సీడాక్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో టెక్నికల్ ఆఫీసర్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తుచేసుకోవాలని, ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చేనెల 9 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
మొత్తం పోస్టులు: 14
ఇందులో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 2, టెక్నికల్ ఆఫీసర్ 2, మేనేజర్ 3, అడ్మిన్ ఆఫీసర్ 2, ఫైనాన్స్ ఆఫీసర్ 3, పర్చేజ్ ఆఫీసర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: బీటెక్, బీఈ, ఎల్ఎల్బీ, ఎంబీఏ, ఎంటెక్, ఎంఈ, ఎంసీఏ, పీహెచ్డీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్డిస్కషన్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 9
వెబ్సైట్: https://www.cdac.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఎన్ఏఎల్లో టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులు
ఆడబిడ్డ పుట్టిందని అంతులేని సంబురం.. హెలిక్యాప్టర్లో ఘన స్వాగతం..!
గుజరాతీయులే ప్రజలా..తెలంగాణ వాళ్లు కాదా!
గర్భధారణకు సమయం కాదు
బార్ కి ఎగబడతున్న కస్టమర్లు.. అదే స్పెషల్ ఎట్రాక్షన్
క్షమాపణలు చెప్పిన శశిథరూర్.. ఎందుకో తెలుసా?
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






