General Science Chemistry | సముద్ర అంతర్భా గంలో శ్వాసకోసం ఉపయోగించే రసాయన మిశ్రమం?
మూలకాలు
1. ఒక మూలకం నుంచి మరో మూలకంగా మారే పద్ధతిని ఏమంటారు?
1) రేడియో థార్మిక విఘటనం
2) అణు పరివర్తనం
3) కోవలెంట్ బంధం ఏర్పడటం
4) సంకరికరణం
2. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
1) ఓజోన్ ఆక్సిజన్ రూపాంతరం
2) డీఎన్ఏ, ఆర్ఎన్ఏలో పాస్ఫరస్ కలిగి ఉంటుంది
3) హాలోజన్లు సహజసిద్ధంగా లభిస్తాయి
4) శీతలీకరణిగా క్లోరిన్‌ను ఉపయోగిస్తారు
3. గాలిలో నైట్రోజన్?
1) శరీరానికి తప్పనిసరి
2) ఆక్సిజన్ కరిగిస్తుంది లేకపోతే సుద్ధ్ధస్థితిలో క్రియాత్మకంగా ఉంటుంది
3) రక్తంలో ఆక్సిజన్‌ను కరిగించేలా చేస్తుంది
4) గాలిలో ఆర్ధ్రత తగ్గిస్తుంది
4. విద్యుత్ బల్బు లోపల ఉండే వాయువు?
1) గాలి 2) ఆక్సిజన్
3) నైట్రోజన్ 4) కార్బన్ డై ఆక్సైడ్
5. 30Si14, 31P15, 32Si16 మూలకాలు అని వేటినంటారు?
1) ఐసోటోన్ 2) ఐసోబార్
3) ఐసోటోప్
4) ప్రతిబింబ కేంద్రాలు
6. కింది ఏ మూలకంతో అత్యధిక పదార్థాలు ఏర్పడుతాయి?
1) హైడ్రోజన్ 2) కార్బన్
3) హైడ్రోజన్ 4) బంగారం
7. ఖనిజాలు, రాళ్లలో అధిక పరిమాణంలో ఉండే మూలకాలు?
1) సిలికాన్ 2) కార్బన్
3) హైడ్రోజన్ 4) బంగారం
8. ఎరువుల్లో ఉండని మూలకం?
1) నైట్రోజన్ 2) హైడ్రోజన్
3) క్లోరిన్ 4) పాస్ఫరస్
9. సహజంగా లభ్యమయ్యే ఖనిజ వనరుల్లో అత్యంత శక్తినిచ్చే అత్యంత ముఖ్యమైన ఖనిజం?
1) పెట్రోల్ 2) బొగ్గు
3) నీరు 4) గాలి
10. ‘లెడ్’ సంబంధిత విషపూరితానికి విరుగుడు?
1) నికెల్ 2) బొగ్గు
3) క్లోరిన్ 4) పాస్ఫరస్
11. డొలమైట్ దేని ధాతువు?
1) Mg 2) Zn
3) Fe 4) Pb
12. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఎన్ని Mg/ltల కంటే తక్కువ ఉండకూడదు?
1) 4 2) 3
3) 5 4) 2
13. భూమి పొరల్లో సుద్ధ స్థితిలో లభించే లోహం?
1) సోడియం 2) మెగ్నీషియం
3) రాగి 4) ప్లాటినం
14. సముద్ర అంతర్భాగంలో శ్వాస కోసం ఉపయోగించే రసాయన మిశ్రమం?
1) ఆక్సిజన్, కార్బన్‌డైఆక్సైడ్
2) హైడ్రోజన్ ఆక్సిజన్
3) ఆక్సిజన్, నైట్రోజన్
4) ఆక్సిజన్, హీలియం
15. సిన్నబార్ అనేది దేని ధాతువు?
1) రాతి 2) ఇనుము
3) పాదరసం 4) లెడ్
16. మానవుని మనుగడకు ‘ఓజోన్’ ఎందుకు ముఖ్యమైనది?
1) వాతావరణంలోని హైడ్రోజన్ని విడుదల చేస్తుంది
2) భూమి ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరించును
3) అల్ట్రా-వయొలెట్ కిరణాలు రాకుండా రక్షణ కవచంలో ఏర్పడుతుంది
4) గాలిలోకి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది
17. వాతావరణంలోని వాయువులు మండటానికి సహకరించే వాయువు?
1) నైట్రోజన్ 2) హీలియం
3) ఆక్సిజన్ 4) హైడ్రోజన్
18. ఐరన్ సమృద్ధిగా లభించే పదార్థం?
1) పాలు
2) ఆకుపచ్చ కూరగాయలు
3) గుడ్లు 4) బీన్స్
19. ముత్యం దేనితో తయారవుతుంది?
1) కార్బన్ 2) సిలికా
3) బెరీలియం 4) బంగారం
20. సముద్రంలో ఖనిజాలు సమృద్ధిగా లభిస్తున్నప్పటికీ దేని లోపం వల్ల కొన్ని వ్యాధులు కలుగుతాయి?
1) ఫ్లోరిన్
2) సోడియం క్లోరైడ్
3) ఐరన్ 4) అయోడిన్
21. మెగ్నీషియం ముఖ్య ఉపయోగం?
1) మైరిలేడ్ ల్యాక్సేటివ్
2) అంబీసేప్టీక్
3) యాంటీబయోటిక్
4) పెయిన్ కిల్లర్
22. చెమటలో ఉండే పదార్థాలు?
1) సుద్ధనీరు
2) నీరు, లవణం, వ్యర్థ పదార్థం
3) పాస్ఫరిక్ యాసిడ్
4) కాల్షియం పాస్ఫేట్, నీరు
23. మానవుడు అధికంగా ఉపయోగించే లోహం?
1) బంగారం 2) అల్యూమినియం
3) కాపర్ 4) ఐరన్
24. కింది వాటిలో ఉత్తమ ఎరువు?
1) కంపోస్ట్
2) అమ్మోనియం సల్ఫేట్
3) సల్ఫేట్ 4) యూరియ
25. ఎనీమియా రోగులకు దేని లోపం ఉంటుంది?
1) కాల్షియం 2) మెగ్నీషియం
3) అయోడిన్ 4) ఇనుము
26. అగ్గిపుల్లల్లోని నల్లటి పదార్థం దేనితో తయారు చేస్తారు?
1) పచ్చ భాస్వరం 2) తెల్ల భాస్వరం
3) చార్ కోల్
4) కోక్
27. లోహం కలిగి ఉన్న విటమిన్?
1) విటమిన్-ఎ
2) విటమిన్-బి12
3) విటమిన్-బి, సి
4) రైబోఫ్లోవిన్
28. L-dopa అనేది ఔషధం. అయితే కింది వాటిలో దేని నివారణలో ఉపయోగిస్తారు?
1) క్షయ 2) క్యాన్సర్
3) పార్కిన్సన్స్ వ్యాధి
4) మలేరియా
జవాబులు
1.2 2.3 3.2 4.3
5.1 6.2 7.1 8.3
9.2 10.4 11.1 12.1
13.4 14.3 15.3 16.3
17.3 18.2 19.3 20.4
21.1 22.2 23.4 24.1
25.4 26.2 27.2 28.3
నీరు- దాని సంఘటిత మూలకాలు
1. H2Oలో ‘H’, ‘O’ ల ఘనపరిమాణ నిష్పత్తి?
1) 2:1 2) 1:2
3) 1:3 4) 3:1
2. H2Oలో ‘H’, ‘O’ ల భారాల నిష్పత్తి?
1) 1:2 2) 2:1
3) 1:8 4) 8:1
3. శరీరపు భారంలో నీరు శాతం?
1) 50 – 60 శాతం
2) 60 – 70 శాతం
3) 70 – 80 శాతం
4) 80 – 90 శాతం
4. కింది వాటిలో హైడ్రోజన్ మోనాక్సైడ్ ?
1) HO 2) H2O2
3) HO2 4) H2O
5. విశ్వ ద్రావణి అని నీటిని ఎందుకు పిలుస్తారు?
1) నీరు ప్రపంచంలో చాలా చోట్ల దొరుకుతుంది
2) నీరు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది
3) నీటికి అనేక పదార్థాలను కరిగించే గుణం ఉంది
4) పైవన్నీ
6. జల కాఠిన్యతకు కారణం?
1) MgCl2 2) CaSO4
3) Mg (HCO3)2
4) పైవన్నీ
7. వాయువులన్నింటిలో తేలికైనది?
1) O2 2) N2
3) CO2 4) H2
8. హైడ్రోజన్ అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది?
1) లాటిన్ 2) గ్రీకు
3) ఆంగ్లం 4) పర్షియన్
9. కుళ్లిన కోడి గుడ్డు వాసన కలిగినది?
1) HCL 2) H2S
3) HNO3 4) NH4Cl
10. ఇంధన వాయువులో ముఖ్య సంఘటిత వాయువు?
1) H2 2) N2
3) S8 4) O2
11. వాటర్ గ్యాస్‌లో H2 శాతం?
1) 40 శాతం 2) 10 శాతం
3) 48 శాతం 4) 45-55 శాతం
12. గాలి, హైడ్రోజన్ కంటే ఎన్ని రెట్లు బరువైనది?
1) 1.29 2) 0.09
3) 14.5 4) 15.4
13. H2 ను నీటి అథోముఖ స్థానభ్రంశం ద్వారా పొందవచ్చు. ఎందుకంటే?
1) H2 గాలి కంటే బరువైనది
2) H2 గాలి కంటే తేలికైనది
3) H2 విషవాయువు
4) H2 గాలి కంటే తేలికైనది, నీటిలో కరగదు
14. ఆమ్లాలతో చర్య జరిపి H2ను విడుదల చేయనివి?
1) Cu 2) Pt
3) Hg 4) పైవన్నీ
15. ఇసుకలో ఆక్సిజన్ శాతం?
1) 65% 2) 56%
3) 89% 4) 90%
16. సోడియం అనేది ఆక్సిజన్ చర్య జరిపినప్పుడు ఏ రంగులో మంట ఏర్పడి Na2O, Na2O2లను ఏర్పరుస్తుంది?
1) ఎరుపు 2) బంగారు
3) నీలి రంగు 4) తెల్ల రంగు
17. నిశ్వాసం చేసినప్పుడు విడుదలైన వాయువులో ఉచ్ఛాసంలో కంటే, ఎక్కువగా విడుదలయ్యే వాయువు?
1) O2 2) CO2
3) N2 4) పైవన్నీ
18. ఎక్కువ నురగనిచ్చే జలం?
1) కఠిన జలం 2) మృదు జలం
3) సముద్ర జలం
4) మెగ్నీషియం లవణం
19. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొట్టే చర్య?
1) ద్వంద్వ వియోగం
2) సంయోగం
3) స్థానభ్రంశం
4) విద్యుత్ విశ్లేషణం
20. అగ్గిపుల్లను టప్‌మనే ధ్వనితో ఆర్పివేసే వాయువు?
1) ఆక్సిజన్ 2) క్లోరిన్
3) హైడ్రోజన్
4) హైడ్రోజన్మోనాక్సైడ్
21. కఠినజలంలో ఇవి ఉంటాయి?
1) సామాన్య లవణం
2) మెగ్నీషియం, కాల్షియం సల్ఫేట్లు, క్లోరైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్
4) మట్టి కణాలు
22. మన శరీరపు భారంలో దాదాపు 70 శాతం భారం ఉండేవి?
1) ఎముకలు 2) రక్తం
3) నీరు 4) కండరాలు
23. ఆమ్లాలు కింది వాటిలో దేన్ని విడుదల చేస్తాయి?
1) ఆక్సిజన్ 2) హైడ్రోజన్
3) నైట్రోజన్ 4) పైవేవీ కావు
24. నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం?
1) Ni 2) Zn
3) Mg 4) Fe
25. హైడ్రోజన్‌ను నీటి అథోముఖ స్థానభ్రంశం ద్వారా పొందవచ్చు. ఎందుకంటే?
1) హైడ్రోజన్ గాలికంటే బరువైనది
2) హైడ్రోజన్ గాలి కంటే తేలికైనది
3) హైడ్రోజన్ విషవాయువు
4) పైవన్నీ
26. బెర్జియస్ పద్ధతికి చెందినది?
1) నూనెల హైడ్రోజనీకరణం
2) నీటి విద్యుత్ విశ్లేషణం
3) హైడ్రోజన్ తయారీ విధానం
4) కృత్రిమ పెట్రోలియం సంశ్లేషణ
27. హైడ్రోజన్‌ను వాయు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఎందుకు?
1) వాయువు కాబట్టి
2) గాలి కంటే తేలికైనది కాబట్టి
3) అధిక దహనోష్ణం ఉంది కాబట్టి
4) మండుతుంది కాబట్టి
28. ఇసుకలో ఆక్సిజన్ శాతం?
1) 89 శాతం 2) 56 శాతం
3) 22 శాతం 4) 65 శాతం
29. నీటిలో ఆక్సిజన్ భారశాతం?
1) 89 శాతం 2) 22 శాతం
3) 56 శాతం 4) 65 శాతం
30. 1771లో మెర్క్యూరిక్ ఆక్సైడ్‌ను వియోగించి ఆక్సిజన్‌ను తయారుచేసిన శాస్త్రవేత్త?
1) లెవోయిజర్ 2) షీలే
3) ప్రిస్టిలీ 4) హెన్రీ
31. ఆక్సిజన్‌కు ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త?
1) షీలే 2) ప్రిస్టిలీ
3) లెవోయిజర్ 4) హెన్రీ
32. కింది వాటిలో ఆమ్ల ఆక్సైడ్ ఏది?
1) SO2 2) CaO
3) MgO 4) Fe2O3
జవాబులు
1.1 2.3 3.2 4.4
5.3 6.4 7.4 8.1
9.2 10.1 11.3 12.3
13.4 14.4 15.2 16.2
17.2 18.2 19.4 20.3
21.2 22.3 23.2 24.1
25.2 26.4 27.3 28.2
29.1 30.2 31.3 32.1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు