ఆహారాన్ని కంఠబిలంలోకి పోకుండా నిరోధించేది?
514. కింది జాబితాలను అధ్యయనం చేయండి.
జాబితా-1 జాబితా -2
ఎ. ఎర్ర రక్తకణాలు 1. రోగ నిరోధకత
బి. తెల్ల రక్తకణాలు 2. O2, CO2 రవాణా
సి. రక్త ఫలకికలు 3. రక్తస్కందనం
డి. ప్లీహం 4. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి=2, సి-4, డి-3
515. కింది జాబితాలను అధ్యయనం చేయండి.
జాబితా-1 జాబితా -2
ఎ. రక్త ఫలకికలు 1. పుణె
బి. తెల్ల రక్త కణాలు 2. 120 రోజులు
సి. ఎర్ర రక్త కణాలు 3. 12-13 రోజులు
డి. సీరమ్ ఇన్స్టిట్యూట్ 4. 3-10 రోజులు
ఆఫ్ ఇండియా
1) ఎ-3, బి-2, సి-1, డి-2
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
516. కింది జాబితాలను అధ్యయనం చేయండి.
జాబితా-1(జంతువు) జాబితా -2
( హృదయ స్పందనలు)
ఎ. నీలి తిమింగలం 1. 46 నిమిషానికి
బి. ఏనుగు 2. 7 నిమిషానికి
సి. మానవుడు 3. 1200 నిమిషానికి
డి. కోయల్ టీట్ పక్షి 4. 70-80 నిమిషానికి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-3, బి-4, సి-1, డి-2
517. కింది జాబితాలను అధ్యయనం చేయండి.
జాబితా-1 జాబితా -2
ఎ. హిమోగ్లోబిన్ 1. పసుపు పచ్చని స్థితిస్థాపక తంతువులు
బి. బ్రాంఖైటీస్ 2. O2 ను రవాణా చేసే ద్విస్వభావ సంయోగ పదార్థం
సి. బోర్ ప్రభావం 3. ఆక్సిజన్ హిమోగ్లోబిన్ అనుబంధం
డి. స్వరతంత్రులు 4. శ్లేష్మంతో కూడిన దీర్ఘకాలిక దగ్గు
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-4, బి-2, సి-1, డి-3
4) ఎ-3, బి-1, సి-2, డి-4
518. కింది జాబితాలను అధ్యయనం చేయండి.
జాబితా-1 జాబితా -2
ఎ. స్వర పేటిక 1. ధ్వని పేటిక
బి. ఉపజిహ్విక 2. ఉరః ఉదర కుహరాలను వేరు చేస్తుంది.
సి. శ్వాసనాళిక 3. వాయుకోశ నాళాల గుంపులో అంతమవుతుంది.
డి. విభాజక పటలం 4. ఆహారాన్ని కంఠబిలంలోకి పోకుండా నిరోధిస్తుంది.
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-4, బి-1, సి-2, డి-3
519. కింది జాబితాలను అధ్యయనం చేయండి.
జాబితా-1 జాబితా -2
ఎ. సిలికోసిస్ 1. ఆస్బెస్టాసిస్ పరిశ్రమల్లో పనిచేసే వారిలో
బి. సిడిరోసిస్ 2. క్వారీలు, గనుల్లో పనిచేసే వారిలో
సి. నలుపు ఊపిరితిత్తి వ్యాధి 3. ఇనుప రేణువులను పీల్చడం వల్ల
డి. ఆస్బెస్టాసిస్ 4. బొగ్గు, ధూళి పీల్చటం వల్ల
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-2, బి-3, సి-4, డి-1
520. కింది జాబితాలను అధ్యయనం చేయండి.
జాబితా-1(శ్వాసాంగం) జాబితా -2(ఉదాహరణ)
ఎ. పుస్తకాకార మొప్పలు 1. తేలు, సాలె పురుగు
బి. పుస్తకాకార ఊపిరితిత్తులు 2. ప్రొటోజోవన్లు, స్పంజికలు, నిడేరియన్లు
సి. చర్మం 3. రొయ్య, పీత, నత్త
డి. ప్లాస్మాత్వచం 4. వానపాము, జలగ, కప్ప
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-3, సి-2, డి-4
521. కింది జాబితాలను అధ్యయనం చేయండి.
జాబితా-1 (శ్వాసక్రియ) జాబితా-2(జరిగే ప్రదేశం)
ఎ. బాహ్య శ్వాసక్రియ 1. దైహిక రక్తనాళాలు, కణజాలాల మధ్య
బి. అంతర శ్వాసక్రియ 2. ఈస్ట్, బ్యాక్టీరియా
సి. కణశ్వాస క్రియ 3. వాయుకోశాలు, రక్తనాళాల మధ్య77
డి. వాయురహిత శ్వాస క్రియ 4. కణాలలో జరిగే ఆహార పదార్థాల ఆక్సీకరణ
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-3, బి-1, సి-4, డి-2
522. కింది జాబితాలను అధ్యయనం చేయండి.
జాబితా-1 జాబితా -2
ఎ. జఠర నిర్గమ సంవరణి 1. అంధనాళం నుంచి పొడుచుకుని వచ్చే ఉదర గవద బిళ్ల
బి. ఐక్య కాలేయ క్లోమ నాళం 2. పెద్దపేగు పూర్వ భాగం
సి. అంధనాళం 3. ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది
డి. క్రిమిరూపక ఉండుకం 4. జీర్ణాశయం, పేగు మధ్య ఉన్న రంధ్రాన్ని నియంత్రిస్తుంది.
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-2, బి-1, సి-4, డి-3
523. ఈ కింది జాబితాలను అధ్యయనం చేయండి.
జాబితా-1 జాబితా -2
ఎ. పల్ప్ కుహరం 1. కంఠబిలం వద్ద ఉండే మృదులాస్థి
బి. సూక్ష్మాంకురాలు 2. దంతం లోపలి కుహరం
సి. నాలుక 3. దంతాలను శుభ్రపరిచే విశ్వజనిత కంచె
డి. ఉప జిహ్విక 4. నాలుక ఉపరితలంలో ఉండే నిర్మాణాలు
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-4, బి-2, సి-1, డి-3
524. కింది జాబితాలను అధ్యయనం చేయండి.
జాబితా-1 జాబితా -2
ఎ. పాలటైన్ రూగే 1. 3వ చర్వణక దంతాలు
బి. విషమ దంత విన్యాసం 2. వివిధ రకాల దంతాలు
సి. జ్ఞాన దంతాలు 3. ఒండంటో బ్లాస్ట్లు స్రవిస్తాయి.
డి. డెంటిన్ 4. పూర్వాంత అస్థినిర్మిత కఠిన తాలువు
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-1, బి-3, సి-4, డి-2
4) ఎ-2, బి-4, సి-3, డి-1
525. కింది జాబితాలను అధ్యయనం చేయండి.
జాబితా-1 జాబితా -2
(శోషణం జరిగే ప్రదేశం)(శోషణం జరిగే భాగం)
ఎ. నోరు 1. నీరు, కొన్ని ఖనిజాలు, ఔషధాలు
బి. పెద్దపేగు 2. నీరు, సరళ చక్కెరలు. ఆల్కహాల్, ఔషధాలు
సి. జీర్ణాశయం 3. కొన్ని రకాల ఔషధాలు
డి. చిన్నపేగు 4. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్, అమైనో ఆమ్లాలు,కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-4, బి-2, సి-1, డి-3
526. కింది జాబితాలను అధ్యయనం చేయండి.
జాబితా-1 (నాలుక భాగం) జాబితా -2 (గుర్తించే రుచి)
ఎ. పూర్వ ఉపాంతం, నాలుక చివరన 1. ఉప్పు
బి. నాలుక ఉపరితలం 2. చేదు
సి. నాలుక పరాంతం (ఆధార భాగం) 3. పులుపు
డి. నాలుక పక్క భాగాలు 4. తీపి
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-2, బి-3, సి-4, డి-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు