అంబేద్కర్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకిని దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచిచింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 1 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 54
ఇందులో టీచింగ్ స్టాఫ్ 30, నాన్ టీచింగ్ స్టాఫ్ 24 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధి సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: అర్హతల ఆధారంగా
అప్లికేషన్ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 1
వెబ్సైట్: http://aud.ac.in/careers
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఇక ఏ కరోనా వ్యాక్సిన్ కావాలో మీరే ఎంచుకోవచ్చు!
ఇండియాకు అండగా ఉంటాం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల
ముఖ్యమంత్రి వెంటే బెంగాల్ ప్రజలు: ఎంపీ నుస్రత్ జహాన్
ఇండియా మాకు సాయం చేసింది.. మేమూ చేస్తాం: అమెరికా అధ్యక్షుడు
పోలింగ్ ఏజెంట్ టోపీపై మమతాబెనర్జి బొమ్మ..!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు