తేలు చేసే నృత్యం పేరు? ( బయాలజీ)
(మే 17 తేదీ తరువాయి)
71. సీతాకోక చిలుకల అధ్యయనాన్ని ఏమంటారు?
1) మెలకాలజీ 2) హెల్మెంథాలజీ
3) కాంకాలజీ 4) లెపిడాప్టెరాలజీ
72. సిండెరెల్లా ఆఫ్ జెనెటిక్స్ అని ఏ జీవిని అంటారు?
1) డ్రోసోఫిలా 2) ఎలుక
3) కుందేలు 4) తేనెటీగ
73. దోమల లార్వాలను జీవశాస్త్రీయంగా నిర్మూలించడానికి ఏ చేపలను నీటిలో వదులుతారు?
1) గాంబూసియా 2) లెపిడోసైరన్
3) స్కోలియోడాన్ 4) సిర్హెనామ్రిగాల
74. డెంగీ జ్వరం, చికున్ గున్యా వ్యాధుల వ్యాప్తి ఏ దోమల లార్వా ద్వారా జరుగుతుంది?
1) ఆడ ఎనాఫిలిస్ 2) ఆడ క్యూలెక్స్
3) ఏడిస్ 4) పైవన్నీ
75. బోదకాలు, మెదడువాపు వ్యాధుల వ్యాప్తి ఏ దోమల ద్వారా జరుగుతుంది?
1) ఆడ ఎనాఫిలిస్ 2) ఆడ క్యూలెక్స్
3) ఏడిస్ 4) పైవన్నీ
76. మలేరియా వ్యాధి ఏ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది?
1) ఆడ ఎనాఫిలిస్ 2) ఆడ క్యూలెక్స్
3) ఏడిస్ 4) పైవన్నీ
77. బొద్దింక హృదయంలోని గదుల సంఖ్య?
1) 3 2) 13 3) 4 4) 14
78. మల్బరీ పట్టును ఉత్పత్తి చేసే కీటకం ఏది?
1) బాంబిక్స్ మోరి
2) ఆంథీరియా పాపియా
3) అట్టాకస్ రెసిని
4) థియోఫిలియా రిలీజియోజా
79. చీమల అధ్యయనాన్ని ఏమంటారు?
1) సెరీకల్చర్ 2) లెపిడాప్టెరాలజీ
3) మిర్మికాలజీ 4) మెలకాలజీ
80. చెట్లపై ఉత్పత్తి చేసిన ముడి లక్కను శుద్ధిచేసే ప్రక్రియను ఏమంటారు?
1) రీలింగ్ 2) షెల్లాక్
3) స్టిక్లాక్ 4) కొకూన్
81. లక్కపురుగు ఆహారం ఏది?
1) తుమ్మ ఆకులు 2) రావి ఆకులు
3) బేర్ ఆకులు 4) పైవన్నీ
82. నాణ్యమైన తేనెను ఇచ్చే తేనెటీగ ఏది?
1) ఎపిస్ మెల్లిఫెరా (ఐరోపా తేనెటీగ)
2) ఎపిస్ సెరనా ఇండికా (ఆసియన్ తేనెటీగ)
3) ఎపిస్ డార్సేటా (వన్య తేనెటీగ)
4) ఎపిస్ పాపియా
83. తేనెతుట్టెలో చిన్న ఈగలు ఏవి?
1) రాణి ఈగ 2) డ్రోన్లు
3) కూలీ ఈగలు 4) 1, 2
84. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు?
1) ఎపికల్చర్ 2) సెరికల్చర్
3) లాక్ కల్చర్ 4) వర్మికల్చర్
85. కీటకాల అధ్యయనాన్ని ఏమంటారు?
1) ఆర్నిథాలజీ 2) ఇక్తియాలజీ
3) ఎంటమాలజీ 4) ఆంఫీబియాలజీ
86. పేను శాస్త్రీయ నామం ఏది?
1) పెడిక్యులస్ పిథిరిస్
2) సిమెక్స్ లాక్టులారియస్
3) ఆస్ట్రకస్ 4) స్పైరోస్ట్రిప్టస్
87. తేలు చేసే నృత్యం పేరు?
1) వాగల్ 2) కోర్ట్‌షిప్
3) జీవాల్ 4) మారీనా
88. జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం ఏది?
1) మొలస్కా 2) ఇఖైనోడర్మేటా
3) అనెలిడా 4) ఆర్థోపొడా
89. వైద్యరంగంలో జలగలను ఉపయోగించి చెడు రక్తాన్ని తీసివేసే ప్రక్రియను ఏమంటారు?
1) ప్లిబోటమి 2) క్లిగోటమి
3) బోర్లాంగ్ 4) డిబీకింగ్
90. వానపాములను ఏ వ్యాధి చికిత్సలో వాడుతారు?
1) రుమటాయిడ్ ఆర్థరైటిస్ 2) గౌట్
3) థైరాయిడ్ 4) హెపటైటిస్
91. మొదటగా రక్తప్రసరణ వ్యవస్థ ఏ జీవుల్లో కనబడింది?
1) నిమాటీ హెల్మెంథిస్ 2) అనెలిడా
3) ఆర్థోపొడా 4) ఇఖైనోడర్మేటా
92. మొదటి నిజ శరీర కుహరయుత జీవులు ఏవి?
1) ప్లాటిహెల్మెంథిస్ 2) అనెలిడా
3) ఆర్థోపొడా 4) ఇఖైనోడర్మేటా
93. జీర్ణనాళం మొదటగా ఏ వర్గపు జీవుల్లో ఏర్పడింది?
1) నిమాటీ హెల్మెంథిస్ 2) అనెలిడా
3) ప్లాటీహెల్మెంథిస్ 4) ఆర్థోపొడా
94. బోదకాలు పురుగు ఏ వర్గానికి చెందినది?
1) నిమాటీ హెల్మెంథిస్ 2) ప్లాటీహెల్మెంథిస్
3) పొరిఫెరా 4) సీలెంటిరేటా
95. మొదటి త్రిస్తరిత జీవులు ఏవి?
1) పొరిఫెరా 2) సీలెంటిరేటా
3) టీనోఫొరా 4) ప్లాటీహెల్మెంథిస్
96. అవయవ స్థాయి కలిగిన మొదటి జంతువులు ఏవి?
1) పొరిఫెరా
2) సీలెంటిరేటా
3) ప్లాటీహెల్మెంథిస్
4) నిమాటిహెల్మెంథిస్
97. ఏ జీవుల్లో జీవసందీప్తి అత్యున్నత స్థాయిలో కనిపిస్తుంది?
1) ప్రొటోజొవా 2) పొరిఫెరా
3) సీలెంటిరేటా 4) టీనోఫొరా
98. ప్రవాళాలను ఏర్పరిచే జీవులు ఏ వర్గానికి చెందినవి?
1) పొరిఫెరా
2) సీలెంటిరేటా
3) ప్లాటీహెల్మెంథిస్
4) నిమాటీ హెల్మెంథిస్
99. కణజాల స్థాయి కలిగిన మొదటి జీవులు ఏ వర్గానికి చెందినవి?
1) సీలెంటిరేటా 2) ప్లాటిహెల్మెంథిస్
3) అనెలిడా 4) పొరిఫెరా
100. మొదటి బకణయుత జీవులు ఏవి?
1) ప్రొటోజొవా 2) పొరిఫెరా
3) సీలెంటిరేటా 4) ప్లాటీహెల్మెంథిస్
101. జంతురాజ్యంలో మొట్టమొదటి జీవులు ఏవి?
1) ప్రొటోజొవా 2) పొరిఫెరా
3) సీలెంటిరేటా 4) ప్లాటీహెల్మెంథిస్
102. కింది వాటిలో అకశేరుక వర్గం?
1) అనెలిడా 2) చేపలు
3) ఉభయచరాలు 4) సరీసృపాలు
103. కింది వాటిని జతపర్చండి.
ఎ. భూతస్ & పేలిమ్నియస్ 1. విషపూరిత అరాక్నిడ్
బి. లెక్టోడెక్టస్ 2. విషపూరిత సీలెంటిరేటా
సి. ఖైరోమాక్స్ 3. విషపూరిత సముద్రపాము
డి. హైడ్రోఫిస్ 4. విషపూరిత తేలు ప్రజాతులు
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-1, బి-4, సి-3, డి-2 4) ఎ-4, బి-1, సి-2, డి-3
104. కింది వాటిని జతపర్చండి.
ఎ. కింగ్ కోబ్రా 1. భారతదేశపు అత్యంత విషపూరిత పాము
బి. లెక్టోడెక్టస్ 2. విషపూరిత బల్లి
సి. స్టోన్ ఫిష్ 3. విషపూరిత సాలెపురుగు
డి. హీలోడెర్మా 4. విషపూరిత చేప
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-1, బి-3, సి-4, డి-2 4) ఎ-2, బి-1, సి-2, డి-4
105. కింది జంతువులు, వాటి పరిమాణాలను జతపర్చండి.
ఎ. నీలి తిమింగలం 1. 113 అడుగుల పొడవు
బి. ఆస్ట్రిచ్ 2. 8 అడుగుల ఎత్తు
సి. జిరాఫీ 3. 17 అడుగుల ఎత్తు
డి. ఏనుగు 4. 12 అడుగుల ఎత్తు
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1 4) ఎ-1, బి-4, సి-2, డి-3
106. కింది సజీవ శిలాజ జంతువులను, వాటి వర్గంతో జతపర్చండి.
ఎ. ప్లాటిపస్ 1. కార్డేటా (సరీసృపం)
బి. ఎఖిడ్నా 2. కార్డేటా (క్షీరదాలు)
సి. స్పీనోడాన్ 3. కార్డేటా (క్షీరదాలు)
డి. లాటిమేరియా 4. కార్డేటా (చేపలు)
1) ఎ-4, బి-1, సి-3, డి-2 2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1 4) ఎ-1, బి-4, సి-2, డి-3
107. కింది జీవులు, వాటి వర్గాలను జతపర్చండి.
ఎ. ప్లాస్టిటేరియస్ 1. మొలస్కా
బి. నాటిలస్ 2. మొలస్కా
సి. నియోపిలైనా 3. ఆర్థోపొడా
డి. లిమ్యులస్ 4. ఇఖైనోడర్మేటా
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-3, సి-1, డి-4 4) ఎ-4, బి-1, సి-2, డి-3
108. కింది శాసా్త్రలు, వాటికి సంబంధించిన అధ్యయనాలను జతపర్చండి.
ఎ. ఆంత్రోపాలజీ 1. వృద్ధాప్యం
బి. సైకాలజీ 2. మానవ ప్రవర్తన
సి. ఇథాలజీ 3. మానవ పరిణామం
డి. జెరంటాలజీ 4. జంతుప్రవర్తన
1) ఎ-2, బి-3, సి-1, డి-4 2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-1, బి-4, సి-2, డి-3 4) ఎ-4, బి-1, సి-3, డి-2
109. కింది జంతువులు, వాటి ప్రత్యేకతలను జతపర్చండి.
ఎ. మచ్చల జింక (ఏక్సిస్ ఏక్సిస్) 1. జాతీయ జంతువు
బి. కృష్ణ జింక (యాంటీలోప్ సెర్వికాప్రా) 2. తెలంగాణ రాష్ట్ర జంతువు
సి. పాండా (అల్యూరోపొడా మెలనోలికా) 3. ఏపీ రాష్ట్ర జంతువు
డి. పెద్దపులి (పాంథెరా టైగ్రిస్) 4. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ గుర్తు
1) ఎ-2, బి-3, సి-4, డి-1 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-1, బి-4, సి-3, డి-2 4) ఎ-4, బి-3, సి-2, డి-1
110. కింది వాటిని జతపర్చండి.
ఎ. పంది 1. ఏక భాగస్వామిని కలిగి ఉంటుంది
బి. చిరుత 2. ప్రతిసారి 10-20 పిల్లలకు జన్మనిస్తుంది
సి. తోడేలు 3. దంతాలు లేని క్షీరదం
డి. పాంగోలిన్ 4. భూమిపై వేగంగా పరిగెత్తుతుంది
1) ఎ-4, బి-2, సి-3, డి-1 2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-4, బి-1, సి-3, డి-2
111. కింది వాటిని జతపర్చండి.
ఎ. ఖడ్గమృగం (రైనోసిరస్) 1. దీని నుంచి తయారయ్యే
నూనెను టీటీడీవాళ్లు
అభిషేకానికి వాడుతారు
బి. పునుగుపిల్లి 2. ఎత్తయిన క్షీరదం
సి. జిరాఫీ 3. రోమాలు కొమ్ముగా
రూపాంతరం చెందిన జీవి
డి. ఒంటె 4. ఎడారి ఓడ
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-3, సి-4, డి-2 4) ఎ-3, బి-1, సి-2, డి-4
112. కింది వాటిని జతపర్చండి.
ఎ. మమ్మాలజీ 1. చేపలు
బి. ఆర్నిథాలజీ 2. క్షీరదాలు
సి. హెర్పటాలజీ 3. సరీసృపాలు
డి. ఇక్తియాలజీ 4. పక్షులు
1) ఎ-2, బి-4, సి-3, డి-1 2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-1, బి-2, సి-3, డి-4
113. కింది వాటిని జతపర్చండి.
ఎ. నెమలి (పావోక్రిస్టేటస్) 1. జాతీయ పక్షి
బి. పాలపిట్ట (కొరాషియస్ బెంగాలెన్సిస్) 2. తెలంగాణ రాష్ట్ర పక్షి
సి. ద్ద్ 3. ఇజ్రాయెల్ జాతీయ పక్షి
డి. బట్టమేకతల పిట్ట 4. రాజస్థాన్ రాష్ట్ర పక్షి
1) ఎ-4, బి-3, సి-1, డి-2 2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-4, బి-3, సి-2, డి-1
114. కింది వాటిని జతపర్చండి.
ఎ. కివి 1. మారిషస్ జాతీయ పక్షి
బి. డోడో 2. న్యూజిలాండ్ జాతీయ పక్షి
సి. ఈమూ 3. రెండో పెద్ద పక్షి
డి. హంస 4. నీటిని పాలను వేరు చేస్తుంది
1) ఎ-2, బి-3, సి-4, డి-1 2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-4, బి-3, సి-1, డి-2
115. కింది వాటిని జతపర్చండి.
ఎ. నాగుపాము విషం 1. నాడీవ్యవస్థపై పనిచేస్తుంది
బి. రక్తపింజర విషం 2. రక్తప్రసరణ వ్యవస్థపై పనిచేస్తుంది
సి. సముద్రపాము విషం 3. కండరాలపై పనిచేస్తుంది
డి. డైనోసార్ 4. రాక్షస బల్లి
1) ఎ-1, బి-3, సి-2, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-4, బి-3, సి-1, డి-2
సమాధానాలు
71-4 72-1 73-1 74-3 75-2 76-1 77-2 78-1 79-3 80-2 81-4 82-1 83-3 84-1 85-3 86-1 87-2 88-4 89-1 90-2 91-2 92-3 93-1 94-1 95-4 96-3 97-4 98-2 99-1 100-2 101-1 102-1 103-4 104-3 105-1 106-2 107-4 108-2 109-1 110-2 111-4 112-1 113-3 114-2 115-3.
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు