కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం?
- తెలంగాణలో అతి తక్కువ జనసాంద్రత గల జిల్లా?
1) నిజామాబాద్ 2) ఆదిలాబాద్
3) మహబూబ్‌నగర్ 4) ఖమ్మం - వీఎస్టీ అంటే?
1) వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ
2) వ్యాల్యూ యాడెడ్ సర్వీస్ ట్యాక్స్
3) విదేశీ శాటిలైట్ టెర్మినల్
4) వాయిస్ స్టిమ్యులేటెడ్ టెస్ట్ - ‘నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ’ పాట రచయిత?
1) గోరెటి వెంకన్న 2) గద్దర్
3) దేశపతి శ్రీనివాస్ 4) నందిని సిధారెడ్డి - ‘మీజాన్’ అనేది?
1) ఉర్దూ చలనచిత్రం
2) హైదరాబాద్ నుంచి వెలువడిన
వార్తా పత్రిక
3) తెలంగాణలో 18వ శతాబ్ద కాలం నాటి చారిత్రక కట్టడం
4) కాకతీయుల కాలం నాటి
నీటి పారుదల ప్రాజెక్టు - జన్‌ధన్ యోజన ముఖ్య లక్ష్యం?
1) గ్రామీణ పేదల ఉత్పాదకతను మెరుగుపర్చడం
2) గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి
3) మహిళల రాజకీయ సాధికారిత
4) ఆర్థిక సమ్మిళితత్వం - సర్ఫ్-ఎ-ఖాస్ అంటే?
1) వ్యవసాయ భూములు
2) రాచరికపు భూములు
3) అడవి భూములు
4) అసైన్డ్ భూములు - ‘హరిత హారం’ ఎప్పుడు ప్రారంభమైంది?
1) జూలై 2, 2015 2) జూలై 3, 2015
3) జూలై 4, 2015 4) జూలై 5, 2015 - చార్మినార్ వాస్తు శిల్పి ఎవరు?
1) మహ్మద్ కుతుబ్ షా
2) జంషీద్ కుతుబ్ షా
3) మీర్ మోమిన్ అస్ర్తబాది
4) తానీషా - తెలంగాణ ప్రథమ నవల ‘ప్రజల మనిషి’ రాసింది ఎవరు?
1) వాసిరెడ్డి భాస్కర రావు
2) సుంకర సత్యనారాయణ
3) కాళోజీ
4) వట్టికోట ఆళ్వార్ స్వామి - కింది వాటిలో కాకతీయులు నిర్మించని చెరువు ఏది?
1) బయ్యారం 2) ఘనపురం
3) డిండి 4) పాకాల - కురుమూర్తి జాతర ఏ జిల్లాలో ప్రసిద్ధి?
1) నల్లగొండ 2) నిజామాబాద్
3) మహబూబ్‌నగర్ 4) రంగారెడ్డి - బయ్యారం చెరువు నిర్మించినది?
1) రుద్రదేవుడు 2) రుద్రమదేవి
3) మైలాంబ 4) గణపతిదేవుడు - రెవెన్యూ మంత్రిగా మొదట సాలార్జంగ్ ఎవరిని నియమించాడు?
1) ముఖరం-ఉల్-దౌలా బహదూర్
2) శంషీర్జంగ్ బహదూర్
3) షాహబ్జంగ్ బహదూర్
4) బసాలత్జంగ్ బహదూర్ - కింది వారిలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’లో చేరిన హైదరాబాద్ వాసి ఎవరు?
1) షేక్ మొహియుద్దీన్
2) అబిద్ హసన్ సప్రాని
3) రామకృష్ణదూత్
4) రావి నారాయణ రెడ్డి - ప్రాణహిత నది ఏ మూడు నదుల కలయిక వల్ల వల్ల ఏర్పడుతుంది?
1) పెన్‌గంగ, వార్ధా, వెయిన్‌గంగ
2) పూర్ణ, పెన్‌గంగ, వార్ధా
3) ప్రవర, వెయిన్‌గంగ, మానేరు
4) కొలాబ్, వార్ధా, పెన్‌గంగ - కోయ జనాభా అత్యధికంగా విస్తరించి ఉన్న జిల్లా?
1) నిజామాబాద్ 2) నల్లగొండ
3) ఖమ్మం 4) మహబూబ్‌నగర్ - బాల సంతుల అనేది?
1) నృత్యరూపం 2) కుల సమూహం
3) తెలంగాణలోని బాల కళాకారులు
4) ఆదిలాబాద్‌లోని నది - పండితారాధ్య చరిత్రం రచించినది?
1) వల్లభాచార్య 2) రుద్రమదేవుడు
3) పాల్కురికి సోమనాథుడు
4) గణపతిదేవుడు - ఐటీఐఆర్ అంటే ఏమిటి?
1) ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్
2) ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్
3) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత
ఇండస్ట్రియల్ రీజియన్
4) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ - హితబోధిని వార్తాపత్రిక సంపాదకుడు?
1) శ్రీనివాస శర్మ
2) దేవులపల్లి రామానుజరావు
3) దాశరథి రంగాచార్యులు
4) మాడపాటి హన్మంతరావు - చాకలి ఐలమ్మ ఏ భూస్వామిపై తిరుగుబాటు చేసింది?
1) పాలకుర్తి 2) కడివెండి
3) విసునూరు 4) జనగాం - ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది ఎవరు?
1) విద్యానాథుడు 2) కేతన
3) పోతన 4) తిక్కన - ఎవరి పేరుతో సికింద్రాబాద్
ఏర్పడింది?
1) సికిందర్ షా 2) సికిందర్ భక్త్
3) సికిందర్ ఝూ 4) సికిందర్ లోడి - హోలి సిక్కాను ప్రవేశపెట్టింది?
1) కులీకుతుబ్ షా
2) మొదటి సాలార్జంగ్
3) మీర్ ఆలం
4) బహదూర్ యార్జంగ్ - కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం?
1) చిందు 2) యక్షగానం
3) పేరిణి శివతాండవం
4) కాకతికేళి - రామప్ప దేవాలయాన్ని ఎవరి పేరుతో నిర్మించారు?
1) రామ ప్రతాపరుద్ర అనే పాలకుడు
2) రామప్ప అనే పూజారి
3) రామప్ప అనే శిల్పి
4) శ్రీరాముడు - కాచిగూడ రైల్వే స్టేషన్ వాస్తు శైలి?
1) అరబిక్ శైలి 2) ద్రవిడియన్ శైలి
3) వెసరా శైలి 4) గోథిక్ శైలి - ‘జయ జయహే తెలంగాణ’ పాట
రచయిత?
1) గోరెటి వెంకన్న 2) గద్దర్
3) గూడ అంజయ్య
4) అందెశ్రీ - షోయబుల్లాఖాన్ సంపాదకత్వం వహించిన వార్తా పత్రిక?
1) ఇమ్రోజ్ 2) రయ్యత్
3) భాగ్యనగర్ 4) దక్కన్ క్రానికల్ - తెలంగాణ ప్రాంతంలో ‘బుడుబుంగ’ అనేది ఒక?
1) చెట్టు 2) పక్షి
3) ఒక రకమైన కుండ
4) ఒక పండు - ఏ కుతుబ్‌షాహీ రాజును మల్కిభరాముడిగా పిలిచారు?
1) జంషీద్ కుతుబ్ షా
2) ఇబ్రహీం కుతుబ్ షా
3) అబ్దుల్లా కుతుబ్ షా
4) మహ్మద్ కుతుబ్ షా - ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన డిగ్రీ కాలేజీ?
1) కాకతీయ కళాశాల
2) మహబూబ్ కళాశాల
3) నిజాం కళాశాల
4) సీకేఎం కళాశాల - గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న రాష్ర్టాల సంఖ్య?
1) 5 2) 7
3) 3 4) 6
తెలంగాణ ప్రజాప్రతినిధులు
లోక్ సభ సభ్యులు 17
రాజ్యసభ సభ్యులు 7
శాసన సభ్యులు 119
శాసనమండలి సభ్యులు 40
తెలంగాణ పాటలు రచయిత
జయ జయహే తెలంగాణ అందెశ్రీ
అమ్మా తెలంగాణమా,
పొడుస్తున్న పొద్దుమీద గద్దర్
వందనాలమ్మ నీకు జయరాజ్
ఊరు మనదిరా గూడ అంజయ్య
కోటి రతనాల వీణ,
నా వీర తెలంగాణ దాశరథి
పల్లె కన్నీరు పెడుతుంది గోరెటి వెంకన్న
ఏవి మన పల్లెల్లోనా రసమయి బాలకిషన్
ఆడుదాం డప్పుల దరువెయ్రా విమలక్క
తల్లి భారతి వందనం దాశరథి
నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ నందిని సిధారెడ్డి
బండెనుక బండి కట్టి యాదగిరి
తెలుగు జాతి మనది సి. నారాయణ రెడ్డి
పొమ్మంటే పోవేరా గోరెటి వెంకన్న
గారడి చేస్తుండ్రు గడిబిడి చేస్తుండ్రు కేసీఆర్
వీరులారా వందనం దరువు ఎల్లన్న
తెలంగాణ గట్టు మీద సందమామ ఆర్. నారాయణమూర్తి
పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతు
తల్లి తెలంగాణ కిశోర్
ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన అభినయ శ్రీనివాస్
బతుకమ్మ బతుకమ్మ గోరెటి వెంకన్న
నీ పాదం మీద పుట్టుమచ్చనై గద్దర్
పసులుగాసే పిల్లగాడ సుద్దాల అశోక్‌తేజ
అమరువీరులారా అందుకోండి నంద్యాల శ్రీనివాస్
కాలంబు రాగానే కాటేసి తీరాలే కాళోజీ
పాతపేరు కొత్తపేరు
ఇందూరు నిజామాబాద్
నీలగిరి నల్లగొండ
ఎదులాపురం ఆదిలాబాద్
ఎల్లందుల…. కరీంనగర్
ఓరుగల్లు/ఏకశిలానగరం వరంగల్
మెతుకుదుర్గం మెదక్
పాలమూరు మహబూబ్‌నగర్
బోంగీర్ భువనగిరి
మానుకోట మహబూబ్‌నగర్
గొల్లగుట్ట గోల్కొండ
అత్రాఫ్‌బల్దా రంగారెడ్డి
రాజులు వారి పట్టపు రాణులు
కుంతల శాతకర్ణి మలయావతి
హాలుడు లీలావతి
1వ శాతకర్ణి దేవినాగనిక
శ్రీశాంతమూలుడు మఠరిశ్రీ
వీరు పురుష దత్తుడు భట్టారిక మహాదేవి,
రుద్రభట్టారిక
వర్ధమాన మహావీరుడు యశోద
గణపతిదేవుడు నూరాంబ, పేరాంబ
చాళుక్య వీరభద్రుడు రుద్రమదేవి
మహ్మద్ కులీ కుతుబ్ షా భాగ్యమతి
ఇబ్రహీం కులీ కుతుబ్ షా భాగీరథీదేవి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు