1. భారత రాజ్యాంగంలో తొలగించలేని విధానం ఏది?
1) రాష్ట్రపతి 2) ఉపరాష్ట్రపతి
3) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 4) గవర్నర్లు
2. సోలార్ సెల్స్‌కు సంబంధించి సరైనది?
1) కాంతిశక్తి ఉష్ణశక్తిగా మారును
2) సౌరశక్తి విద్యుత్‌శక్తిగా మారును
3) సౌరశక్తి ధ్వనిశక్తిగా మారును
4) సౌరశక్తి ఉష్ణశక్తిగా మారును
3. ఆస్టియాలజీ దేనికి సంబంధించిన అధ్యయనం?
1) కణ నిర్మాణం 2) కళ్లు
3) ముక్కు 4) ఎముకలు
4. చాళుక్యరాజు రెండో పులకేశికి ఏ రాజుతో వైరం ఉంది?
1) సముద్రగుప్త 2) రెండోచంద్రగుప్తుడు
3) హర్షవర్ధనుడు 4) ధర్మపాల
5. మూడో పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది?
1) బాబర్, ఇబ్రహీంలోడి
2) అహ్మద్‌షా అబ్దాలీ, మరాఠులు
3) శివాజీ, మొగలులు 4) అక్బర్, హేము
6. యూరీ విద్యుత్‌శక్తి ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) జమ్ముకశ్మీర్ 2) హిమాచల్‌ప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్ 4) హర్యానా
7. దేశంలో నాణేల ముద్రణలో దశాంశ పద్ధతి ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1947 2) 1950 3) 1957 4) 1962
8. మధ్యధరా సముద్రంలోని సూయజ్ నావిగేషన్ కెనాల్‌ను కలిపే మరో సముద్రం?
1) అట్లాంటిక్ మహా సముద్రం 2) పసిఫిక్ మహాసముద్రం 3) ఉత్తర సముద్రం 4) ఎర్ర సముద్రం