సెప్టెంబర్ 18న వివేకానంద ప్రసంగాలపై క్విజ్

రామకృష్ణమఠం 125 ఏండ్ల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద ప్రసం గాలపై సెప్టెంబర్18న ఆన్లైన్లో క్విజ్ పోటీలు నిర్వహించనున్నది. స్వామి వివేకానంద లెక్చర్స్ ‘కొలంబో టూ అల్మొర’ పుస్తకంలోని అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో పాల్గొన దలిచేవారికి 18 నుంచి 30 ఏండ్ల వయసు ఉండాలని, వీరంతా సెప్టెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విజేతలకు మొదటి బమతి రూ.2 లక్షలు, ద్వితీయ బమతి రూ.1.5 లక్షలు, తృతీయ బమతి రూ.లక్ష ప్రదానం చేస్తామని వెల్లడించారు. వివరాలకు 8328472903, 8121237546 సంప్రదించాలని కోరారు.
Previous article
విద్యార్థులకు ‘సెమ్స్ ఒలింపిక్స్’ పోటీ పరీక్షలు
Next article
‘మత నియోజకవర్గాల’ పితామహుడు?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు