా?
1) 290+75 టీఎంసీ 2) 295+72 టీఎంసీ
3) 299+77 టీఎంసీ 4) 1000+98 టీఎంసీ
62. వేశ్యా వృత్తిని అదుపుచేసేందుకుగాను వేశ్యకు డబ్బులు చెల్లించడం నేరంగా పరిగణిస్తూ… విటులు పట్టుబడితే శిక్షించే చట్టాన్ని ఏ దేశంలో ఆమోదించారు?
1) ఇజ్రాయేల్ 2) అమెరికా
3) నార్వే 4) ఫ్రాన్స్
63. నక్కలగండి లిఫ్ట్ ఇరిగేషన్‌కు మరో పేరు?
1) కల్వకుర్తి 2) డిండి
3) భీమా 4) కోయిల్‌సాగర్
64. భారతీయ ప్లాస్మా రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ?
1) హైదరాబాద్ 2) కాకినాడ
3) గాంధీనగర్ 4) బెంగళూరు
65. షీనా బోరా హత్య ఆధారంగా తీసిన బెంగాలీ సినిమా పేరు ?
1) బాబుల్ బుషి 2) మన్నోంతలిక్
3) డార్క్‌రూం 4) డార్క్ చాక్లెట్
66. సాధారణ కరెంటు బల్బు జీవితకాలం 1200 గంటలు, సీఎఫ్ఎల్ జీవితకాలం 8000 గంటలు, అయితే ఎల్ఈడీ బల్బు జీవితకాలాన్ని గుర్తించండి.
1) 1000 గంటలు 2) 15000 గంటలు
3) 20000 గంటలు 4) 25000 గంటలు
67. దేశం మొత్తం జనాభాలో డయాబెటిక్ పేషెంట్లు 7.8 శాతం ఉన్నారు. అయితే ప్రతి ఏడాది ఈ వ్యాధితో ఎంత మంది మరణిస్తున్నారని అంచానా ?
1) సుమారు 2 లక్షలు 2) 3 లక్షలు
3) 4 లక్షలు 4) 5 లక్షలు
68. తెలంగాణలో ఎస్ఎల్బీసీ కన్వీనర్ ఎవరు ?
1) హరీష్‌రావు 2) లకా్ష్మరెడ్డి
3) హరిలాల్ 4) ఎస్బీహెచ్…
69. కేడబ్ల్యూడీటీ-I అనేది నికర జలాలకు సంబంధించింది. కాగా రీదొ-II…. మిగులు జలాలకు సంబంధించింది. ఇందులో గతంలో 3 రాష్ర్టాలు పార్టీలుగా ఉండగా, ప్రస్తుతం 4 రాష్ర్టాలు ఉన్నాయి. కేడబ్ల్యూడీటీ-I ప్రకారం జలాల కేటాయింపు ప్రకారం సరైనది కానిది ఏది ?
1) ఎంఆర్-560 2) కేటీ-700
3) ఏపీ-800 4) టీఎస్-299
70. కింది వారిలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం పెద్దన్నయ్య?
1) ఏపీజే అబ్దుల్ మాజిద్ 2) ఏపీజే రోహన్ కలాం
3) ఏపీజేఎం రసూల్‌ఖాన్ 4) ఏపీజేఎం మరైకయార్
71. 2015-16 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి పన్నుల ద్వారా మొత్తం రాబడి 14.6 లక్షల కోట్లు, డీటీ-7.6 ఎల్/సీ, ఐఎన్డీ ట్యాక్స్ 7.11 ఎల్/సీ 2014-15 కన్నా ఎంత శాతం అధికం ?
1) 12 శాతం 2) 15 శాతం
3) 17.6 శాతం 4) 18.5 శాతం
72. పోయిల బైశాక్ ఇది ఎవరి నూతన సంత్సరం ?
1) పంజాబి 2) బెంగాలి 3) తమిళ్ 4) ఒడిశా
73. రఘురాం రాజన్ అంచనా ప్రకారం ప్రజల చేతుల్లో సర్క్యులేట్ అవుతున్న డబ్బు సుమారు ?
1) రూ. 40,000 కోట్లు 2) రూ. 50,000 కోట్లు
3) రూ. 60,000 కోట్లు 4) రూ. 70,000 కోట్లు
74. అత్యధిక ఉరిశిక్షలు అమలుచేసిన దేశం చైనా. అతితక్కువ అమెరికా. 2015లో ప్రపంచవ్యాప్తంగా 1,634 మంది ఉరితీయబడ్డారు. ఏఐ ప్రకారం 2015లో ఉరిశిక్షను మరో 4 దేశాలు నిషేధించాయి. దీంతో ఉరిశిక్ష నిషేధించిన దేశాల సంఖ్య ?
1) 84 2) 95 3) 102 4) 143
75. ఇండియన్ ఓషియన్ రిమ్ ఐఓఆర్… సభ్యదేశాల సంఖ్య ?
1) 16 2) 19 3) 23 4) 27
76. ఎన్ఐఆర్ఎఫ్ ప్రకారం బెస్ట్ ఐఐటీ మద్రాస్, బెస్ట్ ఐఐఎం బెంగళూరు. అయితే బెస్ట్ యూనివర్సిటీ ఏది ?
1) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
2) జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)-ఢిల్లీ
3) ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ
4) అలీగఢ్ ముస్లిం యూనిర్సిటీ (ఏఎంయూ)
77. తెలంగాణ ప్రభుత్వం తన పారిశ్రామిక విధానం టీఎస్-ఐపాస్‌ను 2015 జూన్‌లో ప్రారంభించింది. అయితే నూతన ఐటీ పాలసీని ఎప్పుడు ప్రకటించింది ?
1) 2106, జనవరి 1 2) 2016, ఫిబ్రవరి 4
3) 2016, ఏప్రిల్ 4 4) 2016, మార్చి 4
78. భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు దేనికి బీమా ఇవ్వలేవు ?
1) సహజ మరణాలు 2) ఆత్మహత్యలు
3) ప్రమాదకరమైన ఆటలు 4) సాహసకృత్య క్రీడలు
79. 2014లో రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 9,623. అయితే ఆత్మహత్య ఆలోచన వచ్చిన క్షణం నుంచి రిస్క్ అధికం ఎన్ని గంటలు ఉంటుంది ?
1) 24 నుంచి 36 గంటలు
2) 36 నుంచి 72 గంటలు
3) 72 నుంచి 100 గంటలు
4) 75 నుంచి 10 గంటలు
80. భారతీయ సముద్ర సమాచారం, హెచ్చరికల కేంద్రం ఎక్కడ ఉంది ?
1) హైదరాబాద్ 2) విశాఖపట్నం
3) చెన్నై 4) కోల్‌కతా
81. తెలంగాణలో ప్రస్తుత పట్టణ జనాభా 44 శాతం. అయతే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రేటును గుర్తించండి.
1) 11 శాతం 2) 13 శాతం
3) 15 శాతం 4) 21 శాతం
82. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొదటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఏటీజీఎం)ను అభివృద్ధి చేసింది ఎవరు ?
1) బీడీఎల్ 2) డీఆర్డీఓ
3) ఎన్ఎఫ్సీ 4) మిధాని
83. తన రాష్ట్ర సరిహద్దుల రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ కలిగిన ఏకైక రాష్ట్రం?
1) అసోం 2) అరుణాచల్ ప్రదేశ్
3) త్రిపుర 4) కర్ణాటక
84. దేశంలో నదీ ప్రవాహం ద్వారా ఏర్పడ్డ అతి పెద్ద దీవి ఏది?
1) సూర్యమాంజి 2) సూర్యప్రభ
3) మజులి 4) మృణాళిని
85. ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ ఎవరు?
1) బైచుంగ్ భూటియా 2) సునీల్ చెత్రి
3) హర్మీన్గౌర్ 4) హర్‌ప్రీత్‌సింగ్
86. అహింస యూనివర్సిటీ ఎక్కడ ఉంది?
1) పోర్టుబ్లెయిర్ 2) బ్లెయిర్, నూజెర్సీ
3) కేరళ 4) పోరుబందర్
87. రష్యన్ రిపబ్లిక్కు ఎన్నికైన తొలి అధ్యక్షుడు ఎవరు?
1) పుతిన్ 2) గోర్బచేవ్ 3) లెనిన్ 4) బోరిస్ ఎల్సిన్
88.గాంధీజీకి సంబంధించనిది గుర్తించండి.
1) ఫోయెనిక్స్ ఫార్మ్
2) నాటల్ ఇండియన్ కాంగ్రెస్
3) సబర్మతి ఆశ్రమం
4) నేటివ్ ఇండియన్ సొసైటి ఆఫ్ సౌత్ ఆఫ్రికా
89. సిక్కిం అనేది ఒక ..
1) రాష్ట్రం 2) పక్షి 3) సినిమా 4) పర్వతం
90. రెడ్ ఐడర్ అని ఎవరిని అంటారు.
1) స్పేస్‌స్టేషన్ నిపుణుడు
2) జలాంతర్గామి నిపుణుడు
3) చంద్రునిపై దొరికిన బ్యాక్టీరియా
4) ఆయిల్ బావుల అగ్ని ప్రమాదాల నిపుణుడు
91. కింది వాటిని జతపర్చండి.
1) అభినవ అర్జునుడు a) గంగూలి
2)అభినవ న్యూటన్ b) లింబారాం
3)ఇండియన్ ప్లోజో c) పెరెరాగిల్స్
4) ఇండియన్ కోబ్రా d) నాచప్ప
1) 1-b, 2- a, 3-c, 4-d
2) 1-b, 2-c, 3-d, 4-a
3) 1-c, 2-a, 3-b, 4-d
4) 1-a, 2-c, 3-b, 4-d
92. శరీరాన్ని బ్యాలెన్స్ చేసే అవయవం?
1) కాళ్లు 2) కళ్లు 3) మెదడు 4) చెవి
93. అన్ని గ్రహాలు ఎడమ నుంచి కుడికి తిరుగుతూ ఉంటాయి. రెండు గ్రహాలు శుక్రుడు, యూరేనస్ మాత్రం రివర్స్‌లో అనగా కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి. కాబట్టి అన్ని గ్రహాలకు తూర్పున సూర్యోదయం అవుతుంటే, ఈ రెండు గ్రహాలకు పశ్చిమాన సూర్యోదమం అవుతుంది. శుక్రునిపై ఆకాశం ఏ రంగులో ఉంటుంది?
1) నలుపు 2) నీలం 3) ఆరెంజ్ 4) తెలుపు
94. నగదు బదిలీ ప్రారంభమైన తేదీ?
1) ఆగస్టు 15, 2013 2) జనవరి 1, 2013
3) అక్టోబర్ 2,2014 4) ఆగస్టు15,2014
95. కింది వాటిలో సరికానిది ఏది?
1) టెలిగ్రాఫ్ – అలీపూర్- డైమండ్ హార్బర్
2) రైలు – ముంబయి- థానే
3) పడవ – కొల్కతా-చిట్టగాంగ్
4) విమానం – అలహాబాద్ – నైనిటాల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు