దండేకర్ కమిటీ దేని గురించి వివరిస్తుంది?
ఎకానమీ
1. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ?
ఎ) అమెరికా బి) రష్యా
సి) భారతదేశం డి) బ్రిటన్
2. లింగసాధికారత సూచిక (GEM) ను యూఎన్వొ వారు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు
ఎ) 1995 బి) 1996
సి) 1997 డి) 1998
3. సోషలిజం ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు?
ఎ) సామ్యవాద దేశాలు
బి) రెండో ప్రపంచ దేశాలు
సి) మూడో ప్రపంచ దేశాలు
డి) ఎ, బి
4. ఏషియన్ డ్రామా గ్రంథ రచయిత ఎవరు?
ఎ) రాగ్నర్ నర్క్స్
బి) గుర్నార్ మిర్దాల్
సి) హర్షమన్
డి) గౌతమ్ మాథుర్
5. అదృశ్య హస్తం అనే భావనను ప్రతిపాదించినవారు?
ఎ) మార్షల్ బి) కీన్స్
సి) ఆడమ్‌స్మిత్ డి) డేవిడ్ రికార్డో
6. జీఎన్‌పీ అంటే
ఎ) గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ట్
బి) గ్రోత్ నేషనల్ ప్రొడక్ట్
సి) గ్రేడ్ నేషనల్ ప్రొడక్ట్
డి) పైవేవీకావు
7. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక వస్తు, సేవలపై చేసే ఖర్చును ఏమంటారు?
ఎ) పెట్టుబడి వ్యయం
బి) ప్రభుత్వ వ్యయం
సి) సబ్సిడీ డి) పైవన్నీ
8. జాతీయాదాయం అంచనాల సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1948 ఆగస్టు 5
బి) 1949 ఆగస్టు 5
సి) 1949 ఆగస్టు 4
డి) 1998 ఆగస్టు 4
9. ప్రజాప్రణాళికను రూపొందించినది ఎవరు?
ఎ) ఎం.ఎన్. రాయ్
బి) ఎస్.ఎన్. అగర్వాల్
సి) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
డి) టాటా-బిర్లా
10. జాతీయాభివృద్ధి మండలి ఏర్పాటు?
ఎ) 1952 బి) 1953
సి) 1954 డి) 1955
11. ప్రణాళిక విరామం / ప్రణాళిక సెలవు?
ఎ) 1978-80 బి) 1966-69
సి) 1990-92 డి) 2014-17
12. నీతి ఆయోగ్ నినాదం?
ఎ) బలమైన రాష్ర్టాలతో బలమైన దేశం
బి) సబ్ కా సాథ్ సబ్ కా వికాస్
సి) భారతదేశంలో పరివర్తన
డి) పైవన్నీ
13. ఒక వ్యక్తి సామార్థ్యాన్ని గరిష్ఠ స్థాయిలో
ఉపయోగించుకోకపోవడం?
ఎ) అనుద్యోగిత బి) అల్ప ఉద్యోగిత
సి) కాలిక నిరుద్యోగిత డి) పైవన్నీ
14. కింది వాటిలో పునరావృతం అయ్యే వనరులు ఏవి?
ఎ) బంగారం బి) వెండి
సి) అడవులు డి) ఇంధనం
15. తమ గ్రామ ఆధారాన్ని వదులుకోకుండా ఒకే పట్టణానికి వివిధ కాలాల్లో వెళ్తే దాన్ని ఏమంటారు?
ఎ) చక్రీయ వలస బి) సోపాన వలస
సి) శాశ్వత వలస డి) దుర్బిక్ష వలస
16. మహల్వారీ పద్ధతిని ఏ సంవత్సరంలో ఎవరు ప్రతిపాదించారు?
ఎ) 1793 – కారన్ వాలీస్
బి) 1833 విలియం బెంటిక్
సి) 1951 వినోబాభావే
డి) 1952 వినోబాభావే
17. వ్యవసాయ ఉత్పత్తులను వాటి నాణ్యతను బట్టి వేరుచేసే ప్రక్రియను ఏమంటారు?
ఎ) గ్రేడింగ్ బి) తారతమ్య నిరూపణ
సి) శ్రేణీకరణ డి) పైవన్నీ
18. భూమి కొనుగోలు, విత్తనాలు, ఎరువుల కొనుగోలు బావి తవ్వకం కోసం చేసే రుణాలు?
ఎ) ఉత్పాదక రుణాలు
బి) అనుత్పాదక రుణాలు
సి) తక్కావి రుణాలు డి) పైవన్నీ
19. వ్యవసాయ రంగ ఉత్పత్తులను ముడి పదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమలను ఏమంటారు?
ఎ) ఆగ్రో పరిశ్రమలు
బి) అగ్ని పరిశ్రమలు
సి) మిశ్రమ పరిశ్రమలు డి) పైవన్నీ
20. పసుపు విప్లవం అని దేనిని అంటారు.
ఎ) నూనె గింజల ఉత్పత్తి పెరుగుదల
బి) మాంసం ఉత్పత్తిలో పెరుగుదల
సి) పాల ఉత్పత్తిలో పెరుగుదల
డి) జనుం ఉత్పత్తిలో పెరుగుదల
21. విద్యుత్, నీటి సరఫరా గ్యాస్ మొదలైనవి ఏ రంగానికి చెందినవి?
ఎ) ప్రాథమిక రంగం
బి) ద్వితీయ రంగం
సి) పారిశ్రామిక రంగం డి) బి, సి
22. 1977 నూతన పారిశ్రామిక విధానం ఏ ప్రభుత్వ అధికారంలో ప్రకటించింది?
ఎ) కాంగ్రెస్ బి) జనతా పార్టీ
సి) యూపీఏ డి) పైవన్నీ
23. ఎంఆర్టీపీ చట్టం రద్దు చేసి దాని స్థానంలో పోటీ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 2000 బి) 2001
సి) 2002 డి) 2003
24. అనేక చిన్న పరిశ్రమలు ఒకే చోట కేంద్రీకృతమైన ప్రదేశాన్ని ఏమంటారు?
ఎ) పారిశ్రామిక వాడ
బి) పారిశ్రామిక క్షేత్రం
సి) ఇండస్ట్రియల్ ఎస్టేట్
డి) పైవన్నీ
25. స్టాండ్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2016 ఏప్రిల్ 5
బి) 2015 ఏప్రిల్ 5
సి) 2017 ఏప్రిల్ 5
డి) 2018 ఏప్రిల్ 5
26. భూములు, భవనాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు మొదలైన మూలధనం?
ఎ) చర మూలధనం
బి) స్థిర మూలధనం
సి) ఎ&బి డి) పైవేవీకావు
27. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి పారిశ్రామిక విత్తసంస్థ ఏది?
ఎ) ఐడీబీఐ బి) ఐఎఫ్సీఐ
సి) ఐసీఐసీఐ డి) యూటీఐ
28. వైట్ కాలర్ వర్కర్స్ అనే భావన ఏ సంవత్సరం నుంచి వాడుకలోకి వచ్చింది?
ఎ) 1930 బి) 1920
సి) 1910 డి) 1900
29. ఫొటోగ్రాఫర్లు ఫిల్మ్ డెవలపర్లు తమ వృత్తిలో కాకుండా ఇతర వృత్తుల్లో పనిచేస్తే ఏ కోవకు చెందుతారు?
ఎ) బ్లూ కాలర్ పనివారు
బి) రెడ్ కాలర్ పనివారు
సి) ఆరెంజ్ కాలర్ పనివారు
డి) ఎల్లో కాలర్ పనివారు
30. ఆదాయంతో సంబంధం లేకుండా పన్ను రేటు స్థిరంగా ఉంటే దాన్ని ఏమంటారు?
ఎ) పురోగామి పన్ను బి) అనుపాతపు పన్ను
సి) తిరోగామి పన్ను డి) డిగ్రెసివ్ పన్ను
31. మొత్తం వ్యయం నుంచి మొత్తం రాబడి తీసివేసి మార్కెట్ రుణాలను కలిపితే వచ్చే మొత్తాన్ని ఏమంటారు?
ఎ) కోశలోటు బి) విత్తలోటు
సి) ఆర్థిక లోటు డి) పైవన్నీ
32. అమర్త్యసేన్ ఏ రాష్ట్రంలో జన్మించారు?
ఎ) మహారాష్ట్ర బి) కర్ణాటక
సి) బెంగాల్ డి) తమిళనాడు
33. ఆదాయ సంపదతో సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాలపై విధించే పన్ను ఏది?
ఎ) పోల్ పన్ను బి) ఎగ్జిట్ పన్ను
సి) టర్నోవర్ పన్ను డి) వాడకం పన్ను
34. కేంద్ర, రాష్ర్టాల మధ్య ఉండే ఆర్థిక సంబంధాలను తెలిపేది?
ఎ) ఆర్థిక సంఘం బి) విత్త సంఘం
సి) ఫెడరల్ విత్తం డి) పైవన్నీ
35. ఎటువంటి ఆదాయాన్ని, ప్రతిఫలం ఇవ్వలేని కార్యక్రమాల కోసం చేసే రుణాన్ని ఏమంటారు?
ఎ) నిరుపయోగ రుణం
బి) అనుత్పాదక రుణం
సి) ఎ, బి డి) నిధీకృత రుణం
36. ద్రవ్యం అంతర్గత విలువ కంటే ముఖ విలువ ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు?
ఎ) చిల్లర ద్రవ్యం బి) టోకెన్ ద్రవ్యం
సి) ప్రతీక ద్రవ్యం డి) పైవన్నీ
37. సీఆర్ఆర్ అంటే?
ఎ) క్యాష్ రిజర్వు రేషియో
బి) క్రెడిట్ రెవెన్యూ రేటు
సి) క్యాష్ రెవెన్యూ రేషియో
డి) క్రెడిట్ రిజర్వు రేటు
38. భవిష్యత్‌లో షేర్ల ధరలు పెరుగుతాయని అంచనాతో షేర్లను కొనుగోలు చేసి ధరలు పెరిగిన తరువాత అమ్మేవారిని ఏమంటారు?
ఎ) బుల్స్ బి) ఆశావాదులు
సి) తేజీ వాలాలు డి) పైవన్నీ
39. ద్రవ్యోల్బణ విరామం భావనను అభివృద్ధి చేసిన ఆర్థిక వేత్త ఎవరు?
ఎ) ఆచార్య కెంట్ బి) జె.ఎం.కీన్స్
సి) క్రౌదర్ డి) సిడ్జివిక్
40. ఫిలిఫ్స్ రేఖ దేని గురించి వివరిస్తుంది?
ఎ) ద్రవ్య వేతన రేటుకు- నిరుద్యోగితకు మధ్య సంబంధం
బి) పేదరికం – నిరుద్యోగితకు మధ్య సంబంధం
సి) ఆదాయం – పేదరికం మధ్య సంబంధం
డి) పైవన్నీ
41. వ్యాపారంలో భౌతిక రూపంలో ఉన్న వస్తువులను ఏమంటారు?
ఎ) దృశ్యాంశాలు బి) అదృశ్యాంశాలు
సి) ఎ, బి డి) వర్తకాలు
42. దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులపై విధించే పన్నులను ఏమంటారు?
ఎ) కస్టమ్స్ సుంకాలు
బి) ఎక్సైజ్ సుంకాలు
సి) సుంకాలు డి) పైవన్నీ
43. అంతర్జాతీయ విత్త సంఘం (ఐఎఫ్‌సీ)ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1950 జూన్ 20 బి) 1952 జూలై 20
సి) 1956 జూలై 20 డి) 1958 జూన్ 20
44. విత్త సంస్కరణలు, బ్యాంకింగ్ సంస్కరణల విషయంలో ఏర్పాటైన కమిటీ ఏది?
ఎ) నరసింహం కమిటీ
బి) రంగరాజన్ కమిటీ
సి) గాడ్గిల్ కమిటీ డి) పైవన్నీ
45. 2022 ఏప్రిల్ నాటికి ప్రపంచ జనాభా సుమారు ఎంత?
ఎ) 7.98 బిలియన్లు బి) 7 బిలియన్లు
సి) 8.8 బిలియన్లు డి) 9 బిలియన్లు
46. ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీ / ఫాదర్ ఆఫ్ పాపులేషన్ సైన్స్ అని ఎవరిని పిలుస్తారు?
ఎ) కౌటిల్యుడు బి) ఆడం స్మిత్
సి) టీ ఆర్. మాల్థస్ డి) మార్షల్
47. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత గల రాష్ట్రం?
ఎ) మేఘలయా బి) నాగాలాండ్
సి) బీహార్ డి) ఉత్తర ప్రదేశ్
48. అధిక లింగ నిష్పత్తి గల జిల్లా ఏది?
ఎ) హైదరాబాద్ బి) నిర్మల్
సి) రంగారెడ్డి డి) కరీంనగర్
49. సింగూర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు?
ఎ) గోదావరి బి) కృష్ణా
సి) మంజీర డి) పెన్నా
50. ఏ సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో జాగీర్లు, సంస్థానాలు రద్దు చేశారు?
ఎ) 1947 బి) 1948
సి) 1949 డి) 1950
51. పేదవారికి ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన వ్యవయసాయ భూమిని ఏమంటారు?
ఎ) అసైన్డ్ భూమి బి) కౌలు భూమి
సి) జాగీరు భూమి
డి) జమీందారి భూమి
52. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ నిధులు ఏ రంగం సమకూర్చుతుంది?
ఎ) వ్యవసాయ రంగం
బి) పారిశ్రామిక రంగం
సి) సేవా రంగం
డి) పైవన్నీ
53. రత్నగర్భగా పిలిచే రాష్ట్రం?
ఎ) ఒడిశా బి) తెలంగాణ
సి) జార్ఖండ్ డి) కేరళ
54. ‘గూర్ఖాల్యాండ్ ఉద్యమం’ ఏ రాష్ట్రంలో జరిగింది?
ఎ) ఉత్తరాఖండ్
బి) అరుణాచల్ ప్రదేశ్
సి) పశ్చిమబెంగాల్
డి) అసోం
55. వస్తుమార్పిడి వ్యవస్థ అనేది ?
ఎ) సేవలకు సేవల్ని అందించడం
బి) వస్తువులకు వస్తువుల్ని అందించడం
సి) వస్తువులకు సేవల్ని అందించడం
డి) పైవన్నీ
56. ఆర్థిక వ్యవస్థ అంటే?
ఎ) ఉత్పత్తి వ్యవస్థ
బి) వినియోగ వ్యవస్థ
సి) వినిమయ వ్యవస్థ
డి) పైవన్నీ
57. యూటీఐ దేని కోసం ఉద్దేశించినది?
ఎ) పొదుపు సేకరణ
బి) రుణం అందించుట
సి) భద్రత కల్పించుట
డి) పైవేవీకావు
58. సూచనాత్మక ప్రణాళికా విధానం ఏ దేశంలో ప్రారంభమైంది?
ఎ) భారతదేశం బి) ఇంగ్లండ్
సి) ఫ్రాన్స్ డి) రష్యా
59. షాదీ ముబారక్/కల్యాణలక్ష్మి ఎప్పటి నుంచి అమలవుతుంది?
ఎ) 2014 అక్టోబర్ 2
బి) 2015 అక్టోబర్ 2
సి) 2016 అక్టోబర్ 2
డి) 2018 అక్టోబర్ 2
60. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) SHG – Self Help Groups
బి) FDI – Foreign Direct Investment
సి) IMF – International Monetary Fund
డి) పైవన్నీ సరైనవే
61. దండేకర్ కమిటీ దేని గురించి వివరిస్తుంది?
ఎ) పేదరికం బి) నిరుద్యోగం
సి) ఉద్యోగులు డి) పైవన్నీ
62. గరీబీ హటావో నినాదాన్ని ఇచ్చినది ఎవరు?
ఎ) నెహ్రూ బి) ఇందిరాగాంధీ
సి) రాజీవ్ గాంధీ డి) సోనియాగాంధీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు