ఐటీబీపీలో స్పెషలిస్ట్, జీడీఎంఓ పోస్టులు
న్యూఢిల్లీ: ఇండోటిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్స్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ (జీడీఎంఓఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మూడేండ్ల కాలపరిమితికిగాను ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
మొత్తం పోస్టులు: 88
అర్హతలు: ఎంబీబీఎస్ చేసి ఉండాలి. డిగ్రీ పూర్తయిన తర్వాత కనీసం ఏడాదిన్నరపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
ఎంపికవిధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 10
ఇంటర్వ్యూ: మే 10, 17 తేదీల్లో
వెబ్సైట్: http://www.itbpolice.nic.in and http://www.itbp.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఐసీఎమ్మార్‌లో ల్యాబ్టెక్నీషియన్లు
భవిష్యత్తును ‘మేనేజ్’ చేసుకుందామిలా!
తెలుగులో మొదటి లక్షణ గ్రంథం?
సహకార క్రీడల్లో పాల్గొనడం తెలిపే వికాస నియమం?
జూన్ 5, 6 తేదీల్లో మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్
‘జన్‌కీ బాత్’ ముఖ్యం.. : రాహుల్ గాంధీ
మాస్కు ధరించని క్రికెటర్.. బెయిల్ నిరాకరించిన కోర్టు
ఛత్తీస్‌గఢ్‌లో ఆచూకీలేని మరో ఏఎస్ఐ
- Tags
- GDMO
- Interview
- ITBP
- Recruitment
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు