PHYSICS | INTER PHYSICS MODEL PAPERS
INTER PHYSICS MODEL PAPERS
PHYSICS PAPER – I TM
Time: 3 Hours Max. Marks: 60
SECTION – A
కింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 2×10=20
1. సి.వి. రామన్ ఆవిష్కరణ ఏమిటి?
2. యథార్ధత, కచ్చితత్వాల మధ్య తేడాను రాయండి?
3. A=i+j సదిశ X- అక్షంతో చేసే కోణం ఎంత?
4. గాలి నిండిన టైర్లు ఉన్న కారు కంటే గాలిలేని టైర్లు ఉన్న కారు తొందరగా ఆగుతుంది. ఎందువల్ల?
5. ఏ వ్యవస్థకైనా దాని ద్రవ్యరాశి కేంద్రం వద్ద ద్రవ్యరాశి తప్పక ఉండవలసిన అవసరం ఉందా?
6. ద్రవ బిందువులు, వాయు బుడగలు గోళాకారంలో ఎందుకు ఉంటాయి?
7. సెల్సియస్, ఫారిన్ హీట్ మానంలో అధో స్థిర స్థానం, ఊర్ధ్వ స్థిర స్థానం తెలపండి.
8. వంట పాత్రలకు నల్లని రంగును ఎందుకు పూస్తారు? వాటి అడుగు తలాలను రాగితో ఎందుకు చేస్తారు?
9. బాయిల్, చార్లెస్ నియమాలను పేరొనండి?
10. డాల్టన్ పాక్షిక పీడనాల నియమాన్ని తెలపండి?
SECTION – B
కింది ఏవైనా ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 6×4=24
11. ఒక ఎత్తయిన భవనం పైనుంచి ఒక బంతిని జారవిడిచారు. అదే క్షణంలో అకడి నుంచే ఇంకొక బంతిని కొంత వేగంతో క్షితిజ సమాంతరంగా విసిరారు. ఏ బంతి మొదటగా భూమిని చేరుతుంది. మీ సమాధానాన్ని వివరించండి?
12. సదిశల సమాంతర చతుర్భుజ నియమాన్ని పేరొనండి. ఫలిత సదిశ పరిమాణం, దిశలకు సమీకరణం రాబట్టండి.
13. ఘర్షణను తగ్గించే పద్ధతులు తెల్పండి.
14. ద్రవ్యరాశి కేంద్రం, గరిమనాభిల మధ్య భేదాలను రాయండి?
15. బలం 7i + 3j= 5k వల్ల మూల బిందువు పరంగా టారును కనుకోండి. బలం ప్రయోగించిన కోణం స్థాన సదిశ i = j+ k.
16. భూస్థావర ఉపగ్రహం అంటే ఏమిటి? ఉపయోగాలు తెలపండి.
17. క్రమంగా భారం పెంచుతూ పోయినప్పుడు తీగ ప్రవర్తన ఏవిధంగా ఉంటుందో విశదీకరించండి.
18. సమోష్ణోగ్రత ప్రక్రియ, స్థిరోష్ణక ప్రక్రియలను పోల్చండి.
SECTION – C
కింది ఏ రెండు ప్రశ్నలకైనా సమాధానాలు రాయండి. 2×8=16
19. పని, గతిజశక్తి భావనలను అభివృద్ధి పరచి, ఇది పని – శక్తి సిద్ధాంతానికి దారి తీస్తుందని చూపండి. ఒక పంపు 25m లోతు ఉన్న బావి నుంచి నిమిషానికి 600kg ల నీటిని పైకి తోడి 50m/s వడితో బయటికి వదలాలి. దీనికి అవసరమయ్యే సామర్థ్యాన్ని లెకించండి.
20. లఘులోలకం చలనం సరళహరాత్మకం అని చూపి దాని డోలనావర్తన కాలానికి సమీకరణం ఉత్పాదించండి. సెకన్లను టిక్ చేసే లఘులోలకం పొడవు ఎంత?
21. న్యూటన్ శీతలీకరణ నియమాన్ని తెలిపి, వివరించండి. ఈ నియమాన్ని అనువర్తింపజేయడానికి కావలసిన నిబంధనలు తెలపండి. ఒక వస్తువు 600C నుంచి 500C కు చల్లబడటానికి 5 నిమిషాల కాలం పట్టింది. తరవాత 400C కు చల్లబడటానికి మరొక 8 నిమిషాలు పట్టింది. పరిసరాల ఉష్ణోగ్రతను కనుకోండి.
PHYSICS – II TM
SECTION – A
కింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 2×10=20
1. కుంభాకార కటక సామర్థ్యాన్ని నిర్వచించండి. దాని ప్రమాణం ఏమిటి?
2. ఆయిర్ స్టెడ్ ప్రయోగం ప్రాముఖ్యత ఏమిటి?
3. అమ్మీటర్, వోల్ట్ మీటర్లల మధ్య భేదాలు రాయండి?
4. అయసాంత దిక్పాతాన్ని(డిక్లినేషన్) నిర్వచించండి?
5. 6V బెడ్ లాంప్లో ఎటువంటి పరివర్తకాన్ని ఉపయోగిస్తారు.
6. పరారుణ కిరణాల ఉపయోగాలను తెలపండి?
7. డిబ్రాయ్ (డీబ్రోగ్లీ) సంబంధాన్ని రాసి, అందులోని పదాలను వివరించండి?
8. పని ప్రమేయం అంటే ఏమిటి?
9. p-n-p మరియు n-p-n ట్రాన్సిస్టర్ల సంకేతాలను గీయండి?
10. మాడ్యులేషన్ను నిర్వచించండి? దాని ఆవశ్యకత ఎందుకు?
SECTION – B
కింది ఏవైనా ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 6×4=24
11. సందిగ్ధ కోణాన్ని నిర్వచించి, సంపూర్ణతర పరావర్తనాన్ని ఒక చకని పటం సహాయంతో వివరించండి?
12. కాంతిలో డాప్లర్ ప్రభావాన్ని నిర్వచించండి. అరుణ
విస్థాపనం, నీలి విస్థాపనంలను వివరించండి. దీని
ప్రాముఖ్యత తెలపండి.
13. విద్యుత్లోని కూలూంబ్ విలోమవర్గ నియమాన్ని
తెలిపి, వివరించండి.
14. కెపాసిటర్ల శ్రేణి సంధానంలో తుల్య కెపాసిటెన్స్కు ఫార్ములాను రాబట్టండి.
15. బయెట్సావర్ట్ నియమాన్ని తెలిపి, వివరించండి.
16. ఎడ్డీ (eddy) విద్యుత్ ప్రవాహాలు ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించండి.
17. వివిధ రకాల వర్ణపట శ్రేణులను వివరించండి.
18. ఏకధికరణం అంటే ఏమిటి? పూర్ణ తరంగ ఏక ధికరణి పనిచేసే విధానాన్ని వివరించండి.
SECTION – C
కింది ఏవైనా రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 2×8=16
19. తెరచిన గొట్టంలో ఆవృతమైన గాలి స్తంభంలో స్థిర తరంగాలు ఏర్పడటాన్ని వివరించండి. ఉత్పత్తి అయ్యే అను స్వరాల పౌనఃపున్యాలకు సమీకరణాలు ఉత్పాదించండి. 30cm పొడవు గల ఒక గొట్టం రెండు చివరలు తెరచి ఉన్నాయి. ఆ గొట్టం ఏ అనుస్వరం 1.1 kHz జనకంతో అనునాదంలో ఉంటుంది? గాలిలో ధ్వని వడిని 330m/s గా తీసుకోండి.
20. పొటెన్షియోమీటర్ పనిచేసే సూత్రాన్ని తెలపండి. పొటెన్షియోమీటర్ను ఉపయోగించి రెండు ప్రాథమిక ఘటాల emf లను ఎలా పోలుస్తారో వలయరేఖా చిత్రం సహాయంతో వివరించండి. పొటెన్షియోమీటర్ అమరికలో 1.25V emf గల ఘటం సంతులన బిందువును 35.0 cm వద్ద ఇచ్చింది. ఈ ఘటాన్ని మార్చి దాని స్థానంలో మరొక ఘటాన్ని ఉంచినప్పుడు కొత్త సంతులన బిందువు 63.0 cm కి జరిగింది. రెండవ ఘటం emf ఎంత?
21. చకని పటం సహాయంతో ఒక కేంద్రక రియాక్టర్ సూత్రం, పని చేసే విధానాన్ని వివరించండి. 1 గ్రాము పదార్థానికి తుల్యమైన శక్తిని లెకించండి.
INTER PHYSICS MODEL PAPERS
PHYSICS PAPER – I EM
Time: 3 Hours Max. Marks: 60
SECTION – A
ANSWER ALL QUESTIONS 2×10=20
1. What is the discovery of C.V. Raman?
2. Distinguish between accuracy and
precision.
3. A=i+j What is the angle between the vector and X-axis?
4. Why does the car with a flattened tyre stop sooner than the one with inflated tyres?
5. Is it necessary that a mass should be present at the centre of mass of any system?
6. Why are drops and bubbles spherical?
7. What are the lower and upper fixing points in Celsius and Fahrenheit scales?
8. Why utensils are coated black? Why the bottom of the utensils is made of copper?
9. State Boyles law and Charles law
10. State Daltons law partial pressures.
SECTION – B
ANSWER ANY SIX QUESTIONS 6×4=24
11. A ball is dropped from the roof of a tall building and simultaneously another ball is thrown horizontally with some velocity from the same roof. Which ball lands first? Explain your answer.
12. State parallelogram law of vectors. Derive an expression for the magnitude and direction of the resultant vector.
13. Mention the methods used to decrease friction.
14. Distinguish between centre of mass and centre of gravity.
15. Find the torque of a force 7i + 3j= 5k about the origin. The force acts on a particle whose position vector is i = j+ k.
16. What is the geostationary satellite? State its uses?
17. Describe the behavior of a wire under gradually increasing load.
18. Compare isothermal and an adiabatic process.
SECTION – C
ANSWER ANY TWO QUESTIONS 2×8=16
19. Develop the notions of work and kinetic energy and show that it leads to work energy theorem? A pump is required to lift 600 kg of water per minute from a well 25m deep and to eject it with a speed of 50 m/s. Calculate the power required to perform the above task?
20. Show that the motion of a simple pendulum is simple harmonic and hence derive an equation for its time period. What is second’s pendulum? What is the length of a simple pendulum which ticks seconds?
21. State the explain Newton’s law of cooling. State the conditions under which Newton’s law of cooling is applicable. A body cools down from 60 to 50 in 5 minutes and to 40 in another 8 minutes. Find the temperature of the surroundings.
PHYSICS – II EM
SECTION – A
ANSWER ALL QUESTIONS 10×2=20
1. Define power of a convex lens. What is its unit?
2. What is the importance of Oersted’s experiment?
3. Distinguish between ammeter and voltmeter.
4. Define magnetic declination?
5. What type of a transformer is used in a 6V bed lamp?
6. Give uses of infrared rays?
7. Write down de-Broglies relation and explain the terms there in?
8. What is work function?
9. Draw the circuit symbols for p-n-p and n-p-n transistor?
10. Define modulation. Why it is necessary?
SECTION – B
ANSWER ANY SIX QUESTIONS 6×4=24
11. Define critical angle? Explain total internal reflection using a neat diagram.
12. Define Doppler Effect in light. Explain Red Shift, Blue Shift. What is its importance?
13. State and explain coulomb’s inverse law in electricity.
14. Derive the formula for equivalent capacitance in series combination of capacitors.
15. State and explain Biot-Savart’s Law.
16. Describe the ways in which eddy currents are used to advantage.
17. Explain the different types of spectral series.
18. What is rectification? Explain the working of a full wave rectifier.
SECTION – C
ANSWER ANY TWO QUESTIONS 2×8=16
19. Explain the formation of stationary waves in an air column enclosed in open pipe. Derive the equations for the frequencies of the harmonics produced. A pipe 30cm long is open at both ends. Which harmonic mode of the pipe resonates a 1.1 kHz sources? The speed of sound in air is 330m/s.
20. State the working principle of potentiometer. Explain with the help of a circuit diagram, how the emf of two primary cells are compared by using the potentiometer. In a potentiometer arrangement, a cell of emf 1.25 V gives a balance point at 35.0 cm length of the wire. If the cell is replaced by another cell and the balance point shifts to 63.0 cm, what is the emf of the second cell?
21. Explain the principle and working of a nuclear reactor with the help of a labeled diagram. Calculate the energy equivalent of 1 g of substance.
KADAPU RAMESH
Lecturer in Physics
GOVT Jr college
kohir, sangareddy dist
cell: 9866488226
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?