‘డావిన్సి’ సర్జికల్ రోబోను రూపొందించింది ఎవరు?
రోబోటిక్స్
1. రోబోటిక్స్‌లో భాగంగా ఉన్న ఇంజినీరింగ్ శాఖలు?
ఎ) Mechanical, Electrical
బి) Computers
సి) Genomics
డి) ఎ, బి
2. Science, Technology, Engineering, Mathematics (STEM) లలో రోబోటిక్స్‌ను ఎలా వినియోగిస్తున్నారు?
ఎ) Demonstrator
బి) Receptionist
సి) Teaching Aid
డి) Care Taker
3. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
1. రోబోట్ అనే పదాన్ని కారెల్ క్యాపెక్ ప్రయోగించాడు
2. రోబో అనే పదాన్ని తను రచించిన ‘RunAround’ అనే నాటకంలో
ప్రయోగించాడు
3. రోబోటా (శ్రామికుడు) అనే స్లావిక్ పదం నుంచి రోబోట్ అనే పదం ఆవిర్భవించింది
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవన్నీ
4. రోబోటిక్ నియమాలను ప్రతిపాదించింది?
ఎ) కారెల్ క్యాపెక్ బి) ఐజాక్ అసిమోవ్
సి) నార్బర్ట్ వీనర్ డి) ఎ, బి
5. రోబోటిక్ నియమాల గురించి సరైన వాటిని గుర్తించండి.
1. ఈ నియమాలను ‘RunAround’ అనే చిన్న కథలో పరిచయం చేశారు
2. ‘Run Around’ను కారెల్ క్యాపెక్ రచించాడు
3. వీటిని ‘Handbook of Robotics’ లో ప్రచురించారు
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 3
6. బోరిస్ అనేది?
ఎ) డిష్ వాషర్‌ను లోడ్ చేస్తుంది
బి) రకరకాల ముఖకవళికలను ప్రదర్శిస్తుంది
సి) Manipulate Objects
డి) అతిథులను ఆహ్వానిస్తుంది
7. సోమబార్ను ఏ పనుల్లో వినియోగిస్తారు?
ఎ) వంటింటి పనులు
బి) పాత్రలు కడగడానికి
సి) పచ్చికను కోసే యంత్రంగా
డి) కొలనును శుభ్రం చేయడానికి
8. రోబోట్‌కు సంబంధించి Actuation అనేది?
ఎ) విద్యుత్ సరఫరా బి) కండరం
సి) సెన్సార్ డి) స్పర్శా సాంకేతికత
9. యూరోపియన్ యూనియన్ వారి Seventh Frame Work Projectలో భాగంగా రూపొందించిన క్లౌడ్ రోబోటిక్స్‌ను గుర్తించండి.
ఎ) Know Rob బి) Robo Earth
సి) Robo Brain డి) Rapyuta
10. రోబోట్లను అంతర్జాలంత అనుసంధానించే సేవలను అందించేది?
ఎ) ROS బి) COALAS
సి) My Robots డి) Robo Earth
11. గ్లాడియేటర్ అనే కీలక మానవరహిత భూతల వాహనాన్ని రూపొందించింది?
ఎ) జపాన్ బి) అమెరికా
సి) చైనా డి) ఇజ్రాయెల్
12. కింది వాటిలో దక్ష్కు సంబంధించి సరైనది గుర్తించండి.
1. దీన్ని ప్రమాదకరమైన వస్తువులను
గుర్తించడానికి, నాశనం చేయడానికి రూపొందించారు
2. దీన్ని భారత రక్షణ పరిశోధన,
అభివృద్ధి సంస్థ రూపొందించింది
ఎ) 1 బి) 2
సి) 1, 2
డి) పైవేవీ కావు
13. మానవులను పోలి ఉండే హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేయడానికి అమెరికా చేపట్టిన ప్రాజెక్ట్?
ఎ) రాప్యుటా బి) రోబోనాట్
సి) నానో రోబ్ డి) TALON
14. కింది వాటిలో కీటకాల వంటి కదలికలను (లేదా) చలనాన్ని ప్రదర్శించేది?
ఎ) ట్యూనా బి) హెక్సాపాడ్
సి) వైమాస్ డి) పెంగ్విన్
15. TOPIO అనేది?
ఎ) హ్యూమనాయిడ్ రోబోట్
బి) సర్జికల్ రోబోట్
సి) వంటింటి రోబో
డి) స్కేటింగ్ రోబో
16. జతపరచండి.
ఎ. యూనిమేట్
1. ఆసుపత్రుల్లో పనిచేసే రోబో
బి. ఫామ్యులస్ 2. మొదటి ప్రోగ్రామబుల్ రోబో
సి. PUMA
3. మొదటి పారిశ్రామిక రోబోట్
డి. HOSPI
4. Programmable
Manipulation Arm
ఎ) ఎ-3, బి-2, సి-4, డి-1
బి) ఎ-2, బి-3, సి-4, డి-1
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-2, బి-4, సి-3, డి-1
17. జతపరచండి.
ఎ. Know Rob
1. Robo Earth
ఆధారంగా రూపొందిన క్లౌడ్
ఆధారిత Frame Work
బి. Robo Brain
2. Knowledge
Processing System
సి. Rapyuta
3. దివ్యాంగుల
కోసం ఉద్దేశించిన
నూతన పరిజ్ఞానం
డి. COALAS 4. అధిక పరిమాణం కలిగిన గణన వ్యవస్థ
ఎ) ఎ-2, బి-4, సి-1, డి-3
బి) ఎ-2, బి-4, సి-3, డి-1
సి) ఎ-2, బి-1, సి-4, డి-3
డి) ఎ-2, బి-1, సి-3, డి-4
18. జతపరచండి.
ఎ. Hexapod
1. పడవ వంటి రోబో
బి. i splash-1 2. కీటకం వంటి రోబో
సి. Plen 3. పూర్తిగా చేపను పోలిన రోబో
డి. Vaimos
4. స్కేటింగ్ రోబో
ఎ) ఎ-2, బి-3, సి-1, డి-4
బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-2, బి-3, సి-4, డి-1
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
19. డావిన్సి అనే సర్జికల్ రోబోను రూపొందించింది?
ఎ) ఇజ్రాయెల్ బి) రష్యా
సి) జపాన్ డి) అమెరికా
20. కింది వాటిలో స్వయంగా శుభ్రపరిచే రోబో?
ఎ) Swiffer బి) ZEUS
సి) Cat Litter Robot
డి) Da Vinci
21. కింది వాటిలో గృహ అవసరాలకు వినియోగించని రోబో?
ఎ) Dressman బి) Somabar
సి) Cat Little Robot
డి) HOSPI
22. విక్టర్ షీన్మన్ రూపొందించిన యూనివర్సల్ ప్రోగ్రామబుల్ మానిప్యులేషన్ ఆర్మ్ (Programmable Universal Manipulation Arm)?
ఎ) HOSPI బి) PUMA
సి) IRB6 డి) Famulus
23. మొదటి Digitally Operated and Programmable రోబో?
ఎ) Unimate బి) IRB6
సి) PUMA డి) Famulus
24. యూనిమేట్ను రూపొందించింది?
ఎ) జార్జ్ డివోల్
బి) జోసఫ్ ఎంజెల్ బెర్గర్
సి) ఎ, బి డి) విక్టర్ షీన్మన్
25. రోబోటిక్ నియమాలను పొందుపరచబడింది?
ఎ) Runaroud బి) Liar
సి) Handbook of Robotics
డి) RUR
26. రోబోట్స్ తయారీకి అవసరమైన ప్రాథమిక సూత్రాలను రూపొందించింది?
ఎ) నార్బర్ట్ వీనర్
బి) కారెల్ క్యాపెక్
సి) ఐజాక్ అసిమోవ్
డి) విక్టర్ షీన్మన్
27. యూనిమేట్ అనేది?
ఎ) మొదటి పారిశ్రామిక రోబో
బి) మొదటి డిజిటల్, ప్రోగ్రామబుల్ రోబో
సి) die casting machine
డి) Universal Manipulation Arm
28. HOSPI అనేది?
ఎ) రిమోట్ ద్వారా నియంత్రించే క్రేన్
బి) ఆసుపత్రుల్లో కొరియర్
సి) పరిసరాలను శుభ్రపరిచే రోబో
డి) వెల్డింగ్ చేసే రోబో
29. కింది వాటిలో వంటింటి పనుల్లో వినియోగించే రోబో?
ఎ) SOMABAR బి) SWIFFER
సి) DRESSMAN డి) DA VINCI
30. Smart Hand అనేది?
ఎ) కృత్రిమ రోబో చేయి
బి) స్కేటింగ్ రోబో
సి) రొట్టెలు చేయగల రోబో డి) బి, సి
31. రోబోల్లో End Effectorలుగా పరిగణించేవి?
ఎ) Vision బి) Manipulator
సి) Hand డి) Arm
32. Vaimos అనేది?
ఎ) నీటిపై ప్రయాణించే రోబో
బి) ఆరు కాళ్లు కలిగిన కీటకం వంటి రోబో
సి) రోబోటిక్ ప్లాట్‌ఫాం
డి) ట్రాక్డ్ రోబోట్
33. కింది వాటిలో ఉభయచర రోబో?
ఎ) i Splash-1 బి) ACM-R5
సి) Hexapod డి) Vaimos
34. కింది వాటిలో పాము వలె చలించే రోబో?
ఎ) Plen బి) ACM R5
సి) Hexapod డి) Ball IP
35. మార్క్బోట్ అనే మిలిటరీ రోబోలను రూపొందించింది?
ఎ) అమెరికా బి) జపాన్
సి) ఇజ్రాయెల్ డి) భారత్
36. హెక్సాపొడ్ అనేది?
ఎ) మానవరహిత వైమానిక వాహనం
బి) కీటకాన్ని పోలిన రోబో
సి) మొదటి రోబోటిక్ ప్లాట్‌ఫాం
డి) చేపను పోలి ఉండే రోబో
37. Robonautను అభివృద్ధి చేసింది?
ఎ) NASA, అమెరికా
బి) హోండా సి) టొయోటా
డి) సుజుకీ
38. Daksh అనే హానికర పదార్థాలను గుర్తించి, నాశనం చేసే రోబోను అభివృద్ధి చేసింది?
ఎ) భారత్ బి) అమెరికా
సి) జపాన్ డి) చైనా
39. హ్యూమనాయిడ్ రోబోను ఉపయోగించిన తొలి బ్యాంక్?
ఎ) ICICI బి) HDFC
సి) Axis డి) Yes Bank
40. కింది వాటిలో పింగ్‌పాంగ్ ఆడగల హ్యూమనాయిడ్ రోబో?
ఎ) TOPIO బి) Nao
సి) Enon డి) Nikola
41. పాట పాడగల సామర్థ్యం కలిగిన మొదటి ఆండ్రాయిడ్?
ఎ) Eve R-2 బి) Actroid
సి) DEROI డి) Telenoid R1
42. కింది వాటిలో పూర్తిస్థాయిలో మానవుడిలా నడిచే రోబో?
ఎ) Albert Hubo బి) I
సి) Gynoid డి) Actroid
43. Gynoid అనేది?
ఎ) పురుష హ్యూమనాయిడ్ రోబో
బి) స్త్రీ హ్యూమనాయిడ్ రోబో
సి) రోబో గైనకాలజిస్ట్
డి) వార్తలు చదివే రోబో
44. ASIMO అనే హ్యూమనాయిడ్ రోబోను రూపొందించింది?
ఎ) టొయోటా బి) హోండా
సి) జనరల్ మోటార్స్
డి) సుజుకి
45. Android అనేది?
ఎ) పురుష హ్యూమనాయిడ్ రోబో
బి) స్త్రీ హ్యూమనాయిడ్ రోబో
సి) erotic robo
డి) Actroid
46. Neuro Arm అనేది?
ఎ) సర్జికల్ రోబో
బి) వార్తలను సిద్ధం చేసేది
సి) రోబోటిక్ రక్షక భటుడు
డి) స్వయంచాలిత హెచ్చరిక వ్యవస్థ
47. కింది వాటిలో బాంబ్ వంటి పేలుడు పదార్థాలను గుర్తించగలిగే రోబో?
ఎ) రోబో కాప్ బి) దక్ష్
సి) రోబో నాట్ డి) ప్రిడేటర్
48. ZEUS అనే రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌ను
రూపొందించింది?
ఎ) భారత్ బి) అమెరికా
సి) జపాన్ డి) చైనా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు