ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ కావాలి?

రాష్ట్రంలో అడవులు నానాటికి విస్తరిస్తున్నాయి. దొంగల నుంచి కలపను కాపాడేందుకు, అడవిలో నివసించే మూగజీవాలను సంరక్షించేందుకు అధికారులు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. వీరిలో ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ పాత్ర చాలా ఘననీయమైనది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కొలువుకు ఎంపికవ్వడం ఆషామాషీ వ్యవహారం కాదు. దీని కోసం ఎలా ప్రిపేర్ కావాలి..? ఏమేం చదవాలి..? అనే విషయాలపై దృష్టి పెట్టాలి. ఈ నేపథ్యంలో ఎఫ్బీఓ ఉద్యోగాలకు సిలబస్, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చేసుకోవాలి అనే విషయాలపై ప్రత్యేక కథనం ఇది.
‘face FBO exam fearlessly’ ఆర్టికల్‌ను ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి చదవండి..
Previous article
ముల్కీ రూల్ ఎందుకు ఉద్యమ రూపం దాల్చింది?
Next article
ముల్కి ఉద్యమంలో విద్యార్థులు ఎందుకు పాల్గొన్నారు?
Latest Updates
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు 4కు పెంపు
జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ల పోస్టులు
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో 32 ఖాళీ పోస్టుల భర్తీ
బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
Let’s play a game of cricket with numbers…
The Independence struggle
ఆర్టికల్ 39(f)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
పుట్టుకతోనే గుడ్డి, చెవిటి జీవులు ఏవి? ( బయాలజీ )
తనను తాను దున్నుకునే నేలలు?
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు