ఎవరెస్టు అధిరోహించిన అతి పిన్నవయస్కురాలు ఎవరు?
-అమెరికాలో పారిశ్రామిక వాడ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? – పిట్స్బర్గ్
-రష్యాలో పారిశ్రామిక వాడ? – సెయింట్ పిట్స్బర్గ్
-భారత్‌లో పిట్స్బర్గ్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? – జంషెడ్పూర్
-మాంచెస్టర్ ఆఫ్ ఇండియా? – అహ్మదాబాద్
-మాంచెస్టర్ ఆఫ్ నార్త్? – కాన్పూర్
-మాంచెస్టర్ ఆఫ్ సౌత్? – కోయంబత్తూర్ (తమిళనాడు)
-బ్రిటన్‌లో కాటన్ దుస్తులకు చెందిన పారిశ్రామిక ప్రాంతం ఏది? – మాంచెస్టర్
-ఢిల్లీలో మోతీ మసీద్‌ను ఎవరు స్థాపించారు? – ఔరంగాబాద్
-ఆగ్రాలోని మోతీ మసీద్‌ను స్థాపించినవారు? – షాజాహాన్
-ఢిల్లీలో ఉన్న ఎర్రకోటను ఎవరు నిర్మించారు? – షాజాహాన్
-ఆగ్రాలోని ఎర్రకోటను నిర్మించినవారు? – అక్బర్
-వేదాలు ఎన్ని? – నాలుగు
-వేదాంగాలు మొత్తం ఎన్ని? – ఆరు
-ఉపనిషత్తుల సంఖ్య? – 108
-ఆర్బీఐని ఎప్పుడు స్థాపించారు? – 1935
-ఆర్బీఐని ఎప్పుడు జాతీయం చేశారు? – 1949, జనవరి 1
-నల్ల గాంధీ అని ఎవరిని పిలుస్తారు? – మార్టిన్ లూథర్ కింగ్
-ఆఫ్రికన్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు? – నెల్సన్ మండేలా
-రెండో గాంధీ అని ఎవరిని పిలుస్తారు? – ఆచార్య వినోబాభావే
-డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని ఎవరు రాశారు? – జవహర్లాల్ నెహ్రూ
-రీ-డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని రచించినవారు? – మేఘనాథ్ దేశాయ్
-మహాత్మాగాంధీ జీవిత చరిత్రను ఎవరు రాశారు? – లెవిస్ ఫిషర్ (Lewis Fisher)
-జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్రను రాసినవారు? – ఫ్రాంక్ మావ్రీస్ (Frank Mavris)
-సుభాస్ చంద్రబోస్ జీవిత చరిత్రను రచించిన వారు? – Heutiyo
-3జీ సర్వీసులను ప్రారంభించిన మొదటి దేశం? – జపాన్ (2005లో)
-భారత్‌లో 3జీ సర్వీసులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? – 2008
-ప్రపంచంలో 4జీ సర్వీసులను మొదట ప్రారంభించిన దేశం? – చైనా (2010)
-భారత్‌లో 4జీ సర్వీసులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? – 2014
-హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఏమని పిలుస్తారు? – హైపర్‌టెన్షన్
-లో బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు? – హైపోటెన్షన్
-కొన్ని జంతువులు చలికాలం పూర్తిగా నిద్రపోతాయి. ఈ ప్రక్రియను ఏమంటారు? – హైబర్నేషన్
-కొన్ని జంతువులు ఎండాకాలం మొత్తం నిద్రపోవడాన్ని ఏమంటారు? – ఎస్టివేషన్
-మొదటిసారిగా కాంగ్రెస్‌పార్టీ ఎప్పుడు విడిపోయింది? – 1907
-కాంగ్రెస్ పార్టీ రెండోసారి ఎప్పుడు విడిపోయింది? – 1918
-ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ? – జుంకోతాబి (జపాన్, 1975)
-ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అంధుడు? – ఎరిక్ విహెన్మియర్ (అమెరికా, 2001)
-ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వికలాంగుడు? – టామ్ విట్టేకర్
-ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్నవయస్కురాలు? – ఎం పూర్ణ (తెలంగాణ)
-ఎవరెస్టును ఎక్కువసార్లు అధిరోహించింది ఎవరు? – అప్పా షేర్పా (17 సార్లు)
-ఎవరెస్టును అధిరోహించిన మొదటి దంపతులు? – ఆండ్రిజ్, మరిజా స్ట్రీమ్ఫెల్జ్ (స్లొవేకియా)
-అంతరిక్షంలోకి వెళ్లిన ముస్లిం మహిళ? – అనౌషీ అన్సారీ (2006)
-జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మొదటి మహిళ? – ఆర్తి సాహా (భారత్)
-ఇంగ్లిష్ చానల్ ఈదిన మొదటి వ్యక్తి? – మాథ్యూ వెబ్ (1875)
-అంటార్కిటిక్ వలయాన్ని దాటిన తొలి వ్యక్తి? – జేమ్స్ కుక్ (1773)
-ఉత్తర ధృవాన్ని చేరుకున్న తొలి వ్యక్తి? – రాబర్ట్ పియరీ (1909)
-దక్షిణ ధృవాన్ని చేరకున్న తొలి వ్యక్తి? – అముండ్ సేన్ (నార్వే, 1911)
-ఉత్తర ధృవాన్ని చేరుకున్న తొలి మహిళ?- కరోలిన్ మికెల్సేన్ (1935)
-దక్షిణ ధృవాన్ని చేరుకున్న మహిళ? – ఫ్రాన్స్ ఫిప్స్ (1971)
-భారత అణుశక్తి పితామహుడు? – హెచ్‌జే బాబా
-పెట్రోల్ కారును ఆవిష్కరించింది? – కార్ల్ బెంజ్
-డైనమైట్ను ఆవిష్కరించిన వారు? – ఆల్ఫ్రెడ్ నోబెల్
-అయోడిన్‌ను కనుగొన్నది ఎవరు? – బీ కూర్టోయిస్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు