27న తొలివిడత పాలిసెట్ సీట్ల భర్తీ

డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ వెబ్ ఆప్షన్స్ గడువు సోమవారంతో ముగిసింది. సీట్ల భర్తీ కోసం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా, సోమవారం వరకు 26,474 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకున్నారు. వీరిలో 24,343 విద్యార్థులు వెబ్ ఆప్షన్స్‌ను ఎంచుకున్నారు. ఈ నెల 27న తొలివిడత సీట్లను కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు.
Previous article
పరీక్షకు రెండ్రోజుల ముందు ఫీజు చెల్లించొచ్చు
Next article
ఒకటితో ప్రారంభం.. సున్నాతో అంతం ( కెమిస్ట్రీ)
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు