కరోనా ఎఫెక్ట్.. సైనిక స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా


హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్నది. దీంతో జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలతోపాటు అన్నిరకాల ఎగ్జామ్స్ వాయిదాపడుతూ వస్తున్నాయి. ఈ లిస్ట్‌లో మరో ప్రవేశపరీక్ష చేరింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు సైనిక స్కూళ్లలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నిర్ణయం తీసుకున్నది. 2021–22 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం కోసం ఈ నెల 30న నిర్వహించనున్న ఈ పరీక్షను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు సంస్థ కార్శదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. పరీక్ష తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
భార్యను అదుపులో పెట్టడం ఎలా?
కొవాగ్జిన్‌కు అమెరికా కితాబు
వరుస భూకంపాలతో వణుకుతున్న అసోం
ప్రజలు చస్తున్నా పట్టదా?
రోదసిలో డ్రాగన్ సెంటర్
టీకా ఒక మోతాదు కూడా చాలా ఉపయోగకరమే.. బ్రిటన్ అధ్యయనం
Previous article
సీఎంఎస్ఎస్లో మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
Next article
ఐఐటీ బాంబేలో పీహెచ్‌పీ, MySQL ఫ్రీ ఆన్లైన్ కోర్సు
Latest Updates
గురుకులంలో బోధనకు దరఖాస్తులు ఆహ్వానం
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ప్రారంభం
టీశాట్‌లో గ్రూప్ 1 ఇంగ్లిష్ పాఠాలు
ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ
బ్యాంక్ ఆఫ్ బరోడా లో మేనేజర్ పోస్టులు
ఎన్టీపీసీ లో 12 పోస్టుల భర్తీ
ముడత పర్వతం ఏర్పడటానికి కారణం ఏమిటి?
Gain a grasp over geography
Dalit movement: Role of triumvirate
సూర్యుడిని అనుసరించే వర్షపాతం ఏ ఖండంలో ఉంది?