ఉద్వేగాత్మక ప్రజ్ఞా వివరణలో మిశ్రమ నమూనాను వివరించినవారు?
51. బోధన సిద్ధాంతం అనే ఆవిష్కరణ అభ్యసనం తెలిపినది?
1) బండూర 2) పెస్టాలజీ
3) జాన్డ్యూయి 4) బ్రూనర్
52. నర్సరీ విద్యా విధాన రూపకర్త?
1) ఫ్రోబెల్ 2) హెర్బర్ట్
3) జాన్డ్యూయి 4) స్కిన్నర్
53. ఉద్వేగ ప్రజ్ఞను మొదటిసారి పరిచయం చేసినది?
1) వెయిన్ లియోన్ పెయిన్
2) జాన్ మేయర్
3) డేనియల్ గోల్మన్
4) గార్ట్నర్
54. బహుళ ప్రజ్ఞను వివరించినది?
1) థార్న్డైక్ 2) గాగ్నె
3) కోల్మన్ 4) గార్ట్నర్
55. ప్రజ్ఞ రకాలను తెలిపినవారు?
1) గార్ట్నర్ 2) థార్న్డైక్
3) గాగ్నె 4) పై అందరు
56. యాంత్రిక, అమూర్త, సాంఘిక ప్రజ్ఞను తెలిపినవారు?
1) గార్ట్నర్ 2) థార్న్డైక్
3) గాగ్నె 4) గోల్మన్
57. అనిర్దేశిక విధానాన్ని అభివృద్ధిపరిచిన వారిలో ముఖ్యుడు?
1) కోహ్లర్ 2) కార్ల్ రోజర్స్
3) ఉడ్వర్త్ 4) విలియం జేమ్స్
58. వాసిలిపై ట్రైడ్స్ అనే సైకాలజిస్ట్ ఉద్వేగ ప్రజ్ఞలో ఏ నమూనాను తెలిపాడు?
1) మిశ్రమ నమూనా
2) సామర్థ్య నమూనా
3) స్వరూప నమూనా
4) లక్షణ నమూనా
59. అంతర్ వర్తనులు, బహిర్ వర్తనులు అనే భావన ఇచ్చినవారు?
1) కార్ల్ యంగ్ 2) కార్ల్ రోజర్స్
3) లెవిన్ 4) ఏంజల్
60. ప్రైవేటు భాష, అంతర్గత భాషలను తెలిపినవారెవరు?
1) ఛామ్స్కీ 2) వైగోట్స్కీ
3) పెపిన్స్కీ 4) సీషోర్
61. బలమైన అనువంశిక వాది?
1) వాట్సన్ 2) బాగ్లే
3) పియర్సన్ 4) గాల్టన్
62. కి ంది వారిలో పరిసర వాది కానివారు?
1) పియర్సన్ 2) వాట్సన్
3) బాగ్లే 4) గోర్డన్
63. సాంఘిక సాంస్కృతిక (జ్ఞాన నిర్మాణ) సిద్ధాంతాన్ని తెలిపినవారెవరు?
1) గాల్టన్ 2) వైగోట్స్కీ
3) కోహ్లర్ 4) లివిన్స్టన్
64. సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతాన్ని తెలిపినవారు?
1) వైగోట్స్కీ 2) కార్ల్రోజర్స్
3) ఛామ్స్కీ 4) ఎరిక్సన్
65. కన్జర్వేషన్, ఏకమితి లాంటి భావనలను వివరించినవారు?
1) కోల్బర్గ్ 2) పీయాజే
3) గోల్మన్ 4) వైగోట్స్కీ
66. సాంఘిక ప్రవర్తనను ఏకాంత, సమాంతర, సహకార క్రీడల ద్వారా వివరించినవారు?
1) జర్సీల్ట్ 2) లివిన్స్టన్
3) సీషోర్ 4) సోరెన్సన్
67. మానవ వికాస దశలను పది దశలుగా తెలిపినవారు?
1) ఎరిక్సన్ 2) ఎలిజబెత్ హర్లాక్
3) స్టాన్లీహాల్ 4) పీయాజే
68. పిల్లలపై తొలిసారి ప్రయోగాలు చేసిన శిశు మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు?
1) స్టాన్లీహాల్ 2) సీఎల్ హాల్
3) గత్రి 4) ఊంట్
69. కార్యకరణ వాదానికి మూల పురుషుడు?
1) జాన్డ్యూయి 2) విలియం జేమ్స్
3) ఊంట్ 4) ఎవరూ కాదు
70. కింది వారిలో కార్యకరణ వాది?
1) విలియం జేమ్స్, టిష్నర్
2) టిష్నర్, ఉడ్వర్త్
3) విలియం జేమ్స్, టిష్నర్
4) టిష్నర్, ఏంజిల్
71. కింది వాటిలో సంరచన వాది కానివారు?
1) హర్వేకార్ 2) ఊంట్
3) టిష్నర్ 4) ఎవరూ కాదు
72. మంద బుద్ధులకు ప్రత్యేక బోధనా విధానాలను మొదటిసారి సూచించినవారు?
1) అగస్టీన్ 2) మాంటిస్సోరి
3) ఫ్రోబెల్ 4) పీయాజే
73. భాషలో దశలను తెలిపినవారు?
1) జర్సిల్ట్ 2) సీషోర్
3) ఛామ్స్కీ 4) ఎవరూ కాదు
74. ఉద్వేగాత్మక ప్రజ్ఞా వివరణలో మిశ్రమ నమూనాను వివరించినవారు?
1) మేయర్ 2) సలోవే
3) పై ఇద్దరు 4) గోల్మన్
75. ‘శిశువు వికాసంలో చదర నమూనా’ (ప్లేన్ ఆఫ్ డెవలప్మెంట్)ను తెలిపినవారు?
1) ఫ్రోబెల్ 2) స్టాన్లీహాల్
3) మాంటిస్సోరి
4) ఎలిజబెత్ హర్లాక్
76. శిశువుల్లో ఉద్వేగ వికాసాన్ని వివరించినవారు?
1) క్యాథరిన్ బ్రిడ్జెన్
2) గోల్మన్
3) మేయర్
4) ఎలిజబెత్ హర్లాక్
77. ఉద్వేగాలకు మూలం సహజాతాలే అని ‘ప్రయోజనత వాదం’ అనే సిద్ధాంతంలో వివరించినవారెవరు?
1) జాన్లాక్ 2) శాండీఫర్ట్
3) గిల్ఫర్డ్ 4) మెక్డొగల్
78. కింది వారిలో అనువంశిక వాది కానివారెవరు?
1) కల్లికాక్ 2) పియర్సన్
3) గాల్టన్ 4) ఎవరూ కాదు
79. నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినవారు?
1) పీయాజే 2) కోల్మన్
3) గోల్మన్ 4) కోల్బర్గ్
80. వైయక్తిక భేదాలపై తొలిసారి ప్రయోగాలు చేసనవారు?
1) గాల్టన్ 2) సీఎల్ హాల్
3) థార్న్డైక్ 4) సోక్రటీస్
81. స్టాన్ఫర్డ్ బినే పరీక్ష మాపని రూపకర్త?
1) బినే 2) స్టెర్న్
3) టెర్మన్ 4) ఎవరూ కాదు
82. సహజ సామర్థ్యాల అధ్యయనానికి మూల పురుషుడు?
1) స్టాన్లీహాల్ 2) గాల్టన్
3) సీఎల్ హాల్ 4) బినే
83. సృజనాత్మకత అనే అంశానికి సంబంధం గల సైకాలజిస్ట్?
1) గిల్ఫర్డ్ 2) వల్లాస్
3) స్మిత్ 4) పై అందరూ
84. సృజనాత్మకతకు, ఆలోచనకు మధ్యగల సంబంధాన్ని తెలిపినవారు?
1) గిల్ఫర్డ్ 2) స్మిత్
3) వల్లాస్ 4) ఎవరూ కాదు
85. సృజనాత్మకతలో దశలను తెలిపిన వ్యక్తి?
1) వల్లాస్ 2) స్మిత్
3) పై ఇద్దరు 4) పోర్టర్
86. వ్యక్తి చిత్త వృత్తికి శరీరంలో విడుదలయ్యే రసాలకు సంబంధం ఉందని చెప్పినవారెవరు?
1) అరిస్టాటిల్ 2) ఆల్పోర్ట్
3) హిప్పోక్రటిస్ 4) కాటిల్
87. ప్రాథమిక, మాధ్యమిక, ద్వితీయ లక్షణాల ద్వారా మూర్తిమత్వాన్ని వివరించినవారు?
1) కాటిల్ 2) ఆల్పోర్ట్
3) ఇజంక్షే 4) ఎరిక్సన్
88. కింది వారిలో లక్షణాంశ సిద్ధాంతకర్త కానివారు?
1) కాటిల్ 2) ఆల్పోర్ట్
3) పై ఇద్దరు 4) యంగ్
89. కింది వారిలో ప్రక్షేపక పరీక్ష వివరించనివారు?
1) రోషాక్ 2) ముర్రే
3) మొర్లాన్ 4) మోరినో
90. తుల్య ప్రత్యక్ష విరామాల మాపని పద్ధతి ప్రవేశపెట్టినవారు?
1) థర్స్టన్ 2) కాటిన్
3) యంగ్ 4) గట్మన్
91. నిర్ధారణ మాపనులు (రేటింగ్ స్కేల్స్)ను మొదటిసారి రూపొందించినవారు?
1) బుగార్డస్ 2) గట్యన్
3) థర్స్టన్ 4) లైకర్ట్
92. సాంఘిక అంతర మాపని సూచించినవారు?
1) గట్మన్ 2) బుగార్డస్
3) థార్న్డైక్ 4) లైకర్ట్
93. అభిరుచి మాపనులను రిక్రియేషన్ పరీక్షల (ఉల్లాస పరీక్షలు) రూపంలో మొదటిసారి వివరించినవారు?
1) షేన్ 2) స్టాన్లీహాల్
3) కూడర్ 4) ఎవరూ కాదు
94. కుంఠనాన్ని నిర్వచించినవారు?
1) కోల్మన్ 2) కరోర్
3) గుడ్ 4) పై అందరూ
95. కింది వారిలో వైఖరి మాపనులతో సంబంధం లేనివారు?
1) థర్స్టన్ 2) గట్మన్
3) లైకర్ట్ 4) స్ట్రాంగ్
96. మరమ్మతు యంత్రాలను (రక్షక తంత్రాలు) తెలిపినవారు?
1) ఎనా ప్రైయిడ్
2) సిగ్మండ్ ఫ్రాయిడ్
3) పై ఇద్దరు
4) కర్ట్ లెవిన్
97. సంఘర్షణను నిర్వచించినవారు?
1) డగ్లస్ 2) లెవిన్
3) 1, 4 4) హలండ్
98. సంఘర్షణ రకాలను తెలిపినవారు?
1) డగ్లస్ 2) లెవిన్
3) హలండ్ 4) 1, 3
99. తార, ఏకాకి అనే పదాలను వివరించినవారు?
1) గాల్టన్ 2) ఊంట్
3) ఫ్రాయిడ్ 4) మోరినో
100. పరిశీలనాత్మక అభ్యసనంతో సంబంధం లేనివారు?
1) మిల్లర్ 2) బండూర
3) బ్రూనర్ 4) డీలార్ట్
101. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం చెప్పినవారు?
1) కార్ల్ రోజర్స్
2) అబ్రహం మాస్లో
3) ఛామ్స్కీ 4) ఎవరూ కాదు
102. నిబంధనాన్ని నిర్వచించినవారెవరు?
1) పావ్లోవ్ 2) థార్న్డైక్
3) డైవర్ 4) గేట్స్
103. సర్దుబాటును నిర్వచించినవారు?
1) గేట్స్ 2) జర్సీల్ట్
3) పై ఇద్దరు 4) శరిప్
104. కృత్య నిర్వహణలో వ్యక్తి చూపించే ఉత్సాహమే ప్రేరణ అన్నవారు?
1) డెస్సికో 2) మాస్లో
3) పై ఇద్దరు 4) మెక్లిలాండ్
105. నేడు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం ఎలా ఉండాలని నిన్ననే ఆలోచించుకొని ఉండటం అని సాధన ప్రేరణను గురించి వ్యాఖ్యానించినవారు?
1) మెక్లిలాండ్ 2) అట్కిన్సన్
3) పై ఇద్దరు 4) మెకైవర్
106. శాస్త్రీయ నిబంధనను తెలిపినవారు?
1) పావ్లోవ్ 2) వాట్సన్
3) పై ఇద్దరు 4) ఎవరూ కాదు
107. నిబంధిత ఉద్దీపన సిద్ధాంతం తెలిపినది?
1) పావ్లోవ్ 2) వాట్సన్
3) పై ఇద్దరు 4) స్కిన్నర్
108. ఎవరి సిద్ధాంతాన్ని R-సిద్ధాంతంగా చెప్తారు?
1) వాట్సన్ 2) స్కిన్నర్
3) పావ్లోవ్ 4) కోహ్లర్
109. S-R-సిద్ధాంత కర్త?
1) పావ్లోవ్ 2) వాట్సన్
3) థార్న్డైక్ 4) స్కిన్నర్
110. కింది వారిలో S-సిద్ధాంత కర్త?
1) పావ్లోవ్ 2) స్కిన్నర్
3) వాట్సన్ 4) 1, 3
111. గెస్సెల్ అబ్జర్వేషన్ డోమ్ ఏ పరిశీలన కిందికి వస్తుంది?
1. సంచరిత పరిశీలన
2. సహజ పరిశీలన
3. అసంచరిత పరిశీలన
4. అసమజ పరిశీలన
112. ప్రశ్నించే వారిని కింది వాటిలో ఏమంటారు?
1. పరిపుచ్ఛితుడు 2. పరిపుచ్ఛకుడు
3. 1, 2 4. ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు