ECIL Recruitment | ఈసీఐఎల్-హైదరాబాద్లో 66 ఖాళీలు
టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 66
1.టెక్నికల్ ఆఫీసర్
అర్హతలు: 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏండ్లు మించకూడదు.
2.అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్
అర్హతలు: 60 శాతం మార్కులతో డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణత.
వయసు: 25 ఏండ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీలు: హైదరాబాద్లో మార్చి 1, మిగిలిన ప్రదేశాల్లో మార్చి 7
వెబ్సైట్: https://www.ecil.co.in
Previous article
BSF Constable | బీఎస్ఎఫ్లో 1284 కానిస్టేబుల్ పోస్టులు
Next article
PHYSICS | INTER PHYSICS MODEL PAPERS
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






