ఐసీఎమ్మార్‌లో ల్యాబ్టెక్నీషియన్లు
న్యూఢిల్లీ: భారతీయ వైద్యపరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ (ఎన్ఐఎమ్మార్) ఖాళీగా ఉన్న ల్యాబ్‌టెక్నీషియన్, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 7 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ పోస్టులు న్యూఢిల్లీలోని ద్వారకాలోని ఎన్ఐఎమ్మార్లో ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగు పోస్టులను భర్తీచేయనుంది.
అర్హతలు: ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులకు ఇంటర్లో బైపీసీలో ఉత్తీర్ణులై డీఎంఎల్టీ చేసి ఉండాలి. జూనియర్ రిసెర్చ్ ఫెలోకి లైఫ్సైన్సెస్లో పీజీ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 7
వెబ్సైట్: http://onlineapply.nimr.org.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఒత్తిడికి తలొగ్గిన అమెరికా.. భారత్‌కు అత్యవసర మందులు, వ్యాక్సిన్లు
వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు.. 99 రోజుల్లో 14 కోట్ల డోసుల పంపిణీ
ఆక్సిజన్ అందక కవలలు మృతి
తమిళనాడులో సండే లాక్డౌన్.. రేపట్నుంచి ఆ సేవలన్నీ బంద్..!
కర్ఫ్యూ సడలింపు వేళల్లో షాపుల ముందు జనం బారులు..!
10 శాతం పాజిటివ్ రేటు ఉంటే లాక్డౌన్: ఎయిమ్స్ చీఫ్
ఆక్సిజన్ కొరత.. ఆ దవాఖానలో మరోసారి ఆందోళన
- Tags
- ICMR
- JRF
- NIMR
- Recruitment
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు