సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ హైదరాబాద్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ కోర్సులలో ఆన్‌లైన శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న యువతీ యువకులు ఈ కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాలున్నవారు.. 7893141797లో సంప్రదించవచ్చు.
ఏయే కోర్సులు..
సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పోస్ట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నది.
ఎవరు అర్హులు..
ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా చేసినవారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 31
వెబ్సైట్: www.nacsindia.org
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
వీటితో నోటి అల్సర్లు తగ్గించండి..
చక్కని జీవనశైలితో మెరుగైన ఆరోగ్యం
చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు WHO అనుమతి
మంటల్లో కాలి బూడిదైన ‘జోధా అక్బర్’ మూవీ సెట్
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
కరోనా రక్కసిపై త్రివిధ దళాల యుద్ధం!
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ప్రమాదం.. దంపతుల మృతి
భారత్‌కు ఆక్సిజన్ జనరేటర్లను మోసుకొస్తున్న అంటోనోవ్
కాబాలోని ‘నల్లని రాయి’
Previous article
దోమను దోమతోనే చంపే వ్యూహం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు