ఇండియన్ రైల్వేలో 146 అప్రెంటిస్‌లు


న్యూఢిల్లీ: రైల్వేశాఖ పరిధిలోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ (రైట్స్) అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 146 పోస్టులను భర్తీచేయనుంది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఈ అప్రెంటిస్ ప్రోగ్రామ్‌ను చేపట్టింది.
మొత్తం పోస్టులు: 146
ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 96, డిప్లొమా అప్రెటిస్ 15, ట్రేడ్ అప్రెంటిస్ 35 చొప్పున ఉన్నాయి.
అర్హత: బీఈ, బీటెక్, డిప్లామా, ఐటీఐలో ఏదోఒకటి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ స్కోర్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారిని అప్రెంటిస్‌కు ఎంపికచేస్తారు.
స్టయిఫండ్: గ్రాడ్యుయేట్‌కు రూ.14 వేలు, డిప్లామాకు రూ.12 వేలు, ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.10 వేల చొప్పున ప్రతి నెల చెల్లిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 17
వెబ్సైట్: https://rites.com/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సీడాక్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
ఎన్ఏఎల్లో టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులు
ఆడబిడ్డ పుట్టిందని అంతులేని సంబురం.. హెలిక్యాప్టర్‌లో ఘన స్వాగతం..!
గుజరాతీయులే ప్రజలా..తెలంగాణ వాళ్లు కాదా!
గర్భధారణకు సమయం కాదు
బార్ కి ఎగబడతున్న కస్టమర్లు.. అదే స్పెషల్ ఎట్రాక్షన్
క్షమాపణలు చెప్పిన శశిథరూర్.. ఎందుకో తెలుసా?
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు