ప్రపంచ పోటీతత్వ దేశాల సూచీలో భారత్ స్థానం ఎంత?
కరెంట్ అఫైర్స్
1. ఇటీవల లిజ్‌ట్రస్ అనే మహిళ ఏ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు?
ఎ) కెనడా బి) బ్రిటన్
సి) నార్వే డి) ఫిన్లాండ్
2. ప్రపంచ మానవాభివృద్ధి సూచీ-2022లో భారత్ స్థానం ఎంత?
ఎ) 132 బి) 131
సి) 134 డి) 133
3. ప్రపంచ తీవ్రవాద ప్రభావిత దేశాల సూచీ-2022లో భారత్ స్థానం ఎంత?
ఎ) 10 బి) 11 సి) 12 డి) 13
4. లతామంగేష్కర్ పురస్కారం-2022 గ్రహీత ఎవరు?
ఎ) శంకర్ మహదేవన్
బి) నరేంద్ర మోదీ
సి) రఘురాం రాజన్
డి) ఆశా బోంస్లే
5. వరల్డ్ నో టొబాకో పురస్కారం-2022 గెలుపొందిన రాష్ట్రం ఏది?
ఎ) జార్ఖండ్ బి) తమిళనాడు
సి) కేరళ డి) ఒడిశా
6. దేశంలోనే మొదటిసారిగా అగ్రికల్చర్ డేటా సెంటర్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
ఎ) తెలంగాణ బి) గుజరాత్
సి) కర్ణాటక డి) గోవా
7. యూఎన్వో నివేదిక-2022 ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ స్థానం ఎంత?
ఎ) 6 బి) 5 సి) 4 డి) 7
8. గ్లోబల్ లివబిలిటీ నగరాల జాబితా-2022లో భారత్ నుంచి ఢిల్లీ, ముంబై ఏఏ స్థానాల్లో నిలిచాయి?
ఎ) 112, 117 బి) 113, 117
సి) 111, 116 డి) 112, 118
9. దేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ఏ రాష్ట్రంలో నిర్మించారు?
ఎ) రాజస్థాన్ బి) తమిళనాడు
సి) తెలంగాణ డి) గుజరాత్
10. జాతీయ చేనేత కార్మికుల దినోత్సవంగా ఏ రోజును జరుపుకొంటారు?
ఎ) ఆగస్టు 9 బి) ఆగస్టు 7
సి) ఆగస్టు 6 డి) ఆగస్టు 12
11. తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
ఎ) జావెద్ అహ్మద్
బి) మహ్మద్ ముజఫరుల్లా ఖాన్
సి) హఫీజ్ మొహ్మద్ అహ్మద్ అన్సారీ
డి) ఖాజా ముజీబుద్దీన్
12. CSIR తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా ఎవరిని నియమించారు?
ఎ) దీపికారెడ్డి బి) ఎన్. కలైసెల్వి
సి) పూజా షెకావత్ డి) పూజా పాండే
13. ఆసియా క్రికెట్ కప్-2022 విజేత ఎవరు?
ఎ) బంగ్లాదేశ్ బి) శ్రీలంక
సి) పాకిస్థాన్ డి) యూఏఈ
14. 2022లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన పతకాల జాబితాలో భారత్ స్థానం ఎంత?
ఎ) 3 బి) 4 సి) 2 డి) 5
15. 22వ బీసీవో సమావేశం 2022లో ఏదేశంలో జరిగింది?
ఎ) ఉజ్బెకిస్థాన్ బి) కజకిస్థాన్
సి) పాకిస్థాన్ డి) భారత్
16. 2022లో 5వ BIMSTEC సమావేశం ఏ దేశంలో జరిగింది?
ఎ) నేపాల్ బి) పాకిస్థాన్
సి) శ్రీలంక డి) బంగ్లాదేశ్
17. ప్రపంచ సంతోషకరమైన దేశాల సూచీ-2022లో భారత్ స్థానం ఎంత?
ఎ) 136 బి) 135
సి) 137 డి) 138
18. ప్రపంచ లింగ సమానత్వ దేశాల సూచీ-2022లో భారత్ స్థానం ఎంత?
ఎ) 136 బి) 133 సి) 134 డి) 132
19. ప్రపంచంలో మొదటిసారి హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను ప్రవేశపెట్టిన దేశం పేరు?
ఎ) జపాన్ బి) చైనా
సి) జర్మనీ డి) కెనడా
20. భారత్, బంగ్లాదేశ్ మధ్య 2022లో ఎన్ని ఒప్పందాలు జరిగాయి?
ఎ) 7 బి) 8 సి) 5 డి) 9
21. సుధాకర్ దలేలా భారత్ నుంచి ఏ దేశానికి నూతన రాయబారి?
ఎ) బంగ్లాదేశ్ బి) భూటాన్
సి) నేపాల్ డి) మయన్మార్
22. ప్రణయ్‌కుమార్ వర్మ భారత్ నుంచి ఏదేశానికి నూతన రాయబారిగా నియమితులయ్యారు?
ఎ) చైనా బి) శ్రీలంక
సి) బంగ్లాదేశ్ డి) యూఎస్ఏ
23. జునైద్ అహ్మద్ ఏ సంస్థకు నూతన వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు?
ఎ) ప్రపంచ బ్యాంక్
బి) ఐఎమ్ఎఫ్
సి) ఏడీబీ డి) బీఆర్ఐసీబీ
24. S.L. THAOBEN ఏ సంస్థకు నూతన డైరెక్టర్ జనరల్?
ఎ) ఐటీబీపీ బి) సీఆర్పీఎఫ్
సి) బీఎస్ఎఫ్ డి) ఐసీజీ
25. ప్రపంచ పోటీతత్వ దేశాల సూచీలో భారత్ స్థానం ఎంత?
ఎ) 39 బి) 37 సి) 38 డి) 36
26. దామోదర్ మొజ్ కింది ఏ పురస్కార గ్రహీత?
ఎ) సరస్వతి సమ్మాన్
బి) జ్ఞానపీఠ్
సి) వ్యాస్ సమ్మాన్ డి) పులిట్జర్
27. మహ్మద్ బిన్ జాయేద్ ఏ దేశానికి నూతన అధ్యక్షుడు?
ఎ) యూఏఈ బి) ఇరాన్
సి) ఇరాక్ డి) సౌది అరేబియా
28. ప్రపంచంలో తీవ్రవాద ప్రభావ దేశాల సూచీలో ఏ దేశం చివరి స్థానంలో నిలిచింది?
ఎ) బంగ్లాదేశ్ బి) ఫిన్లాండ్
సి) జింబాంబ్వే డి) యూఎస్ఏ
29. ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
ఎ) ఇటలీ బి) ఇజ్రాయెల్
సి) మాల్దీవులు డి) ఇరాక్
30. ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ఎ) జూలై 18 బి) ఆగస్టు 9
సి) ఆగస్టు 1 డి) సెప్టెంబర్ 5
31. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ఎ) ఆగస్టు 9 బి) ఆగస్టు 11
సి) ఆగస్టు 13 డి) ఆగస్టు 12
32. SAFF అండర్-17 ఫుట్‌బాల్ విజేత ఎవరు?
ఎ) నేపాల్ బి) భారత్
సి) బంగ్లాదేశ్ డి) పాకిస్థాన్
33. 36వ జాతీయ క్రీడలను 2022లో ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు?
ఎ) గుజరాత్ బి) హర్యానా
సి) కేరళ డి) మహారాష్ట్ర
34. భారత్‌లో అంతరించిపోయిన జంతువుగా 1952లో ప్రకటించిన ఓ రకం చిరుతలను (చీతా) ఏ దేశం నుంచి తెప్పించారు?
ఎ) జింబాబ్వే బి) ఆస్ట్రేలియా
సి) నమీబియా డి) వియన్నా
35. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి 2024 తర్వాత వైదొలగనున్నట్లు ప్రకటించిన దేశం ఏది?
ఎ) రష్యా బి) జపాన్
సి) కెనడా డి) యూఎస్ఏ
36. గౌతమ్ అదానీ ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో ఎన్నో స్థానంలో నిలిచారు?
ఎ) 2 బి) 4 సి) 3 డి) 5
37. వరుణ-2022 అనే యుద్ధ విన్యాసాన్ని భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది?
ఎ) ఫ్రాన్స్ బి) జపాన్
సి) యూఎస్ఏ డి) యూకే
38. ఆసియా క్రికెట్ కప్-2022లో పాల్గొన్న దేశాలెన్ని?
ఎ) 7 బి) 6 సి) 5 డి) 4
39. ప్రపంచంలో లింగ సమానత్వ దేశాల సూచీలో ఏ దేశం చివరి స్థానంలో నిలిచింది?
ఎ) అఫ్గానిస్థాన్ బి) యూఏఈ
సి) సిరియా డి) నార్త్ కొరియా
40. భారత ప్రధాన మంత్రి తులసీభాయ్ అనే పేరును పెట్టిన టెడ్రోస్ ఏ సంస్థ అధిపతి?
ఎ) యూఎన్వో బి) డబ్ల్యూహెచ్‌వో
సి) ఐఎల్వో డి) ఎఫ్ఏవో
-సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు