స్వయంగా మట్టి మార్పిడి విధానాన్ని అనుసరించే నేలలు?
1. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు?
1. ఎరిక్ హబ్స్‌బామ్
2. డి.డి. కోశాంబి
3. రోమిలా థాపర్
4. ఈ హెచ్ కార్
2. కింది వాటిలో సరికానిది ఏది?
1. రష్యా విప్లవం – 1917
2. ఆర్థిక మాంద్యం – 1930
3. రెండో ప్రపంచ యుద్ధం
ముగింపు -1945
4. యూఎస్ఎస్ఆర్ ఏర్పాటు-1922
3. కింది వాటిలో సరికానిది ఏది?
1. భూ కేంద్రక సిద్ధాంతాన్ని
ప్రతిపాదించింది టాలమీ
2. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని
ప్రతిపాదించి కోపర్నికస్
3. సూర్యుడి చుట్టూ భూమి గంటకు 1,07,200 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది
4. పైవన్నీ సరైనవే
4. కింది వాటిలో సరికానిది ఏది?
1. ఖండ చలన సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ వెజినర్ ప్రతిపాదించాడు
2. ఇతను రష్యా దేశానికి చెందినవాడు
3. ‘పాంజియా’ అనే పదానికి గ్రీకు భాషలో అర్థం మొత్తం భూమి
4. పాంజియా ఒక ఊహాత్మకమైన ఖండం
5. కుంచికల్ జలపాతం ఏ నదిపై కలదు?
1. శరావతి నది 2. వారాహి నది
3. సింధూ నది 4. పెన్నా నది
6. ఏంజెల్ జలపాతం ఏ నదిపై కలదు?
1. చురున్ నది 2. టుగేలా నది
3. వారాహి నది 4. సింధూ నది
7. ప్యూజియామా అగ్నిపర్వతం ఏ దేశంలో కలదు?
1. సిసిలీ 2. ఇటలీ
3. భారతదేశం 4. జపాన్
8. కిలిమంజారో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?
1. టాoజానియా 2. ఈక్వెడార్
3. ఫిలిప్పీన్స్ 4. ఇటలీ
9. స్ట్రాంబోలి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?
1. ఇటలీ 2. వెస్టిండీస్
3. సిసిలీ 4. జపాన్
10. మధ్యధరా సముద్రపు దీప స్తంభంగా పిలిచే అగ్నిపర్వతం?
1. బారెన్ 2. కిలిమంజారో
3. మౌంట్ పీలే 4. స్ట్రాoబోలి
11. ప్రపంచంలో అతి ఎత్తయిన జలపాతం ఏంజెల్ జలపాతం ఎత్తు ఎన్ని మీటర్లు?
1. 979 మీ 2. 989 మీ
3. 991 మీ 4. 976 మీ
12. రుతువులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1. వసంత రుతువు మార్చి నుంచి మే వరకు
2. గ్రీష్మ రుతువు మే నుంచి జూలై వరకు
3. వర్ష రుతువు జూలై నుంచి అక్టోబర్ వరకు
4. హేమంత రుతువు నవంబర్ నుంచి జనవరి వరకు
13. కర్కటరేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు?
1. జూలై 21 2. జూన్ 21
3. మార్చి 21 4. ఆగస్టు 21
14. మకర రేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు?
1. మార్చి 21 2. జూన్ 21
3. డిసెంబర్ 22 4. సెప్టెంబర్ 23
15. ప్రపంచంలో అతిపెద్ద అగాధ దరి గ్రాండ్ కాన్యన్ ఏ నదిపై ఉంది?
1. కొలరాడో నది 2. సింధూ నది
3. టుగేలా నది 4. చురున్ నది
16. భూమధ్యరేఖకు ఉత్తరాన ఉన్న ఖండాలు ఏవి?
1. ఉత్తర అమెరికా, ఐరోపా
2. ఆస్ట్రేలియా, అంటార్కిటికా
3. దక్షిణ అమెరికా, ఆఫ్రికా
4. పైవన్నీ సరైనవే
17. కింది వాటిలో భూమధ్యరేఖకు పూర్తిగాదక్షిణాన ఉన్న ఖండం ఏది?
1. ఆఫ్రికా 2. ఆసియా
3. ఆస్ట్రేలియా 4. దక్షిణ అమెరికా
18. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం?
1. జపాన్ 2. నార్వే
3. ఇంగ్లండ్ 4. ఇటలీ
19. భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణాలుగా విస్తరించిన ఖండాలు?
1. ఉత్తర అమెరికా, ఐరోపా
2. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా
3. ఆస్ట్రేలియా, ఆఫ్రికా
4. ఆఫ్రికా, ఆసియా, ఐరోపా
20. భూమధ్యరేఖకు ఇరువైపులా విస్తరించిన ఖండం?
1. ఆఫ్రికా 2. ఆస్ట్రేలియా
3. ఉత్తర అమెరికా 4. అంటార్కిటికా
21. కింది వాటిలో సరికానిది ఏది?
1. రేఖాంశాన్ని ఆంగ్లంలో
లాంగిట్యూడో అని అంటారు
2. రేఖాంశాల మొత్తం సంఖ్య 360
3. తూర్పు రేఖాంశాల మొత్తం సంఖ్య 180
4. పశ్చిమ రేఖాంశాల సంఖ్య మొత్తం 360
22. మానవ చరిత్ర అంతా పసుపుపచ్చ వృత్తంలోని చిన్న చుక్కలో జరిగిందని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు?
1. గెలీలియో 2. టాలమీ
3. కార్ల్ సగాన్ 4. కోపర్నికస్
23. బుడాపెస్ట్ నగరం ఏ నది ఒడ్డున కలదు?
1. రైన్ నది 2. డాన్ నది
3. పో నది 4. డాన్యూబ్ నది
24. కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రానికి మధ్యలో ఉన్న పర్వతాలు?
1. యూరల్ పర్వతాలు
2. కాకసస్ పర్వతాలు
3. ఫైరానిస్ పర్వతాలు
4. ఎపినైస్ పర్వతాలు
25. నైలు నది ఏ సముద్రంలో కలుస్తుంది?
1. మధ్యధరా సముద్రం
2. ఎర్ర సముద్రం
3. నల్ల సముద్రం
4. ఉత్తర సముద్రం
26. భూమధ్యరేఖ, కర్కట రేఖ, మకర రేఖ ఏ ఖండం మీదుగా పోతున్నాయి?
1. ఆసియా 2. ఆఫ్రికా
3. ఆస్ట్రేలియా 4. యూరప్
27. ఈజిప్టులో ప్రాచీన నాగరికత విలసిల్లడానికి కారణమైన నది?
1. కాంగో నది 2. వోల్గా నది
3. జాంబేజీ నది 4. నైలు నది
28. కింది వాటిలో భూమధ్య రేఖ పయనించని ఖండం?
1. అంటార్కిటికా 2. ఆఫ్రికా
3. దక్షిణ అమెరికా 4. ఆసియా
29. మానవ సంతతి మొదటగా ఆవిర్భవించిన ఖండం?
1. ఆసియా 2. ఆఫ్రికా
3. ఆస్ట్రేలియా 4. ఐరోపా
30. కింది వాటిలో సరైనది ఏది?
1. నైలు నది మధ్యధరా సముద్రంలో కలుస్తుంది
2. కాంగో నది ఆఫ్రికాలో అతిపెద్ద నది
3. నైజర్ నది అట్లాంటిక్ మహా సముద్రంలో కలుస్తుంది
4. పైవన్నీ సరైనవే
31. ఎస్కిమో అంటే అర్థం?
1. మంచు బూట్ల వ్యక్తి
2. చాలా చలిగా ఉండే ప్రాంతం
3. మంచు కొండలు
4. 1, 3
32. ‘ముక్ లుక్ ‘లు అంటే అర్థం?
1. ఎస్కిమోలు వాడే కోట్లు
2. ఎస్కిమోలు వాడే బూట్లు
3. ఎస్కిమోలు వాడే టోపీలు
4. ఎస్కిమోలు వాడే పర్కాలు
33. భారతదేశాన్ని ఇంచుమించు రెండు సమ భాగాలుగా చేస్తున్న రేఖ?
1. మకర రేఖ 2. కర్కట రేఖ
3. ఆర్కిటిక్ వలయం
4. భూమధ్యరేఖ
34. టిబెట్‌లో సాంగ్ పో గా పిలుస్తున్న నది?
1. అలకనంద 2. గంగ
3. బ్రహ్మపుత్ర 4. భగీరథ
35. పిచోలా సరస్సును నిర్మించినది ఎవరు?
1. బంజారాలు, మహారాజా ఉదయ్‌సింగ్
2. బంజారాలు, మహారాజా రంజిత్‌సింగ్
3. పటేలియాలు, మహారాజా రంజిత్‌సింగ్
4. పటేలియాలు, మహారాజా ఉదయ్‌సింగ్
36. గోండు గిరిజనులు తలపై నెమలి పింఛాలను అలంకరించుకొని చేసే సంప్రదాయ నృత్యం?
1. కథాకళి 2. కూచిపూడి
3. పేరిణీ 4. గుస్సాడీ
37. కింది వాటిలో సరికానిది ఏది?
1. సాత్మల కొండలు- ఆదిలాబాద్, నిర్మల్
2. అనంతగిరి కొండలు- వికారాబాద్
3. రాఖీ కొండలు- జగిత్యాల
4. కందికల్ కొండలు- నల్లగొండ
38. సాల్వ పంట అంటే?
1. శీతాకాలపు పంట
2. జూన్, జూలైలో వేసే పంట
3. వ్యాపారం కోసం వేసే పంట
4. జీవనాధారం కోసం వేసే పంట
39. కింది వాతావరణ పొరలను తెలిపే జతలో సరికానిది?
1. ట్రోపో ఆవరణం- అన్నిటి కంటే కింద ఉండే పొర
2. ఐనో ఆవరణం-ఉల్కలు కాలిపోతాయి
3. స్ట్రాటో ఆవరణం- ఓజోన్ పొర ఉంది
4. ధర్మో ఆవరణం- అన్నింటి కంటే పైన ఉండే పొర
40. హ్యూమస్ అంటే అర్థం?
1. వృక్ష సంబంధిత కుళ్లిన పదార్థాలతో ఏర్పడినవి
2. త్రిభుజాకారంలో ఉండటం
3. మానవ సంబంధమైనవి
4. జంతు సంబధిత కుళ్లిన పదార్థాలతో ఏర్పడినవి
41. స్వయంగా మట్టి మార్పిడి విధానాన్ని అనుసరించే నేలలు?
1. ఎర్ర నేలలు
2. నల్ల రేగడి నేలలు
3. ఇసుక నేలలు
4. ఒండ్రు నేలలు
42. సెల్ఫ్ ప్లవింగ్ అంటే అర్థం?
1. స్వయంగా మట్టి మార్పిడి
2. భూమి ఉపరితలంపై ఏర్పడే పగుళ్లు
3. జిగురుగా ఉండటం
4. ఒండలి నేలలు
43. ‘కోయ’ అంటే అర్థం?
1. కొండల్లో ఉంటున్న మంచి మనిషి
2. మైదానంలో ఉంటున్న మనిషి
3. లోయలో నివసిస్తున్న మనిషి
4. పీఠభూమిలో నివసిస్తున్న మనిషి
44. కింద ఇచ్చిన ఎడారుల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణ మండల ఎడారిని గుర్తించండి?
1. థార్ ఎడారి
2. సహారా ఎడారి
3. కలహారి ఎడారి
4. పైవన్నీ సరైనవే
45. కింద ఇచ్చిన సరస్సుల్లో ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద సరస్సును గుర్తించండి?
1. న్యాసా సరస్సు
2. టాంగ్యానికా సరస్సు
3. సుపీరియర్ సరస్సు
4. విక్టోరియా సరస్సు
46. స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరానికి భూమిపై గల వాస్తవ దూరానికి మధ్య గల నిష్పత్తిని ఏమని పిలుస్తారు?
1. స్కేలు నిష్పత్తి
2. పటం స్కేలు
3. ప్రమాణ స్కేలు
4. నిర్ణయించబడిన స్కేలు
47. చిత్తు పటంలో ప్రధాన లోపం?
1. ఆకారం స్పష్టంగా ఉండదు
2. వాస్తవ దూరం తెలియదు
3. ప్రయాణ మార్గం తెలుసుకోవచ్చు
4. ప్రదేశాలను గుర్తించలేం
48. కోహిమా నుంచి జైపూర్ వెళ్లటానికిప్రయాణించవలసిన దిక్కు?
1. తూర్పు 2. పడమర
3. ఉత్తరం 4. దక్షిణం
49. కాంటూరు రేఖలు తెలియజేసే అంశం?
1. సమాన వర్షపాతం
2. సమాన ఉష్ణోగ్రతలు
3. సమాన ఎత్తు
4. సమాన భూకంపాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు