దేశంలో ఎత్తయిన ప్రభుత్వ ఆస్పత్రి ని ఏ నగరంలో నిర్మిస్తున్నారు?
జనవరి నెల
1. భారత సైన్యం కోసం తక్కువ పొగతో సుపీరియర్ కిరోసిన్ ఆయిల్‌ను అందుబాటులోకి తెచ్చిన సంస్థ?
1) IOC 2) రిలయన్స్
3) BPCL 4) అదాని ఆయిల్
2. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొత్తగా ఎన్ని ముఖ్యమైన భారతీయ ప్రమాణాలను ప్రకటించింది?
1) 4 2) 5 3) 3 4) 2
3. కింది వారిలో ఎవరిని భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది?
1) అర్షదల్లా 2) రితుషైన్
3) హమిద్ఖుర్షి 4) హుస్సేన్ ఆర్ష్
4. ఉపాధి హామీ కార్యక్రమాల కింద కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం?
1) కేరళ 2) తెలంగాణ
3) పంజాబ్ 4) గుజరాత్
5. ఏరో పో-ఏరో ఇండియా 2023కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది?
1) చెన్నై 2) కోల్‌కతా
3) భోపాల్ 4) బెంగళూరు
6. మణిపూర్‌లో 122 అడుగుల ఎత్తయిన ‘పోలో ప్లేయర్’ విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారు?
1) అమిత్ షా
2) నితిన్ గడ్కరీ
3) పీయూష్ గోయల్
4) సర్బానంద సోనోవాల్
7. ఏ దేశ పరిశోధకులు కలుషితమైన నీటిని ప్రభావవంతంగా శుభ్రం చేయగల ప్రత్యేకమైన మాలిక్యులర్ స్పాంజ్ లాంటి పదార్థాన్ని అభివృద్ధి చేశారు?
1) బ్రిటన్ 2) బ్రెజిల్
3) న్యూజిలాండ్ 4) భారత్
8. ఇటీవల మరణించిన కశ్మీరి మొదటి ‘జ్ఞాన్‌పీఠ్’ అవార్డు గ్రహీత?
1) ఖురతులైన్ హైదర్
2) కేధార్నాథ్సింగ్
3) రెహమాన్ రాహి
4) అలీ సర్ధార్ జాఫ్రీ
9. దేశంలో హిజ్రాలు అధికంగా ఉన్న రాష్ట్రం/U.T?
1) జమ్ముకశ్మీర్ 2) ఢిల్లీ
3) మహారాష్ట్ర 4) పంజాబ్
10. దేశంలో స్వలింగ సంపర్కులు అధికంగా ఉండే రాష్ట్రం?
1) తమిళనాడు 2) అసోం
3) గోవా 4) కర్ణాటక
11. దేశంలో 8వ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును సికింద్రాబాద్ నుంచి ఎక్కడి వరకు
నడుపుతున్నారు?
1) విజయవాడ 2) విశాఖపట్నం
3) భువనేశ్వర్ 4) కోల్‌కతా
12. ఇటీవల ICICI Prudential Life Insurance ప్రచారకర్తగా ఎవరు
నియమితులయ్యారు?
1) రోహిత్‌శర్మ
2) సూర్యకుమార్ యాదవ్
3) రిషభ్‌పంత్ 4) ధోని
13. ఇటీవల మరణించిన కేసరినాథ్ త్రిపాఠి ఏ రాష్ర్టానికి గవర్నర్‌గా పని చేశారు?
1) పశ్చిమబెంగాల్ 2) ఛత్తీస్‌గఢ్
3) ఉత్తరప్రదేశ్ 4) గోవా
14. ఇటీవల భారత రాష్ట్రపతి ఏ రాష్ట్రంలో బికనూన్ సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించారు?
1) జార్ఖండ్ 2) రాజస్థాన్
3) త్రిపుర 4) నాగాలాండ్
15. ఇటీవల వార్తల్లో నిలిచిన Talcher fertilizer plant ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఒడిశా 2) పంజాబ్
3) మహారాష్ట్ర 4) సిక్కిం
16. మన్‌ప్రీత్ మోనిక ఇటీవల ఏ దేశంలో మొదటి సిక్కు మహిళా జడ్జిగా నియమితులయ్యారు?
1) బ్రిటన్ 2) జపాన్
3) చైనా 4) అమెరికా
సమాధానాలు
1. 3 2. 3 3. 1 4. 1
5. 4 6. 1 7. 4 8. 3
9. 2 10. 1 11. 2 12. 2
13. 1 14. 2 15. 1 16. 4
కరెంట్ అఫైర్స్
1. ఇటీవల భారత్‌లో మరణించిన లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స పితామహుడు?
1) డాక్టర్ అబ్దుల్ షాహి
2) డాక్టర్ T.E. ఉద్వాడియా
3) డాక్టర్ పెరుమాళ్
4) డాక్టర్ అరవింద్‌కుమార్
2) ఇటీవల ఏ రాష్ట్రంలో సంప్రదాయ ‘చెర్చెరా’ పండుగను నిర్వహించారు?
1) ఛత్తీస్‌గఢ్ 2) బీహార్
3) తమిళనాడు 4) ఒడిశా
3. ఆస్కార్ 2023 కోసం నామినేట్ అయిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్ర దర్శకుడు ఎవరు?
1) గోపాల్‌రాయ్ 2) చతుర్వేది
3) పరశురాం 4) వివేక్ అగ్నిహోత్రి
4. SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ నూతన ఎండీ/సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
1) రామ్మోహన్రావు
2) ఆనంద్‌కుమార్
3) వికాస్పురోహిత్ 4) దామినిదాస్
5. గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ ఉదయ్‌భాస్కర్
2) జస్టిస్ హేమచంద్రన్
3) జస్టిస్ ఎన్.కోటేశ్వర్‌సింగ్
4) జస్టిస్ పురుషోత్తం
6. నాసా నూతన చీఫ్ టెక్నాలజిస్ట్‌గా నియమితులైన భారతీయ అమెరికన్ ఎవరు?
1) విశేషచాత్రా 2) ఆనంద్‌కుమార్
3) ఎ.సి.చరానియా 4) దామినిదాస్
7. ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘సహర్ష్’ అనే ప్రత్యేక విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1) త్రిపుర 2) అసోం
3) పశ్చిమబెంగాల్ 4) కేరళ
8. దేశంలోనే ఎత్తయిన ప్రభుత్వ ఆసుపత్రి ఏ నగరంలో నిర్మిస్తున్నారు?
1) చెన్నై 2) హైదరాబాద్
3) కోల్‌కతా 4) ఇండోర్
9. మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ ఇండియా నూతన డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) విశేష చాత్రా 2) ఆనంద్‌కుమార్
3) వికాస్పురోహిత్ 4) ఎం.కె.జైన్
10. భూ ప్రమాదాలపై ఇండో-యూకే వర్క్‌షాప్‌ను ఎవరు ప్రారంభించారు?
1) డా. జితేంద్రసింగ్
2) పీయూష్‌గోయల్
3) అమిత్‌షా 4) రాజ్‌నాథ్‌సింగ్
11. ‘CPCB’ డేటా ప్రకారం 2022లో భారత్‌లో అత్యంత కాలుష్య నగరం ఏది?
1) ఢిల్లీ 2) గజియాబాద్
3) బెవాడి 4) ముంబై
12. ‘చీఫ్ మినిస్టర్స్ డైరీ నెం.1’ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు?
1) దీపక్‌మిశ్రా
2) ఉరీద్అరవింద్ బాబ్డే
3) హిమాకోహ్లి 4) రంజన్ గొగోయ్
13. 2023 నేషనల్ సైన్స్ డే థీమ్ ఏంటి?
1) గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెంచర్
2) గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ ఫ్యూచర్
3) గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్
4) గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ ఎస్సెంట్
14. ఏ జాతీయ జట్టు ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మంట్ ప్రకటించారు?
1) ఇంగ్లండ్ 2) దక్షిణాఫ్రికా
3) జింబాబ్వే 4) బంగ్లాదేశ్
15. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జనవరి 9 2) జనవరి 11
3) జనవరి 10
4) జనవరి 8
16. యునైటెడ్ కప్ మిక్స్డ్ టెన్నిస్ టోర్నీ విజేతగా నిలిచిన దేశం?
1) అమెరికా 2) చైనా
3) జపాన్
4) ఫ్రాన్స్
17. ఆంధ్రప్రదేశ్ అగ్రోస్ ఎంటర్ప్రెన్యూర్ సంఘం అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) అరవింద్ పాండే 2) చెన్న కృష్ణారెడ్డి
3) పార్థసారథి 4) మహేశ్వర్‌రెడ్డి
18. కాటన్ బ్యాగులు అందించే ఏటీఎం ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) ముంబై 2) చెన్నై
3) ఇండోర్ 4) బెంగళూర్
సమాధానాలు
1. 2 2. 1 3. 4 4. 1
5. 3 6. 3 7. 1 8. 2
9. 1 10. 1 11. 1 12. 4
13. 3 14. 2 15. 3 16. 1
17. 2 18. 3
1. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023లో భారత్
స్థానం ఎంత?
1) 83 2) 85
3) 84 4) 86
2. ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటకు సంగీత దర్శకుడు ఎవరు?
1) చంద్రబోస్ 2) కీరవాణి
3) తమన్ 4) రెహమాన్
3. 2023 గణతంత్ర దినోత్సవానికి ఏపీ శకటం ఏ పేరుతో ఎంపికైంది?
1) జయకేతనం 2) ప్రబలతీర్థం
3) రుద్రవీణ 4) అమృతవాణి
4. ఏ దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏ భారతీయ భాషను చేర్చారు?
1) అస్సామీస్
2) తూర్పు యూరప్-పంజాబీ
3) తూర్పు ఆస్ట్రేలియా, కొంకణి
4) పశ్చిమ ఆస్ట్రేలియా-పంజాబీ
5. శ్రీలంకకు చెందిన మూడు బ్యాంకుల ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాలను కలిగి ఉండటానికి ఆర్బీఐ నుంచి ఏ భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకు ఆమోదం తెలిపింది?
1) SBI 2) కెనరా
3) PNB 4) ఇండియన్
6. తెలంగాణ రాష్ట్ర మొదటి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు?
1) అశ్వినికుమారి 2) శ్రేయాద్వీపాల్
3) శాంతికుమారి 4) అనంతలక్ష్మి
7. భారతదేశం వెలుపల గగనతల యుద్ధ క్రీడల్లో పాల్గొననున్న తొలి మహిళా ఫైటర్ పైలెట్ ఎవరు?
1) అవని చతుర్వేది 2) ప్రియాంకా దేవి
3) సంతోషి 4) ఆమంబి
8. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 7వ ఎడిషన్‌ను మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) గుజరాత్ 2) అసోం
3) మధ్యప్రదేశ్ 4) హర్యానా
9. 83వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశం ఏ నగరంలో ప్రారంభమైంది?
1) భోపాల్ 2) జైపూర్
3) చెన్నై 4) అహ్మదాబాద్
10. ఢిల్లీలోని ఎర్రకోటలో ‘జై హింద్-నయా ప్రకాశ్ జౌర్ ధ్వని’ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
1) నరేంద్ర మోదీ 2) అమిత్‌షా
3) రాజ్‌నాథ్‌సింగ్ 4) పీయూష్‌గోయల్
11. 2023 పురుషుల FIH హాకీ వరల్డ్ కప్‌లో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద సాండ్ హాకీ స్టిక్‌ను ఏ నది ఒడ్డున రూపొందించారు?
1) వంశధార 2) బైతరణి
3) బ్రాహ్మణి 4) మహానది
12. 2022 డిసెంబర్ ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు గెలుపొందారు?
1) బాబర్ ఆజం 2) హ్యారీ బ్రూక్
3) సూర్యకుమార్ యాదవ్
4) హార్దిక్ పాండ్యా
13. 2023 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్ పేరేంటి?
1) వాహిని 2) ఆశా
3) జూదో 4) పురో
14. 2023 జనవరి 11న లాల్ బహదూర్ శాస్త్రి ఎన్నో వర్ధంతి జరిగింది?
1) 57 2) 56
3) 63 4) 65
15. జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను ఎప్పటి నుంచి ఎప్పటివరకు నిర్వహించారు?
1) జనవరి 11-17
2) జనవరి 12-18
3) జనవరి 14-20
4) జనవరి 16-22
16. ప్రపంచంలో అతిపెద్ద ఆటోమార్కెట్ కలిగిన దేశాల్లో భారత్ ర్యాంకు ఎంత?
1) 2 2) 3
3) 4 4) 5
17. ఉస్మానాబాద్ జిల్లా కోర్టు ఏ రాష్ట్రంలో ఉంది?
1) మహారాష్ట్ర 2) పంజాబ్
3) గోవా 4) బీహార్
18. ‘టెథాన్’ గ్రామం ఏ రాష్ట్రంలో/U.T లో ఉంది?
1) జమ్ముకశ్మీర్ 2) ఢిల్లీ
3) కేరళ 4) కర్ణాటక
సమాధానాలు
1. 2 2. 2 3. 2 4. 4
5. 4 6. 3 7. 1 8. 3
9. 2 10. 2 11. 4 12. 2
13. 2 14. 1 15. 1 16. 2
17. 1 18. 1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు