Biology March 21 | ఆస్టిగ్మాటిజం కంటి వ్యాధిలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది?
బయాలజీ ( మార్చి 18 తరువాయి )
199. బ్యాక్టీరియా వ్యాధి లక్షణాలు కనుగొన్నది?
1) లీవెన్ హుక్ 2) లూయీపాశ్చర్
3) ైష్లెడెన్ 4) డిమిట్రి
200. బ్యాక్టీరియాలను మొదట కనుగొన్నది?
1) లీవెన్ హుక్ 2) లూయీపాశ్చర్
3) ైష్లెడెన్ 4) డిమిట్రి
201. కింది వాటిలో ఉష్ణరక్తజీవి కానిది?
1) కప్ప 2) మానవుడు
3) కాకి 4) తిమింగలం
202. మానవునిలో శబ్దం వినడానికి తోడ్పడే చెవి భాగం?
1) సాక్యులా
2) అర్ధవర్తుల కుల్యలు 3) కాక్లియా
4) అండాకార కటకం
203. కింది వాటిలో చెవి నుంచి మెదడుకు శబ్దతరంగాలను రవాణా చేసేది?
1) సాక్యులే 2) మాలియన్
3) కాక్లియా 4) ఇంకస్
204. లోపలి చెవిలోని భాగం?
1) ఎముకలు 2) ఇయర్ డ్రమ్
3) యూస్టేషియన్నాళం
4) కాక్లియా
205. మెదడులో వాసనను గుర్తించేది?
1) క్రూరా సెరిబ్రై 2) అనుమస్తిష్కం
3) ద్వారగోర్థం 4) ఆల్ఫాకరీ తమ్మె
206. చేదు మిరపకాయల రుచి తెలిపేది?
1) నాలుక ముందు/కొన
2) మధ్యభాగం
3) నాలుకపై భాగం మొత్తం
4) నాలుక వెనుక
207. కంటిలో ద్రవపదార్థ పీడనం అధికమవడం వల్ల రెటీనా నశించడం, దృక్ నాడి నశించడం ఏ వ్యాధి లక్షణం?
1) ట్రకోమా 2) కంజెంక్టివైటిస్
3) గ్లకోమా 4) కాటరాక్ట్
208. వయస్సు పెరిగే వ్యక్తుల్లో కంటికటకం నశించడం వల్ల గుడ్డితనం కలుగుతుంది. అటువంటి వారికి ఉపయోగించే కటకం?
1) Intraocular Lens
2) Cylindrical Lens
3) Bi-Focal Lens
4) Concase
209. జతపరచండి.
ఎ. మయోపియా 1. కుంభాకార కటకం
బి. హైపర్ మెట్రోపియా 2. పుటాకార కటకం
సి. ప్రెస్బయోపియా 3. స్థూపాకార కటకం
డి. అస్టిగ్మాటిజం 4. ద్వినాభి కటకం
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-2, బి-1, సి-3, డి-4
210. ఆస్టిగ్మాటిజం కంటి వ్యాధిలో ప్రతిబింబం ఏర్పడేది ఎక్కడ ?
1) రెటీనా వెనుక
2) రెటీనా ముందు
3) రెటీనా మీద కానీ మసక
4) రెటీనాపై కానీ విచలనం చెందును
211. రెటీనాకు ముందు ప్రతిబింబం ఏర్పడి దగ్గరి వస్తువులను మాత్రమే స్పష్టంగా చూడగలిగి దూర వస్తువులను చూడలేని స్థితి?
1) మెట్రోపియా 2) మయోపియా
3) హైపర్‌మెట్రోపియా
4) ప్రెస్బయోపియా
212. మెదడు నుంచి వచ్చే దృక్నాడి కంటికి ప్రవేశించే ప్రదేశంలో దండ, శంఖు కణాలు ఉండకపోవడం వల్ల ఆ ప్రదేశంలో ప్రతిబింబం ఏర్పడదు. అది?
1) ఆకుపచ్చ చుక్క 2) బ్లాక్ స్పాట్
3) బ్లైండ్ స్పాట్ 4) డార్క్ స్పాట్
213. రెటీనాపై కోన్/శంఖు కణాలు ఉండే భాగంలో రంగులు గుర్తించుట, ప్రతిబింబం ఏర్పడుట జరుగుతుంది. ఆ ప్రదేశం?
1) బ్లైండ్ స్పాట్ 2) యెల్లో స్పాట్
3) గ్రీన్ స్పాట్ 4) డార్క్ స్పాట్
214. జతపరచండి.
ఎ. హృదయం 1. 300 గ్రా.
బి. మెదడు 2. 1350 గ్రా.
సి. కాలేయం 3. 1500 గ్రా.
డి. చర్మం 4. 4000 గ్రా.
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
215. జతపరచండి.
ఎ. కంగారు 1. ఆస్ట్రేలియా
బి. కొడాయిక్ ఎలుగుబంటి 2. అలస్కా
సి. జాగ్వార్ 3. మధ్య అమెరికా
డి. సీల్, వాల్స్ 4. ఆర్కిటిక్ ధృవం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
216. జతపరచండి.
ఎ. మల్బరీ 1. హాకీ కర్ర
బి. సాలిక్స్ 2. క్రికెట్ బ్యాట్
సి. సుబాబుల్ 3. అగ్గిపుల్లలు
డి. ఐవరీ పామ్ 4. బిలియర్డ్ కర్ర
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
217. హృదయ కండరాలకు సంబంధించి నిజమైనది?
1) ఇవి అనియంత్రితం, చారల కండరాలు
2) ఇవి నియంత్రితం, నునుపు
3) నియంత్రితం, నునుపు
4) నియంత్రితం, చారలు
218. నాడీకణాల్లో సమాచార సేకరణ, రవాణా ఏ రూపంలో జరుగుతుంది?
1) విద్యుత్ ప్రచోదనం
2) రసాయన ప్రవాహం
3) విద్యుత్ రసాయన ప్రవాహం
4) పైవన్నీ
219. ఏ తంతువులు బయటి ఉద్దీపనలకు అనుగుణంగా నాడీ ప్రచోదనాన్ని ఉత్పత్తి చేసి కిందికి పంపిస్తుంది?
1) ఆక్సాన్ 2) డెండ్రైట్స్
3) జ్ఞాననాడులు 4) చాలకనాడులు
220. ఏ నాడీ తంతువులు కణదేహం నుంచి సమాచారం గ్రహించి ఇంకొక నాడీకణానికి చేరవేస్తుంది?
1) చాలకనాడులు 2) జ్ఞాననాడులు
3) ఆక్సాన్ 4) మధ్యస్థ నాడులు
221. రెండు నాడీకణాల మధ్య ప్రదేశం?
1) ఆక్సాన్ స్టీమ్ 2) న్యూరాన్ స్టీమ్
3) మెనింజెస్ 4) సినాప్స్
222. సమాచార రవాణాలో పాల్గొనే మూలక అయాన్స్?
1) Na+, Ca+2 2) Ca+2, K+
3) Na+, Cl- 4) Na+, K+
223. నాడీ ప్రచోదనంలో పాల్గొనే రసాయనం కానిది?
1) ఎసిటైల్ కోలిన్ 2) హిస్టమైన్
3) నియోప్రిన్ 4) డోపమైన్
224. కింది వాటిలో మెదడులేని, నాడీకణాలు దేహమంతా వలలా విస్తరించిన జీవి?
1) వానపాము 2) జెల్లీఫిష్
3) దోమ 4) లోకస్ట్
225. కింది వాటిలో మెదడు, వెన్నుపాము గల జీవుల సమూహం?
1) అనెలిడా 2) మొలస్కా
3) వర్టిబ్రేటా 4) ఆర్థ్ధ్రోపొడా
226. జతపరచండి.
ఎ. మెదడు 1. ఫ్లూరా
బి. ఊపిరితిత్తులు 2. పెరికార్డియం
సి. గుండె 3. ఉల్బము
డి. పిండం 4. మెనింజన్
1) ఎ-1, బి-4, సి-3, డి-2
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1
227. హార్మోన్ విధి ?
1) జీర్ణక్రియ, శ్వాసక్రియకు సహాయపడటం
2) శక్తిని ఉత్పత్తి చేయడం
3) ప్రత్యుత్పత్తి, రక్తప్రసరణకు తోడ్పడటం
4) జీవక్రియల నియంత్రణ
228. ఏ గ్రంథి ఉష్ణక్రమతలో తోడ్పడుతుంది?
1) పీనియల్ గ్రంథి
2) పీయూష గ్రంథి
3) హైపోథాలమస్
4) అడ్రినల్ గ్రంథి
229. కణాలు గ్లూకోజ్ శోషించక, కొవ్వులను, ప్రొటీన్లను ఉపయోగించాయి. కొవ్వుల సంపూర్ణ ఆక్సీకరణ జరిగాక ఏ విషపదార్థాలు ఏర్పడుతాయి?
1) యూరికామ్లము
2) సంశ్లేషిత వ్యర్థాలు
3) కీటోన్ దేహాలు
4) ఆల్కహాలిక్ పదార్థాలు
230. జతపరచండి.
ఎ. కుషింగ్, ఎడిసన్ వ్యాధి 1. పీయూషగ్రంథి
బి. వంధ్యత్వం 2. థైరాయిడ్ గ్రంథి
సి. క్రెటినిజం, గాయిటర్, మిక్సోఎడిమా 3. బీజకోశాలు
డి. మరుగుజ్జుతనం, దీర్ఘకాయత్వం 4. అడ్రినల్ గ్రంథి
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-4, సి-2, డి-3
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-3, బి-1, సి-4, డి-2
231. శిశువు ప్రసవించే సమయంలో యోనిద్వారాన్ని విస్తరింపజేసి సుఖ ప్రసవానికి తోడ్పడే హార్మోన్?
1) ఈస్ట్రోజన్ 2) ప్రొజెస్టిరాన్
3) రిలాక్సిన్ 4) వాసోప్రెసిన్
232. జతపరచండి.
ఎ. థైరాయిడ్/అవటు గ్రంథి 1. థైరాక్సిన్
బి. అడ్రినల్/అధివృక్క గ్రంథి 2. కార్టిసాల్,
ఆల్డోస్టిరాన్, ఎడ్రినలిన్ సి. పారాథైరాయిడ్ గ్రంథి 3. పారాథార్మోన్
డి. పీయూషగ్రంథి 4. GH, వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-3, బి-1, సి-4, డి-2
233. గర్భ సమయంలో జరాయువు ఏర్పాటు, క్షీరగ్రంథుల అభివృద్ధి నియంత్రించేది?
1) రిలాక్సిన్ 2) ఈస్ట్రోజన్
3) ప్రొజెస్టిరాన్ 4) గ్ల్లూకగాన్
234. శరీరద్రవాల సాధారణ కాల్షియం గాఢతను సమతుల్య పరిచే హార్మోన్?
1) కాల్సిటోనిన్ 2) ఎపినెఫ్రిన్
3) స్టిరాయిడ్ 4) గ్లూకగాన్
235. పాలవాడు పాలు పితకక ముందు ఆవుపాలు ఎక్కువగా ఇవ్వడానికి దాని కండరాలకు ఇచ్చే హార్మోన్?
1) వాసోప్రెసిన్ 2) ప్రొలాక్టిన్
3) కాల్సిటోనిన్ 4) ఆక్సిటోనిన్
236. క్షీర గ్రంథుల్లో పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్?
1) ఆక్సిటోసిన్ 2) FSH
3) ప్రొలాక్టిన్ 4) LH
237. రక్తంలో సాధారణ చక్కెరస్థాయి కన్నా తక్కువ ఉండే లక్షణం ‘హైపోైగ్లెకోమా’ దీనికి ప్రధాన కారణం?
1) ఇన్సులిన్ సరిగా లేకపోవడం
2) గ్లూకగాన్ లోపం
3) ఇన్సులిన్ అధికం
4) గాస్ట్రిన్ అధికం
238. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే ఇన్సులిన్, కాలేయంలో నిల్వ ఉన్న ైగ్లెకోజన్ను గ్లూకోజ్‌గా మార్చే గ్లూకగాన్ హార్మోన్స్‌ను ఉత్పత్తి చేసే లాంగర్ హాన్స్ పుటికల్లోని కణాలు వరుసగా?
1) ఆల్ఫా, బీటా కణాలు
2) ఆల్ఫా, గామా
3) బీటా, ఆల్ఫా
4) బీటా, గామా
239. జతపరచండి.
ఎ. థైరాయిడ్ గ్రంథి 1. టోపీ గ్రంథి
బి. పీయూష గ్రంథి 2. మిశ్రమ గ్రంథి
సి. క్లోమం 3. గ్రంధి రాజు
డి. అడ్రినల్ గ్రంధి 4. ఆడమ్స్ యాపిల్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-4, బి-3, సి-2, డి-1
240. ఆస్తమా అనే జన్యులోపాల వల్ల, శీతల పరిస్థితుల వల్ల కలిగే గొంతుకు సంబంధించిన వ్యాధి చికిత్సలో ఉపయోగపడే హార్మోన్?
1) థ్రైడోధ్రుయోనిన్
2) థైరాక్సిన్ 3) ఆక్సిటోసిన్
4) అడ్రినలిన్
241. జతపరచండి.
ఎ. లాక్టోజెనిక్ హార్మోన్ 1. అడ్రినలిన్
బి. యాంటీ డయూరిటిక్ 2. వాసోప్రెసిన్ హార్మోన్
సి. Birth Harmone 3. ఆక్సిటోసిన్
డి. Fight, Fright, 4. ప్రొలాక్టిన్ Flight (FFF) or Emergency or Exciting Harmone
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-4, సి-2, డి-3
242. లింఫోసైట్స్ అనే WBC కణాల ఏర్పాటు, తర్ఫీదులో పాల్గొనే గ్రంథి?
1) పారాథైరాయిడ్
2) థైమస్/బాలగ్రంథి
3) హైపోథాలమస్
4) అడ్రినల్ గ్రంథి
243. పారాథార్మోన్ను ఉత్పత్తి చేసి రక్తంలో, ఎముకల్లో Ca, Pల స్థాయిని క్రమపరిచే పారా థైరాయిడ్ గ్రంథుల సంఖ్య?
1) 1 2) 2
3) 3 4) 4
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు