ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థలివి..
యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్-ఫండ్ (UNICEF)- 1946
-ప్రధాన కార్యాలయం- న్యూయార్క్
-ఉద్దేశం: శిశు ఆరోగ్య పరిరక్షణ కోసం తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు (ఎల్డీసీ) సహాయపడటం.
-యునైటెడ్ నేషన్స్ హైకమిషన్ ఫర్ రెఫ్యూజిస్ – 1950
-ప్రధాన కార్యాలయం- జెనీవా
-ఉద్దేశం: శరణార్థులకు సహాయం అందించి, పునరావాసం కల్పించడం.
యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్(UNRISD) -1963
-ప్రధాన కార్యాలయం- జెనీవా
-ఉద్దేశం: సామాజికాభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పరిశోధనలు నిర్వహించడం.
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP)- 1961
-ప్రధాన కార్యాలయం- రోమ్
-ఉద్దేశం: ప్రకృతి వైపరీత్యాలు, కరువులు సంభవించినప్పుడు బాధితులకు ఆహారం అందించే సహాయ కార్యక్రమాలు
యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్(UNCTAD)- 1964
-ప్రధాన కార్యాలయం: జెనీవా
-ఉద్దేశం: అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం
యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం: 1965
-ప్రధాన కార్యాలయం- న్యూయార్క్
-ఉద్దేశం: సామాజిక, ఆర్థికాభివృద్ధిలో తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు (ఎల్డీసీ) సహాయం చేయడం.
యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ (UNITAR)-1965
-ప్రధాన కార్యాలయం- జెనీవా
-ఉద్దేశం: ఐక్యరాజ్యసమితి కార్యక్రమాలను అమలు చేస్తున్న దేశాల అధికారులకు, సమితి సిబ్బందికి శిక్షణ ఇవ్వడం.
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA)-1969
-ప్రధాన కార్యాలయం- న్యూయార్క్
-ఉద్దేశం: జనాభా సంబంధిత కార్యక్రమాలను ప్రోత్సహించడం.
యూనైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (UNEP)-1972
-ప్రధాన కార్యాలయం- నైరోబి
-ఉద్దేశం: మానవ పర్యావరణాన్ని ప్రభావితంచేసే అంశాల పరిష్కారంలో అంతర్జాతీయ సహకారం సాధించడం.
యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ (UNU) : 1973
-ప్రధాన కార్యాలయం- టోక్యో
-ఉద్దేశం: అభివృద్ధి, సంక్షేమం, మానవ ఉనికి సంబంధిత అంశాలపై పరిశోధన జరుపడం, శిక్షణ ఇవ్వడం.
యూనైటెడ్ నేషన్స్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్(UNCHS)-1978
-ప్రధాన కార్యాలయం- నైరోబి
-ఉద్దేశం: ప్రభుత్వ పథకాల అమలుకు, మానవ ఆవాసాల ఏర్పాటుకు సాంకేతిక సహకారం అందించడం.
-యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ రిసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్మెంట్
ఆఫ్ విమెన్(UNINSTRAW) -1979
-ప్రధాన కార్యాలయం- డొమినిక్ రిపబ్లిక్
-ఉద్దేశం: అభివృద్ధి ప్రక్రియలో మహిళలకు పాత్ర. ట్రెయినింగ్ రిపబ్లిక్ సహాయం అందించడం.
యూనివర్సిటీ ఫర్ పీస్ (UP) -1980
-ప్రధాన కార్యాలయం- కోస్టారికా
-ఉద్దేశం: ప్రపంచ శాంతికి సంబంధించిన అన్ని అంశాలపై పరిశోధన నిర్వహించడం.
యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజార్మ్మెంట్ రిసెర్చ్ (UNIDR) – 1980
-ప్రధాన కార్యాలయం- జెనీవా
-ఉద్దేశం: నిరాయుధీకరణకు సంబంధించిన అంశాల్లో పరిశోధన నిర్వహించడం.
యునైటెడ్ నేషన్స్ డ్రగ్ అండ్ క్రైమ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (UNODC)-1997
-ప్రధాన కార్యాలయం- వియన్నా
-ఉద్దేశం: మాదకద్రవ్యాలు, వాటి అక్రమ రవాణాను నిరోధించడం.
ఐక్యరాజ్యసమితి- అంతర్జాతీయ దశాబ్దాలు
-1960- 1970 యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి దశాబ్దం
-1976-1985 మహిళలు, సమానత్వం, శాంతి సంవత్సరం
-1981-1990 తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం
-1983-1992 వికలాంగుల దశాబ్దం
-1988-1997 ప్రపంచ సాంస్కృతికాభివృద్ధి దశాబ్దం
-1990-1999 అంతర్జాతీయ న్యాయ దశాబ్దం
-1990-1999 అంతర్జాతీయ విపత్తుల నిర్మూలన దశాబ్దం
-1991-2000 డ్రగ్ అబ్యూజ్ వ్యతిరేక దశాబ్దం
-1995-2004 మానవ హక్కుల దశాబ్దం
-1997- 2006 మొదటి అంతర్జాతీయ పేదరిక నిర్మూలన
-2001-2010 సామ్రాజ్యవాదాన్ని అరికట్టే దశాబ్దం
-2003-2012 అక్షరాస్యత దశాబ్దం
-2004-2014 ఆదివాసీల దశాబ్దం
-2005-2014 ఎడ్యుకేషన్ ఫర్ సస్టయినబుల్ డెవలప్మెంట్
-2006-2015 వాటర్ ఫర్ సైస్టెనబుల్ డెవలప్మెంట్
-2008-2017 అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దశాబ్దం
-2010-2020 ఎడారీకరణ వ్యతిరేక దశాబ్దం
-2011-2020 బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ ఫర్ రోడ్ సేప్టీ,
మూడో సామ్రాజ్యవాద వ్యతిరేక దశాబ్దం
-2014-2024 ఐక్యరాజ్యసమితి అందరికి నిరంతర అభివృద్ధి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు