ముల్కీ రూల్ ఎందుకు ఉద్యమ రూపం దాల్చింది?
నిజాం రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంత ప్రజలు జమిందారీ వ్యవస్థ కింద నలుగుతూ, సరైన అవకాశాలు పొందలేని పరిస్థితులలో వారికి అవకాశాలను కల్పించడానికని ముల్కి ఉద్యమం 1918 మొదలైంది. 1930 నుండి ఊపందుకొని, స్వతంత్ర భారతంలో కలసినతరువాత కూడా వినిపించింది. హైదరాబాద్ సంస్థానంలోనూ, సమగ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ “ముల్కీ” సమస్యపై చాలాసార్లు ఆందోళనలు, ఉద్యమాలు చెలరేగాయి. నిజాం రాష్ట్రంలోని ముల్కీ సమస్య గురించి ప్రత్యేక కథనం ఇది.
the history of mulki issue ఆర్టికల్‌ను ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి చదవండి..
Previous article
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఇలా వచ్చింది..!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు