Kaleswaram project | కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం

కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కే చంద్రశేఖర్‌రావు 2016, మే 2న ప్రారంభించారు.
-ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై ప్రధాన బ్యారేజీని నిర్మించారు. ఇది కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద (మహదేవ్పూర్ మండలం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించారు.
ఈ ప్రాజెక్టు ముఖ్యాంశాలు
-మేడిగడ్డ వద్ద కాళేశ్వరం దిగువన నిర్మించిన ప్రాజెక్టు నుంచి ఎగువనున్న ఎల్లంపల్లికి 160 టీఎంసీల నీటిని మళ్లించడం.
-మొత్తం 20 లిఫ్టులు ఏర్పాటు చేశారు.
-మొత్తం 20 రిజర్వాయర్లు నిర్మించారు.
-నీటి నిల్వ సామర్థ్యం: 144.05 టీఎంసీలు
-ఆయకట్టు మొత్తం : 7,38,956 హెక్టార్లు
-ఈ ప్రాజెక్టు నికర జలాల లభ్యత: 282.30 టీఎంసీలు
-మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మూడు బ్యారేజీలు నిర్మించారు.
-మొత్తం ప్రాజెక్టు పనిని 28 ప్యాకేజీలుగా విభజించారు.
-మొత్తం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై 22 రిజర్వాయర్లు నిర్మించారు.
అవి…
1. మేడిగడ్డ బ్యారేజీ
-ప్రదేశం – మేడిగడ్డ (జయశంకర్ భూపాలపల్లి)
-సామర్థ్యం – 16.20 టీఎంసీలు
2. అన్నారం బ్యారేజీ
-ప్రదేశం – అన్నారం (జయశంకర్ భూపాలపల్లి)
-సామర్థ్యం – 3.52 టీఎంసీలు
3. సుందిళ్ల బ్యారేజీ
-ప్రదేశం – సుందిళ్ల (పెద్దపల్లి)
-సామర్థ్యం – 1.62 టీఎంసీలు
4. తమ్మిడిహట్టి బ్యారేజీ
5. మేడారం వద్ద రిజర్వాయర్
6. మలక్‌పేట రిజర్వాయర్
7. అనంతగిరి రిజర్వాయర్
8. ఇమామాబాద్ రిజర్వాయర్
9. కొమరవెల్లి మల్లన్నసాగర్ (తడ్కపల్లి)
10. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ (పాములపర్తి)
11. బస్వాపూర్ రిజర్వాయర్
12. గంధమళ్ల రిజర్వాయర్
13. చేవెళ్ల రిజర్వాయర్
14. తిప్పారం రిజర్వాయర్
15. కొండం చెరువు
16. మోతె రిజర్వాయర్
17. గుజ్జుల్ రిజర్వాయర్
18. కాటేవాడి రిజర్వాయర్
19. తలమడ్ల రిజర్వాయర్
20. తిమ్మక్కపల్లి రిజర్వాయర్
21. కాచాపూర్ రిజర్వాయర్
22. ఇస్సాయిపేట్ రిజర్వాయర్
Latest Updates
‘ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్’ అనే గ్రంథాన్ని రాసినవారు?
ఒకట్ల స్థానంలో ఏడు ఉన్న వందలోపు ప్రధాన సంఖ్యలు ?
After 10th What Next: మీ పిల్లలు ఇంటర్లో చేరుతున్నారా?.. అయితే ఈ వీడియో చూడండి
పొన్నెగంటి తెలగనాచార్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
‘అనుపమ్’ సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేసిందెవరు?
ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, బెంగళూరు
ఉర్దూ చాజర్గా కీర్తించిన కుతుబ్‌షాహీ పాలకుడు ఎవరు?
వినూత్న ఆలోచనలు.. సంయుక్త వ్యూహాలు గ్లోబల్ సౌత్ సమ్మిట్
ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన హక్కు ఏది?